TE/690425b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బోస్టన్

Revision as of 03:38, 21 February 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భక్తి సేవ చేయడం ద్వారా మీరు మీ మనస్సులో ఆనందాన్ని పొందకపోతే... ఇవాం ప్రసన్న. ప్రసన్న అంటే సంతోషకరమైనది. మానస, మానస అంటే మనస్సు. భక్తి సేవను అమలు చేయడం ద్వారా మీరు మీ మనస్సులో పూర్తిగా ఆనందంగా ఉన్నప్పుడు... ఇవాం ప్రసన్న మనసో భగవద్-భక్తి -యోగతః. ఒక వ్యక్తి ఎలా ఆనందంగా మారగలడు? కేవలం కృష్ణ చైతన్యాన్ని అమలు చేయడం ద్వారా. లేకపోతే కాదు. అది సాధ్యం కాదు."
690425 - ఉపన్యాసం - బోస్టన్