TE/690213 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 04:33, 6 June 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"చైతన్య మహాప్రభు చెప్పారు ఆనందం యొక్క సముద్రము, రుచి యొక్క సముద్రము, అతీంద్రియ ఆనందము, ఇది పెరుగుతోంది. ఆనందాంబుధి వర్ధనం ప్రతి-పదం పూర్ణామృతాస్వాదనం-సర్వాత్మ-స్నపనం విణనం సంకీర్తనం (CC అంత్య 20.12, శిక్షాష్టక 1). ఈ హరే కృష్ణ కీర్తన ద్వారా మీరు పొందుతారు, మీ ఆనంద శక్తి మరింత, మరింత పెరుగుతుంది."
690213 - ఉపన్యాసం BG 06.01 - లాస్ ఏంజిల్స్