TE/710215b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు గోరఖ్పూర్

Revision as of 14:33, 24 November 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - గోరఖ్పూర్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Ne...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి మీరు ఈ మంత్రాన్ని జపించి, పుష్పాంజలి పుష్పాన్ని సమర్పించవచ్చు. మరియు మేము కలిసి పుష్పాలను సమర్పిస్తాము. నిజానికి, పూజ అంటే..., అది నా కర్తవ్యం. కానీ సగోష్ఠి. ఇప్పుడు నేను నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులతో నా గౌరవాన్ని అందించాలి. , సగోష్ఠి. దానిని సగోష్ఠి అంటారు. వ్యాసదేవుడు చెప్పినట్లే, ధీమహి. అతను తన అనుచరులు మరియు శిష్యులందరితో కలిసి ప్రార్థన సాగోష్ఠి చేస్తున్నాడు. అదే ప్రక్రియ."
Appearance Day, Bhaktisiddhanta Sarasvati - - గోరఖ్పూర్