TE/Prabhupada 0043 - శ్రీకృష్ణుని ప్రాథమిక సూత్రం - ప్రభుపాద: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 TELUGU Pages with Videos Category:Prabhupada 0043 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 1: Line 1:
<!-- BEGIN CATEGORY LIST -->
<!-- BEGIN CATEGORY LIST -->
[[Category:1080 TELUGU Pages with Videos]]
[[Category:1080 Telugu Pages with Videos]]
[[Category:Prabhupada 0043 - in all Languages]]
[[Category:Prabhupada 0043 - in all Languages]]
[[Category:TE-Quotes - 1973]]
[[Category:TE-Quotes - 1973]]
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Australia]]
[[Category:TE-Quotes - in Australia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0042 - ఈ ఉత్తర్వులో చాలా తీవ్రంగా దానిని తీసుకోండి|0042|TE/Prabhupada 0044 - సేవ అనగా గురువు ఆజ్ఞను పాటించడం|0044}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|r8quK475mzI|శ్రీకృష్ణుని ప్రాథమిక సూత్రం - ప్రభుపాద 0043<br />- ప్రభుపాద 0043}}
{{youtube_right|gD0bSmpvezg|శ్రీకృష్ణుని ప్రాథమిక సూత్రం<br />- ప్రభుపాద 0043}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/730216BG.SYD_clip1.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730216BG.SYD_clip1.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 28: Line 31:
ప్రభుపాద :
ప్రభుపాద :

:(మయ్య అసక్థ-మన పార్థ)  
:(మయ్యాసక్త మనః పార్థ)
:యోగము యుñజాన్ మ్యాడ్-ఆశ్రెయ
:యోగం యుంజన్మదాశ్రయః
:ఆస్యామ్‌సయైయమ్ సమగ్రము మామ్
:అశంశయం సమగ్రమ్ మాం
:యాత్ జ్ఞాశాసి ట్యాక్ చ్రున్:
:యథా జ్ఞాస్యసి త్యచ్ఛృుణు
:([[Vanisource:BG 7.1|BG 7.1]])  
:([[Vanisource:BG 7.1 | BG 7.1]])  

