TE/710721 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 05:22, 7 February 2024 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ప్రపంచమంతటా చాలా మంది అదృష్టవంతులు ఉన్నారు మరియు చాలా మంది దురదృష్టవంతులు కూడా ఉన్నారు. కాబట్టి అదృష్టవంతులు, వారు ఈ కృష్ణ చైతన్యాన్ని, ఈ ఆదర్శ జీవితాన్ని, ఆశాజనక జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, జ్ఞాన జీవితాన్ని తీసుకుంటారు. వారు అదృష్టవంతులు కావడానికి ఇంటింటికీ వెళ్లడం వైష్ణవుల కర్తవ్యం. వారు దురదృష్టవంతులైనప్పటికీ, వారిని అదృష్టవంతులుగా చేయడానికి మీరు ఇంటింటికీ వెళ్లాలి. అది మీ కర్తవ్యం."
710721 - ఉపన్యాసం SB 06.01.06-8 - న్యూయార్క్