TE/700622b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 13:34, 5 August 2023 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"హృషికేణ-హృషికేశ-సేవనం (చైతన్య చరితామృత మధ్య 19.170). నిజానికి ఇంద్రియాలకు యజమాని కృష్ణుడు. మనకు ఈ చేయి అందించబడింది. కృష్ణుడు.అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు.సర్వతో 'పాణి పదాస్ తత్: 'అన్నిచోట్లా, అతని చేతులు మరియు కాళ్ళు ఉన్నాయి'. మీరు భగవద్గీతలో (భగవద్గీత 13.14). కాబట్టి మనకు లభించిన ఈ చేతులు మరియు కాళ్ళు, ఇది కృష్ణుడి చేతులు మరియు కాళ్ళు. కాబట్టి ఈ కృష్ణుని చేతులు మరియు కాళ్ళు కృష్ణుని సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు, అదే పరిపూర్ణత. అదే పరిపూర్ణత. ఒకవేళ మన, మన ఇంద్రియాలు... మనం ఉపయోగించినట్లే..., మన ఇంద్రియాలను సొంత సంతృప్తి కోసం ఉపయోగించుకోవడం ఇష్టం, అదేవిధంగా... కానీ నిజానికి ఇంద్రియాలు మనవి కావు; అవి కృష్ణుడివి."
700622 - ఉపన్యాసం Initiation - లాస్ ఏంజిల్స్