TE/701110 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

Revision as of 13:53, 24 August 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1970 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - బాంబే {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/7...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఈశ్వరః సర్వ భూతనాం హృద్ దేశే అర్జున తిష్ఠతి (భగవద్గీత 18.61).అతను అందరి హృదయాలలో స్థితమై ఉంటాడు.అంఢాంతర స్థ పరమాను ఛాయంతర స్థం (బ్రహ్మ సంహిత. 5.35). ఆయన ఈ విశ్వంలోనే ఉన్నాడు, పరమాణువులో కూడా ఉన్నాడు. అదే పరమాత్మ సాక్షాత్కారం. ప్రతిచోటా, సర్వవ్యాప్తి. అఖిలాత్మ-భూతో. గోలోక ఎవ నివాసతి (బ్రహ్మ సంహిత. 5.37). అతను తన గోలోక వృందావన-ధామంలో ఉన్నప్పటికీ, అతను ప్రతిచోటా ఉన్నాడు. ప్రతిచోటా పరమాత్మయే. మరియు ఆ గోలోక వృందావన స్థితి భగవాన్."
701110 - ఉపన్యాసం SB 06.01.14 - బాంబే