TE/700222 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 10:12, 18 June 2023 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మనం ఆధ్యాత్మిక వేదికపైకి ఎదగడానికి ప్రయత్నిస్తున్నామని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, కాబట్టి ఆధ్యాత్మిక వేదిక అంటే ఇంద్రియ తృప్తి కోసం ఇకపై ఆత్రుత లేదు. అది ఆధ్యాత్మిక వేదిక. భౌతిక వేదిక అంటే ప్రతి ఒక్కరూ ఇంద్రియ తృప్తి కోసం తహతహలాడుతున్నారు, వారు పగలు కష్టపడి, పగలు మరియు రాత్రి చాలా కష్టపడి పనిచేస్తున్న ప్రజలందరూ, లక్ష్యం రాత్రిసెక్స్,అంతే. ఇంద్రియ తృప్తి."
700222 - ఉపన్యాసం - లాస్ ఏంజిల్స్