TE/710330 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

Revision as of 05:30, 3 January 2024 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇతియమ్ మే భిన్న ప్రకృతిర్ అష్టధా, 'ఈ ఎనిమిది రకాల భౌతిక అంశాలు, అవి నా నుండి వేరు చేయబడిన శక్తి' అని కృష్ణుడు చెప్పాడు. వేరు చేయబడిన శక్తి మీరు చాలా తేలికగా అర్థం చేసుకోగలరు. నేను మాట్లాడుతున్నట్లే మరియు అది టేప్ రికార్డర్‌లో రికార్డ్ చేయబడుతోంది. టేప్ రికార్డర్‌ని మళ్లీ రీప్లే చేసినప్పుడు, నేను మళ్లీ మాట్లాడుతున్నట్లు మీరు కనుగొంటారు. కానీ అది మాట్లాడటం మరియు నేను మాట్లాడటం వేరు. కాబట్టి మాట్లాడటం వేరు శక్తి. ఇప్పుడు నేరుగా మాట్లాడుతున్నాను. అది వేరు కాదు. కానీ అది మరొక విషయానికి బదిలీ చేయబడినప్పుడు, అది వేరు చేయబడిన శక్తి."
710330 - ఉపన్యాసం BG 07.04-5 - బాంబే