TE/690305 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు హవాయి

Revision as of 03:37, 27 January 2023 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇప్పుడు, ఈ చేయి, స్పర్శ ఇంద్రియ అనుభూతిని ఆస్వాదించడానికి నేను ఏదైనా మృదువైన ప్రదేశాన్ని తాకాలనుకుంటున్నాను. కానీ చేతికి గ్లోవ్స్‌తో కప్పబడి ఉంటే, నేను ఆ భావాన్ని అంత చక్కగా ఆస్వాదించలేను. మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇంద్రియం ఉంది, అయితే అది కృత్రిమంగా కప్పబడి ఉంటుంది, అప్పుడు సౌకర్యం కూడా ఉంది, నేను ఇంద్రియాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేను. అదేవిధంగా, మనకు మన ఇంద్రియాలు వచ్చాయి, కానీ మన ఇంద్రియాలు ఇప్పుడు ఈ భౌతిక శరీరంచే కప్పబడి ఉన్నాయి. కృష్ణుడు భగవద్గీతలో మనకు సూచనను ఇస్తాడు, ఆ ఇంద్రియం ద్వారా గొప్ప ఆనందాన్ని పొందగలమని, ఈ కవర్ చేసిన ఇంద్రియాలు కాదు."
690305 - ఉపన్యాసం - Day after Sri Gaura-Purnima - హవాయి