TE/700515 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 08:45, 28 July 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి గురువు లేదా ఆధ్యాత్మిక గురువు ఏదైనా కనిపెట్టడం లేదు. అదే పాత విషయం. భగవద్గీత వలె, కృష్ణుడు అర్జునుడికి పాత విషయాన్ని మళ్లీ వివరిస్తున్నాడు. కాబట్టి మనకు ఏమీ లేదు..., పరిశోధన చేయడానికి ఏమీ లేదు. అంతా ఆరు రకాల ఉద్రేక కారకాలచే ఉద్రేకపడని ధీర వ్యక్తి నుండి మనం వినవలసి ఉంటుంది. అదే వేద జ్ఞాన ప్రక్రియ."
700515 - ఉపన్యాసం ISO 10 - లాస్ ఏంజిల్స్