TE/710105b సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే: Difference between revisions

No edit summary
No edit summary
 
Line 2: Line 2:
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - బాంబే]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - బాంబే]]
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710105R1-BOMBAY_ND_02.mp3</mp3player>|"కృష్ణుడు స్త్రీ-వేటగాడు. అది కృష్ణుని యొక్క అత్యున్నత కాలక్షేపం, రస-లీల. కానీ ఇక్కడ పురుషుడు స్త్రీ-వేటగాడుగా మారితే, అతను అత్యంత అసహ్యకరమైన వ్యక్తి అవుతాడు. అది ప్రజల తప్పు: వారు కృష్ణుడిని సాధారణ వ్యక్తిగా భావిస్తారు. మనిషి.అవజానన్తి మామ్ ముఢ ([[Vanisource:BG 9.11 (1972)|భగవద్గీత 9.11]]).వారు దుష్టులు, మూర్ఖులు, మనుషిం తనుమ్ ఆశ్రితమ్. ఈ భావాన్ని నేర్చుకోవాలి - కృష్ణుడు, అతను అన్ని పరిస్థితులలో ఎలా సంపూర్ణుడు.కృష్ణుడు బోధిస్తున్నాడు, "వెళ్లి ద్రోణాచార్యునికి చిన్న అబద్ధం చెప్పు." ఇప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు, "మీరు వెళ్లి ఈ అబద్ధం చెప్పండి" అని దేవుడు ఎవరికైనా ఎలా బోధిస్తున్నాడు? కాబట్టి వారు అయోమయానికి గురవుతారు. కాబట్టి అన్ని పరిస్థితులలో కృష్ణుడి స్థానం ఏమిటో వాస్తవానికి అర్థం చేసుకోవాలి. అందుకు తెలివితేటలు అవసరం."|Vanisource:710105 - Conversation - Bombay|710105 - సంభాషణ - బాంబే}}
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710105R1-BOMBAY_ND_02.mp3</mp3player>|"కృష్ణుడు స్త్రీ-వేటగాడు. అది కృష్ణుని యొక్క అత్యున్నత కాలక్షేపం, రాస లీల. కానీ ఇక్కడ పురుషుడు స్త్రీ-వేటగాడుగా మారితే, అతను అత్యంత అసహ్యకరమైన వ్యక్తి అవుతాడు. అది ప్రజల తప్పు: వారు కృష్ణుడిని సాధారణ వ్యక్తిగా భావిస్తారు. మనిషి.అవజానన్తి మామ్ ముఢ ([[Vanisource:BG 9.11 (1972)|భగవద్గీత 9.11]]).వారు దుష్టులు, మూర్ఖులు, మనుషిం తనుమ్ ఆశ్రితమ్. ఈ భావాన్ని నేర్చుకోవాలి - కృష్ణుడు, అతను అన్ని పరిస్థితులలో ఎలా సంపూర్ణుడు.కృష్ణుడు బోధిస్తున్నాడు, "వెళ్లి ద్రోణాచార్యునికి చిన్న అబద్ధం చెప్పు." ఇప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు, "మీరు వెళ్లి ఈ అబద్ధం చెప్పండి" అని దేవుడు ఎవరికైనా ఎలా బోధిస్తున్నాడు? కాబట్టి వారు అయోమయానికి గురవుతారు. కాబట్టి అన్ని పరిస్థితులలో కృష్ణుడి స్థానం ఏమిటో వాస్తవానికి అర్థం చేసుకోవాలి. అందుకు తెలివితేటలు అవసరం."|Vanisource:710105 - Conversation - Bombay|710105 - సంభాషణ - బాంబే}}

Latest revision as of 13:30, 22 September 2023

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణుడు స్త్రీ-వేటగాడు. అది కృష్ణుని యొక్క అత్యున్నత కాలక్షేపం, రాస లీల. కానీ ఇక్కడ పురుషుడు స్త్రీ-వేటగాడుగా మారితే, అతను అత్యంత అసహ్యకరమైన వ్యక్తి అవుతాడు. అది ప్రజల తప్పు: వారు కృష్ణుడిని సాధారణ వ్యక్తిగా భావిస్తారు. మనిషి.అవజానన్తి మామ్ ముఢ (భగవద్గీత 9.11).వారు దుష్టులు, మూర్ఖులు, మనుషిం తనుమ్ ఆశ్రితమ్. ఈ భావాన్ని నేర్చుకోవాలి - కృష్ణుడు, అతను అన్ని పరిస్థితులలో ఎలా సంపూర్ణుడు.కృష్ణుడు బోధిస్తున్నాడు, "వెళ్లి ద్రోణాచార్యునికి చిన్న అబద్ధం చెప్పు." ఇప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు, "మీరు వెళ్లి ఈ అబద్ధం చెప్పండి" అని దేవుడు ఎవరికైనా ఎలా బోధిస్తున్నాడు? కాబట్టి వారు అయోమయానికి గురవుతారు. కాబట్టి అన్ని పరిస్థితులలో కృష్ణుడి స్థానం ఏమిటో వాస్తవానికి అర్థం చేసుకోవాలి. అందుకు తెలివితేటలు అవసరం."
710105 - సంభాషణ - బాంబే