TE/710726 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 12:34, 16 February 2024 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఆ హృదయం, కృష్ణుడు, అందరి హృదయాలలో కూర్చొని, అందరికీ ఉపదేశిస్తాడు. కానీ భక్తుడు కాని వారు, ఆ శాసనం ఏమిటో అర్థం చేసుకోలేరు. వారు తిరస్కరించారు. కానీ భక్తులైన వారు, "ఇదిగో భగవంతుని నుండి వచ్చిన శాసనం" అని అర్థం చేసుకోవచ్చు. బుద్ధి-యోగం దదామి తమ్."
710726 - ఉపన్యాసం BS - న్యూయార్క్