భగవద్ గీత నుండి ఒక పద్యం ఉంది ఎలాగా డెవెలప్ చేసుకోవాలి కృష్ణ కాన్షియస్‌నెస్ ఒర్ దేవుని కాన్షియస్‌నెస్ ఘనమూ భగవద్ గీత అనే బుక్ పేరు మీ అందరూ వేనే వుంటారు ఇది చాలా విస్తృతంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం యొక్క పుస్తకం చదవండి. ఆచరణాత్మకంగా ప్రతి దేశంలో శ్రీకృష్ణుని అనేక సంచికలు ఉన్నాయి . కాబట్టి శ్రీకృష్ణుని మా శ్రీకృష్ స్పృహ కదలిక యొక్క ప్రాధమిక సూత్రం మనం కృష్ణ స్పృహ వంటి వ్యాప్తి ఏమిటి , మాత్రమే శ్రీకృష్ణుని ఉంది . అది మేము ఏదైనా తయారు కాదు. కృష్ణ చైతన్య సృష్టి నుండి ఉన్న ఉంది కానీ గత ఐదు వేల సంవత్సరాలుగా కనీసం ఉన్నప్పుడు కృష్ణ ఈ గ్రహం మీద ప్రస్తుతం ఉంది అతను వ్యక్తిగతంగా కృష్ణ స్పృహ ఆజ్ఞాపించి ఉపదేశమును , ఆయనను మిగిల్చిన ఈ శ్రీకృష్ణుని ఉంది . దురదృష్టవశాత్తు , ఈ శ్రీకృష్ణుని ఉంది అని పిలవబడే పండితులు మరియు స్వమిశ్. ద్వారా పలు విధాలుగా దుర్వినియోగం . ఇంపెర్‌సోనాలిస్ట్ తరగతి, లేదా పురుషులు నాస్తిక తరగతి, వారు వారి సొంత మార్గంలో శ్రీకృష్ణుని వ్యాఖ్యానించారు. నేను 1966 లో అమెరికా లో ఉన్నప్పుడు , ఒక అమెరికన్ మహిళ అడిగాడు ఆమె చదివిన తద్వారా శ్రీకృష్ణుని యొక్క ఆంగ్ల సంచిక సిఫార్సు . కానీ ఒక్క నేను వారిలో ఒకరు సిఫార్సు కాలేదు వారి విచిత్రమైన వివరణ యొక్క ఖాతా న . ఇది యధాతథం శ్రీకృష్ణుని రాయడానికి నాకు ప్రేరణను ఇచ్చింది . మరియు ఈ ప్రస్తుత ఎడిషన్ , శ్రీకృష్ణుని అవునా , ఇప్పుడు మాక్ మిల్లన్ కంపెనీ, ప్రపంచంలో అతిపెద్ద ప్రచురణకర్త ద్వారా ప్రచురించబడింది. మరియు మేము మంచిపని చేస్తున్నారు. ఇది చిన్న ఎడిషన్ లో, 1968 లో యధాతథం మేము ఈ శ్రీకృష్ణుని ప్రచురించింది. ఇది ఏదైనా వంటి విక్రయిస్తుంది . మాక్మిలన్ సంస్థ లావాదేవీలను మేనేజర్ నివేదించారు మా పుస్తకాలు మరింత విక్రయిస్తున్నారని ; ఇతరులు తగ్గించడం ఉన్నాయి అప్పుడు ఇటీవల, ఈ 1972 లో, మేము ఈ శ్రీకృష్ణుని ఇది వంటి, పూర్తి ఎడిషన్ ప్రచురించాయి. మరియు మాక్ మిల్లన్ కంపెనీ ప్రచురితమైన ముందుగానే యాభై వేల కాపీలు, కానీ ఇది మూడు నెలల్లో పూర్తి మరియు వారు రెండవ ఎడిషన్ కోసం ఏర్పాటు చేశారు .
భగవద్గీతలో ఒక శ్లోకము ఉంది కృష్ణ చైతన్యమును లేదా భగవంతుని చైతన్యమును ఎలా పెంపొందించుకోవాలి భగవద్గీత అనే పుస్తకము పేరు మీలో చాలా మంది వినే వుంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా విస్తృతంగా చదివే జ్ఞానం యొక్క పుస్తకం ఆచరణాత్మకంగా ప్రతి దేశంలో భగవద్గీత యొక్క అనేక సంచికలు ఉన్నాయి. కాబట్టి ఈ భగవద్గీత మా కృష్ణ చైతన్యము యొక్క ప్రాథమిక సూత్రం మనం ప్రచారము చేస్తున్న కృష్ణ చైత్యనము, అది మాత్రమే భగవద్గీత. అది మేము ఏదీ తయారు చేసినది కాదు. కృష్ణ చైతన్య సృష్టి మొదటి నుండి ఉంది కానీ గత ఐదు వేల సంవత్సరాలుగా కనీసం కృష్ణుడు ఈ గ్రహం మీద ఉన్నప్పటి నుండి అతను స్వయముగా కృష్ణ చైతన్యమును భోదించారు ఆయన ఉపదేశము ఉంది, ఇది భగవద్గీత దురదృష్టవశాత్తు, ఈ భగవద్గీత పండితులు మరియు స్వాములు అని పిలవబడే వారి ద్వారా పలు విధాలుగా దుర్వినియోగం చేయబడినది. నిరాకార వాదులు మరియు నాస్తికులచే వారు వారి సొంత విధానములో భగవద్గీత మీద వ్యాఖ్యానించారు. నేను 1966 లో అమెరికా లో ఉన్నప్పుడు, ఒక అమెరికన్ మహిళ నన్ను అడిగినారు ఆమె చదవడానికి భగవద్గీత యొక్క ఆంగ్ల సంచికను సిఫార్సు చేయమని కోరినారు. కానీ నిజానికి నేను వాటిలో ఒక్క దానిని కూడా సిఫార్సు చేయలేదు వారి కల్పనలతో కూడిన వివరణల వలన ఇది నాకు భగవద్గీత యధాతథం రాయడానికి నాకు ప్రేరణను ఇచ్చింది. మరియు ఈ ప్రస్తుత సంచికలో భగవద్గీత యధాతధములో , ఇప్పుడు మాక్ మిల్లన్ కంపెనీ ద్వారా, ప్రపంచంలో అతిపెద్ద ప్రచురణకర్త ద్వారా ప్రచురించబడుతుంది. మరియు మేము చాలా చక్కగా చేస్తున్నాము. ఒక 1968 లో భగవద్ గీత యధాతథమును మేము ప్రచురించాము, చిన్న ఎడిషన్ లో ఇది చాలా చక్కగా విక్రయించ బడుతుంది మాక్మిలన్ సంస్థ లావాదేవీలను మేనేజర్ నివేదించారు మా పుస్తకాలు మరింత విక్రయించ బడుతున్నాయి అని ; వేరే వాటి అమ్మకాలు తగ్గుతున్నాయి తరువాత ఇటీవల, ఈ 1972 లో, మేము భగవద్గీత యొక్క, పూర్తి ఎడిషన్ను ప్రచురించాము. మరియు మాక్ మిల్లన్ కంపెనీ యాభై వేల కాపీలను ముందుగానే ప్రచురించినది కానీ అవి మూడు నెలల్లో విక్రయించ బడినవి మరియు వారు రెండవ ఎడిషన్ కోసం ఏర్పాటు చేశారు

<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:25, 8 October 2018

Lecture on BG 7.1 -- Sydney, February 16, 1973

ప్రభుపాద :

(మయ్యాసక్త మనః పార్థ)
యోగం యుంజన్మదాశ్రయః
అశంశయం సమగ్రమ్ మాం
యథా జ్ఞాస్యసి త్యచ్ఛృుణు
( BG 7.1)