TE/710217b సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు గోరఖ్పూర్

Revision as of 13:36, 11 December 2023 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భాగవతం చెబుతుంది, న తే విదుః స్వార్థ గతిః హి విష్ణుం (శ్రీమద్భాగవతం 7.5.31). జ్ఞానం, జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి? పరమ విష్ణువు వరకు వెళ్లడానికి, అర్థం చేసుకోవడానికి. తద్ విష్ణుం పరమం పదం సదా పశ్యంతి సూరయః (ఋగ్వేదం). వాస్తవానికి తెలివైన వారు, వారు కేవలం విష్ణు స్వరూపాన్ని గమనిస్తున్నారు.ఇది వేద మంత్రం.కాబట్టి మీరు ఆ స్థితికి చేరుకోనంత వరకు మీ జ్ఞానానికి విలువ లేదు.అది అజ్ఞానం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా-సమావృతః (భగవద్గీత 7.25). ఇంతకాలం మీరు కృష్ణుడిని అర్థం చేసుకోలేదు, అంటే మీ జ్ఞానం ఇంకా కప్పబడి ఉంది."
710217 - సంభాషణ - గోరఖ్పూర్