TE/690926 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్

Revision as of 04:20, 24 May 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి ప్రతి ఒక్కరినీ భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఒకే స్థాయిలో ఉంచలేరు. మీరు ఇలా చెబితే "ఈ ఉన్నత స్థితి, తక్కువ స్థితి భౌతిక ప్రపంచంలో లెక్కించబడుతుంది; ఆధ్యాత్మిక ప్రపంచంలో అటువంటి భేదం లేదు," అది పాక్షికంగా నిజం. ఆధ్యాత్మిక ప్రపంచంలో అలాంటి భేదం లేదు, కానీ ఆ ఆధ్యాత్మిక వ్యత్యాసం భౌతిక భేదం వంటిది కాదు. ఆ వ్యత్యాసం స్పృహ, చైతన్యం యొక్క రకాలు. ఆ వ్యత్యాసం. "
690926 - ఉపన్యాసం - లండన్