TE/701215 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు ఇండోర్

Revision as of 14:26, 31 August 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1970 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - ఇండోర్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drop...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"యం యం వాపి స్మరన్ లోకే త్యజతి అంతే కళేవరం (భగవద్గీత 8.6). ఈ అభ్యాసం అంటే మరణ సమయంలో ఎవరైనా కృష్ణుడిని, నారాయణుడిని స్మరించుకోగలిగితే, అతని జీవితం మొత్తం విజయవంతమవుతుంది. మరణ సమయము.ఎందుకంటే మరణ సమయములో ఉన్న మనస్తత్వము, మనస్సు యొక్క స్థితి అతనిని తదుపరి జన్మకు తీసుకెళుతుంది.వాయువు రుచిని ఎలా మోసుకుంటుందో, అదే విధంగా, నా మనస్తత్వం నన్ను వేరే రకమైన శరీరానికి తీసుకువెళుతుంది. నేను వైష్ణవుడు, స్వచ్ఛమైన భక్తుడు వంటి నా మనస్తత్వాన్ని సృష్టించినట్లయితే, నేను వెంటనే వైకుంఠానికి మారతాను. నేను నా మనస్సును సాధారణ కర్మిగా సృష్టించినట్లయితే, నేను సృష్టించిన మనస్తత్వాన్ని ఆస్వాదించడానికి నేను ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండవలసి ఉంటుంది."
701215 - ఉపన్యాసం SB 06.01.27 - ఇండోర్