TE/710408 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

Revision as of 14:00, 15 January 2024 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - బాంబే {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/7...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఈ యుగంలో హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే/ హరే రామ, హరే రామ, హరే రామ అనే మంత్రాన్ని జపించడం ద్వారా, హరే రామ, హరే రామ, ఆధ్యాత్మికంగా ఎంతో సులభంగా ముందుకు సాగవచ్చు. ఈ అబ్బాయిలు మరియు అమ్మాయిలు, పాశ్చాత్య దేశాల నుండి వస్తున్న వారు, వారి గత జన్మలో చాలా సందేహాలు ఉన్నప్పటికీ, ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించడం వలన మాత్రమే ఇప్పుడు వారు స్వచ్ఛంగా ఉన్నారు. ఇది . . . వారు ఇప్పుడు దైవీ సంపత్తిని అభివృద్ధి చేస్తున్నారు. దైవీ సంపత్ అంటే విముక్తి మరియు ఆధ్యాత్మిక సాక్షాత్కారం కోసం వారు చాలా సులువుగా పురోగతి సాధించగల లక్షణాలు. దాన్నే దైవీ సంపత్ అంటారు."
710408 - ఉపన్యాసం BG 16.2-7 - బాంబే