TE/691223 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బోస్టన్

Revision as of 05:30, 2 June 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మాయవాది తత్వవేత్త ఇలా అంటాడు, "నేను దేవుడిని, కానీ నేను, మాయ ద్వారా, నేను దేవుణ్ణి కానని అనుకుంటున్నాను. కాబట్టి ధ్యానం ద్వారా నేను భగవంతుడిని అవుతాను." కానీ అతను మాయ యొక్క శిక్షలో ఉన్నాడని అర్థం. కాబట్టి దేవుడు మాయ ప్రభావంలో ఉన్నాడు. అది ఎలా ఉంది? దేవుడు గొప్పవాడు మరియు అతను మాయ ప్రభావంలో ఉంటే, అప్పుడు మాయ గొప్ప అవుతుంది. దేవుడు ఎలా గొప్ప అవుతాడు? కాబట్టి అసలు ఆలోచన ఏమిటంటే, "నేనే దేవుడు", "దేవుడు లేడు," "అందరూ దేవుడే," అనే భ్రాంతిని మనం చాలా కాలం కొనసాగిస్తాము.ఇలాంటి ఎన్నో విషయాలు, భగవంతుని అనుగ్రహం పొందే ప్రశ్నే లేదు."
691223 - ఉపన్యాసం - బోస్టన్