TE/701226 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు సూరత్

Revision as of 05:50, 14 September 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1970 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - సూరత్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/7...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"వాస్తవానికి మేధావి, సర్వ-ధర్మ పరిత్యజ్య మామ్ ఏకం ( భగవద్గీత 18.66), అతను కృష్ణుడిని ఆరాధిస్తాడు, అంతే. అతను నిజంగా తెలివైనవాడు కాబట్టి, అతను శాశ్వతంగా ఉంటాడు. వ్యవస్థ ప్రకారం కృష్ణుడిని ఆరాధిస్తాడు, ఆపై త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి (భగవద్గీత 4.9).అదే పరిష్కారం.కాబట్టి ఈ శరీరం తర్వాత అతను ఈ భౌతిక ప్రపంచానికి రావడం లేదు. కాబట్టి అదే జీవితానికి నిజమైన పరిష్కారం."
701226 - ఉపన్యాసం SB 06.01.44 - సూరత్