TE/690216 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 12:46, 23 January 2023 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"తేషాం ఇవానుకంపర్తం
అహం అజ్ఞాన-జాం తమః
nāśayamy ātma-bāva-stho
జ్ఞాన-దీపేన భాస్వత

(భగవద్గీత 10.11) 'ఎవరు ఎల్లప్పుడూ నా సేవలో నిమగ్నమై ఉంటారు, వారికి ప్రత్యేక అనుగ్రహం చూపడం కోసమే', తేషాం ఏవానుకంపర్తం, అహం అజ్ఞాన-జాం తమః నాశయామి, 'నేను జ్ఞాన కాంతి ద్వారా అన్ని రకాల అజ్ఞానపు చీకటిని పోగొడతాను'. కాబట్టి కృష్ణుడు నీలోనే ఉన్నాడు. మరియు మీరు భక్తి ప్రక్రియ ద్వారా కృష్ణుడిని హృదయపూర్వకంగా వెతుకుతున్నప్పుడు, భగవద్గీతలో చెప్పబడినట్లుగా, మీరు పద్దెనిమిదవ అధ్యాయం, bhaktyā mām abhijānāti (భగవద్గీత 18.55)లో కనుగొంటారు: "ఈ భక్తి ప్రక్రియ ద్వారా ఎవరైనా నన్ను అర్థం చేసుకోగలరు."

690216 - ఉపన్యాసం BG 06.13-15 - లాస్ ఏంజిల్స్