TE/710204b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు గోరఖ్పూర్

Revision as of 14:10, 31 October 2023 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"యం ఏవైష వృణుతే... నాయం ఆత్మా ప్రవచనేన లభ్... (కఠ ఉపనిషద్ 1.2.23). ఇది వేద ఆజ్ఞ. కేవలం మాట్లాడటం ద్వారా, చాలా మంచి వక్తగా లేదా ఉపన్యాసకుడిగా మారడం ద్వారా, మీరు పరమాత్మను అర్థం చేసుకోలేరు. నాయం మేధాయాత్మ. ఎందుకంటే మీకు చాలా మంచి మెదడు ఉంది, కాబట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు-కాదు. న మేధయా. నాయం ఆత్మా ప్రవచనేన లభ్యో న మేధయ న. అప్పుడు ఎలా? యమ్ ఏవైష వృణుతే తేన లభ్యః-లభ్యః (కఠ ఉపనిషద్ 1.2.23): "అటువంటి వ్యక్తి పరమాత్మ యొక్క ఆదరణ పొందిన వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలడు." అతను అర్థం చేసుకోగలడు. లేకపోతే ఎవరూ అర్థం చేసుకోలేరు."
710204 - ఉపన్యాసం SB 06.03.12-15 - గోరఖ్పూర్