TE/710214d ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు గోరఖ్పూర్

Revision as of 09:25, 20 November 2023 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి కృష్ణుడి శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దుర్బోధం. దుర్బోధం. దుర్బోధం అంటే అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. అందువల్ల మీరు మహాజనులను సంప్రదించాలి. ప్రజలు, వారు తమ స్వంత ప్రయత్నంతో అర్థం చేసుకోలేనిది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది చాలా పెద్ద తప్పు.అందుకే దుర్బోధం అనే పదాన్ని వాడతారు.మతం అంటే ఏమిటి మరియు దేవుడు అంటే ఏమిటి, అర్థం చేసుకోవడం చాలా కష్టం. వేద సూచన ఏమిటంటే, అర్థం చేసుకోవడానికి, ఒక విశ్వసనీయ ఆధ్యాత్మిక గురువును సంప్రదించాలి."
710214 - ఉపన్యాసం SB 06.03.20-23 - గోరఖ్పూర్