TE/690416b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 05:13, 14 February 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి ఇక్కడ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రారంభం: కేవలం కృష్ణుని గురించి వినడం మరియు జపించడం మరియు ఎల్లప్పుడూ ఆయనను స్మరించుకోవడం. అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు. మీరు బాధపడాల్సిన పనిలేదు. మీ జీవితం సురక్షితం. మీ తదుపరి జీవితం నిశ్చయమైనది, చాలా మంచి జీవితం. మరియు ఇది చాలా సులభం, జపించండి,

హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే."

690416 - ఉపన్యాసం SB - న్యూయార్క్