TE/710804b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్

Revision as of 10:35, 11 March 2024 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు, "కృష్ణా, నాతో జతకట్టడానికి నీ మనస్సుకు శిక్షణ ఇవ్వాలి." నిజానికి, అది యోగ విధానం. మన మనస్సు. . . మనసుకు రెండు విషయాలు ఉన్నాయి: మన మనస్సుకు రెండు విషయాలు ఉన్నాయి: ఏదో అంగీకరించడం మరియు తిరస్కరించడం. .అంతే. కాబట్టి మనం మన మనస్సును కృష్ణుడితో సరళంగా అంటిపెట్టుకునే విధంగా శిక్షణ పొందాలి.దానిని మయ్య ఆశక్త మనః అంటారు.మయి, "నాకు",ఆసక్త,"అనుబంధం,"మనః,"మనస్సు." ఆశక్త మనః పార్థ, "నా ప్రియమైన అర్జునా, మీరు నాతో అనుబంధం ఉన్న వ్యక్తులలో ఒకరు అవుతారు."
710804 - ఉపన్యాసం BG 07.01-3 - లండన్