TE/691001 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు తిట్టేంహుర్స్

Revision as of 04:02, 26 May 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"దీక్ష అంటే విష్ణువుతో మీ శాశ్వతమైన సంబంధాన్ని పునఃస్థాపించడం మరియు తద్వారా మిమ్మల్ని మీరు ఈ భౌతిక బారి నుండి బయటపడేయడం మరియు భగవంతుని వద్దకు, ఇంటికి తిరిగి వెళ్లి అక్కడ ఆనందం మరియు జ్ఞానంతో కూడిన శాశ్వత జీవితాన్ని ఆస్వాదించడం. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. కృష్ణ చైతన్య ఉద్యమం. తనను తాను ఎల్లప్పుడూ విష్ణు స్పృహలో లేదా కృష్ణుడి స్పృహలో ఉంచుకోవడం అని అర్థం.తర్వాత మరణ సమయంలో అతను తన విష్ణు చైతన్యాన్ని ఉంచినట్లయితే అతను వెంటనే విష్ణులోకానికి బదిలీ చేయబడతాడు లేదా కృష్ణ-లోకం మరియు అతని మానవ జీవితం విజయవంతమవుతుంది."
691001 - ఉపన్యాసం Initiation and Wedding - తిట్టేంహుర్స్