TE/710407b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

Revision as of 13:35, 14 January 2024 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి ఎవరైనా కృష్ణుడి నుండి కృష్ణేతరుల వైపుకు ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు. . . అది ఆధునిక తత్వవేత్తలు మరియు విద్యావేత్తలు లేదా మతవాదుల వ్యాపారం. వారు జీవితాంతం భగవద్గీతను చదవడం కొనసాగిస్తారు కానీ ప్రజలు కృష్ణుడికి లొంగిపోకుండా వేరే విధంగా అర్థం చేసుకుంటారు. అది వారి వ్యాపారం. అలాంటి వారిని దుష్కృతి అంటారు. వారు కూడా కృష్ణుడికి లొంగిపోవడానికి సిద్ధంగా లేరు, మరియు వారు కృష్ణుడికి లొంగిపోకుండా ఇతరులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. అది వారి వ్యాపారం. అలాంటి వ్యక్తులు దుష్కృతులు, దుర్మార్గులు, పోకిరీలు, దుష్టులు, ఇతర మార్గాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించే వారు."
710407 - ఉపన్యాసం Pandal - బాంబే