TE/700630b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 14:26, 4 August 2023 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మీరు పైకి క్రిందికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చంద్ర గ్రహం, సూర్య గ్రహం, చాలా ఎత్తుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, లేదా మీరు క్రిందికి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు. కానీ పైకి క్రిందికి ప్రయాణించడం ద్వారా మీరు పొందలేనిది ఒకటి ఉంది. భ్రమతం ఉపరీ అధః.ఆ విషయం కోసం మీరు ప్రయత్నించాలి: తస్యైవ హేతోః ప్రయతేత కోవిదో, న లభ్యతే యద్ భ్రమతామ్ ఉపరీ అధః కేవలం పైకి క్రిందికి ప్రయాణించడం ద్వారా మీరు దానిని పొందలేరు. మరియు అది ఏమిటి?నిఃశ్రేయసాయ, మరియు దాని అత్యధిక ప్రయోజనం ఏమిటి. అత్యధిక ప్రయోజనం? మీ జనన మరణాలను ఆపి, ఇంటికి తిరిగి, భగవంతుని వద్దకు వెళ్లడమే అత్యధిక ప్రయోజనం. అది కావాలి."
700630 - ఉపన్యాసం SB 02.01.01 - లాస్ ఏంజిల్స్