TE/Prabhupada 0035 - ఈ శరీరంలో ఇద్దరు జీవులు ఉన్నారు. పరమాత్మ , జీవాత్మ

Revision as of 09:28, 18 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0035 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 2.1-11 -- Johannesburg, October 17, 1975

ఇప్పుడు, కృష్ణ గురువు స్థానాన్ని తీసుకున్నాడు, మరియు ఆయన బోధన చేస్తున్నాడు. తం ఉవచ హ్ర్సికేశ. హ్ర్సికేశ.. కృష్ణుడి మరో పేరు హ్రిసికేశ. హ్రిశికేస అనగా హ్రిసిక ఇస. హ్రిసిక అనగా ఇంద్రియాలు, మరియు ఇస, గురువు. కావున ప్రతి ఒక్కరి ఇంద్రియములకు కృష్ణుడు గురువు. అది పదమూడవ అధ్యయము లో వివరించబడింది, ఏంటంటే క్షేత్ర-జనం చాపి మం విద్ధి సర్వ-క్సేత్రేసు భారత (BG 13.3) ఈ శరీరములో రెండు జీవాలు ఉన్నాయి. ఒకటి నేను, వ్యక్తిగత ఆత్మ; మరియు వేరొకటి వచ్చి కృష్ణ పరమాత్మ. ఇస్వరః సర్వ-భుతనం హర్డ్-డేసె అర్జున తిస్తతి (BG 18.61) కావున నిజానికి పరమాత్మా యజమాని నావి అని చెప్పుకొనే ఈ ఇంద్రియాలను, ఏవైతే నావి కావో వాటిని ఉపయోగించడానికి నాకు అవకాశం ఇచ్చాడు. నేను సృష్టించుకోలేదు నా చేయిని. ఈ చేయి భగవంతుడి చే సృష్టించబడింది, లేదా కృష్ణ, ఈ భౌతిక ప్రపంచము యొక్క మధ్యము చే, మరియు నాకు ఆ చేయి నా అవసరములు అయిన తినడం, తీసుకోవడం కొరకు ఇవ్వబడింది. కానీ నిజంగా ఆది నా చేయి కాదు. లేకపోతే, ఈ చేయికి పక్షవాతం వచ్చి కదలకపోతే, నేను పేర్కొంటాను," నా చేయి"- నేను ఉపయోగించలేను ఎందుకంటే చేయి యొక్క శక్తిని భగవంతుడు వెనక్కి తీసుకున్నాడు. ఒక అద్దె ఇంటి వాలే, నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నట్లు అయితే, ఆ ఇంటి యజమాని నిన్ను వెళ్ళిపొమ్మని అంటే, నువ్వు అక్కడ ఉండలేవు. ఆ ఇంటి ని ఉపయోగించలేవు. అదే విధంగా, ఈ శరీరాన్ని నిజమైన యజమాని అయిన హ్రిశికేస అనుమతించిన రోజులు మాత్రమే మనము ఉపయోగించగలము. అందువలన కృష్ణుడి పేరు హ్రిశికేస. మరియు ఈ కృష్ణ చైతన్య ఉద్యమము అంటే మనము కృష్ణుడి దగ్గర నుండి ఈ ఇంద్రియములను పొందాము. అవి కృష్ణుడి కొరక ఉపయోగించాలి. కృష్ణుడి కొరకు ఉపయోగించే బదులు మనము మన ఇంద్రియ సుఖముల కొరకు ఉపయోగిస్తున్నాం. ఇది మన జీవిత బాధాకరమైన స్థితి. ఒక ప్రదేశములో నువ్వు అద్దెకు తీసుకోని నివసిస్తున్నావు, కానీ నువ్వు అద్దె చెల్లించకుండా- ఈ భవనము నాదే అని అనుకుంటే - అప్పుడు అది సమస్య. అదేవిధంగా, హ్రిశికేస అనగా నిజమైన యజమాని అయిన కృష్ణ. నాకు ఈ ఆస్తి ఇవ్వబడింది. ఇది భగవద్గీత లో చెప్పబడింది. ఇస్వరః సర్వ-భూతానాం హర్డ్-డేసె ర్జున తిస్తటి భ్ర్మయన్ సర్వ-భూతాని యంత్రరుదని మాయయ (భగ 18 61) యంత్ర: అది ఒక యంత్రము. ఆ యంత్రము కృష్ణునిచే నాకు ఇవ్వబడింది. ఎందుకంటే నేను దాన్ని కోరుకున్నాను " నాకు మనిషి వంటి యంత్రము వస్తే, నేను ఈ విధంగా ఆనందించవచ్చు అని." అందుకు కృష్ణుడు నీ కోరికను మన్నిస్తాడు. " సరే." మరియు నేను ఇలా అనుకుంటే, " నాకు ఇతర జంతువుల రక్తాన్ని నేరుగా పీల్చుకోగలితే యంత్రము కావాలని," "సరే," అని కృష్ణ చెబుతాడు, " నువ్వు పులి శరీరము తీసుకోని దాన్ని ఉపయోగించుకో." కావున ఇది జరుగుతూ ఉంది. అందువలన అతని పేరు హ్రిశికేస. మరియు మనము " ఈ శరీరము యొక్క యజమాని కాదు అని సక్రమముగా అర్థం చేసుకుంటే, ఈ శరీరము యొక్క యజమాని కృష్ణుడు. నాకు నా ఇంద్రియ సుఖముల కోసము ఒక్కో రకమైన శరీరము కావాలి. ఆయన ఇచ్చాడు మరియు నేను సంతోషముగా లేను. అందువలన నేను ఈ యంత్రమును ఆ యజమాని కొరకు ఏ విధముగా ఉపయోగించాలి అన్నది నేర్చుకోవాలి, దీన్నిభక్తి అంటారు హ్రిశికేస హ్రిశికేస-సేవనం భక్తిర్ ఉచ్యతే (CC Madhya 19.170) ఎప్పుడైతే ఈ ఇంద్రియములు - ఎందుకంటే కృష్ణుడు ఈ ఇంద్రియములు అన్నిటికి యజమాని - ఈ శరిరముకు ఆయనే యజమాని - ఎప్పుడైతే ఈ శరీరము ఆయన సేవ కొరకు ఉపయోగించబడుతుందో, అది జీవితానికి పరిపూర్ణత