TE/691222b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బోస్టన్

Revision as of 06:57, 1 June 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"విజయవంతమైన జీవితం అంటే మన స్పృహను కృష్ణ చైతన్యంగా మార్చుకోవడమే. అదే విజయం. లబ్ధ్వా సు దుర్లభం ఇదాం బహు సంభవంతే. ఎన్నో జన్మల తర్వాత మనకు ఇది లభించింది, మనుష్యం, ఈ మానవ జీవన రూపం. కాబట్టి శాస్త్రం తుర్ణం యతేత అని చెబుతుంది. నేను చాలా సంతోషిస్తున్నాను. యువకులారా, అమ్మాయిలారా, మీరంతా అదృష్టవంతులు. నేను నిన్ను బ్లఫ్ చేయడం లేదు. నిజానికి మీరు అదృష్టవంతులు. మీరు సరైన స్థానానికి వచ్చారు, ఇక్కడ మీరు కృష్ణ చైతన్యాన్ని నేర్చుకోవచ్చు. ఇది జీవితంలో గొప్ప వరం."
691222 - ఉపన్యాసం SB 02.01.01-5 - బోస్టన్