TE/690521 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూ బృందావన్

Revision as of 04:23, 28 March 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
లబ్ధ్వా సుదుర్లభం ఇదం (శ్రీమద్భాగవతం 11.9.29) అని వేద సాహిత్యం తెలియజేస్తుంది. ఇదం అంటే 'ఇది'. 'ఇది' అంటే ఈ శరీరం, ఈ అవకాశం, మానవ రూపం, అభివృద్ధి చెందిన చైతన్యం, పూర్తి సౌకర్యం. జంతువులకు, వాటికి ఎలాంటి సౌకర్యం లేదు. వారు అరణ్యాలలో నివసిస్తున్నారు. కానీ మనం చాలా సౌకర్యవంతమైన పరిస్థితుల కోసం ఈ అరణ్యాలను, ఈ అడవులను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనం అభివృద్ధి చెందిన స్పృహ, మేధస్సు పొందాము. మనం వినియోగించుకోవచ్చు.కాబట్టి దీనిని అర్థాదం అంటారు. అర్థా. అర్థానికి రెండు అర్థాలున్నాయి. అర్థ-శాస్త్ర. అర్థశాస్త్రం అంటే ఆర్థిక శాస్త్రం, సంపదను ఎలా పెంచుకోవాలి. దాన్నే అర్థ అంటారు. కాబట్టి అర్థాదం. ఈ మానవ జీవన రూపం మీకు అర్థాన్ని ప్రసాదిస్తుంది. అర్థ అంటే ఏదో ముఖ్యమైనది."
690521 - ఉపన్యాసం Initiation - New Vrindaban, USA