TE/Prabhupada 0045 - జ్ఞానం యొక్క లక్ష్యము జ్ఞేయం: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0045 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - in France]]
[[Category:TE-Quotes - in France]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0044 - సేవ అనగా గురువు ఆజ్ఞను పాటించడం|0044|TE/Prabhupada 0046 - మీరు జంతువు కావద్దు, ఎదుర్కొనండి|0046}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|JwMbsyGjLWY|జ్ఞానం_యొక్క_లక్ష్యము_జ్నేయం<br />- Prabhupāda 0045}}
{{youtube_right|XkDrhlUQJr0|జ్ఞానం_యొక్క_లక్ష్యము_జ్నేయం<br />- Prabhupāda 0045}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/730810BG.PAR_clip.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730810BG.PAR_clip.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 27: Line 29:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
Prabhupāda:
ప్రభుపాద
:ప్రకృతిం పురుషం చైవ
:క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ
:ఏతద్ వేదితుమిచ్చామి
:జ్ఞానం జ్ఞేయం చ కేశవ
:([[Vanisource:BG 13.1 | BG 13.1]])
 
ఇది మానవునికి ప్రత్యేకమైన వరము ఏంటంటే తను ప్రకృతిని అర్థం చేసుకోగలడు, ఈ విశ్వమును, మరియు ప్రకృతిని అనుభవించేవానిని, మరియు అతను సంపూర్ణముగా తెలుసుకోవచ్చు జ్ఞానం, జ్ఞేయం. జ్ఞానము యొక్క లక్ష్యము,
 
మూడు విషయాలు, జ్ఞేయం, జ్ఞాత మరియు జ్ఞానం ఉన్నాయి. విజ్ఞానము యొక్క లక్ష్యము, తెలిసినవాడిని జ్ఞాత అంటారు మరియు జ్ఞానం యొక్క లక్ష్యమును జ్ఞేయం అంటారు. మరియు ఇది తెలుసుకునే ప్రక్రియను జ్ఞాన, విజ్ఞానం అని అంటారు మనము జ్ఞానం గురించి మాట్లాడిన వెంటనే, మూడు విషయాలు ఉండాలి : విజ్ఞానము యొక్క లక్ష్యము, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి మరియు జ్ఞానం యొక్క లక్ష్యమును పొందే పద్ధతి.
 
కాబట్టి వాటిలో కొన్ని... ఉదాహరణకు భౌతిక శాస్త్రవేత్తలు, వారు కేవలం ప్రకృతిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి భగవంతుడు పురుష తెలియదు. ప్రకృతి అంటే ఆనందించబడేది అని అర్థం, మరియు భగవంతుడు పురుష అంటే ఆనందించే వాడు అని అర్థం. వాస్తవానికి అనుభవించేవాడు కృష్ణుడు. అతను ఆది పురుషుడు అది అర్జునుని ద్వారా అంగీకరించబడుతుంది పురుషం శాశ్వతం మీరు వాస్తవానికి ఆనందించే వారు, పురుషం కృష్ణుడు ఆనందించేవాడు, మరియు మనలో ప్రతి ఒక్కరు జీవులలో మరియు ప్రకృతి, ప్రకృతి, ప్రతిదీ, కృష్ణునిచే ఆనందించబడాలి ఆ శ్రీ కృష్ణ యొక్క ... మరో పురుష, మనము జీవులము. మనము పురుష కాదు. మనము కూడా ప్రకృతి . మనము ఆనందించబడాలి. కానీ ఈ భౌతిక స్థితిలో, మనము పురుషునిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము, ఆనందించే వానిగా. అంటే ప్రకృతి, లేదా జీవుడు భగవంతునిగా పురుష కావాలనుకుంటే, ఆ భౌతిక స్థితి. ఒక మహిళ పురుషునిగా మారడానికి ప్రయత్నిస్తే, అది అసహజము కనుక అదే విధముగా జీవులు వారి స్వభావము వలన ఆనందించబడాలి కనుక
 
ఉదాహరణకు, మేము అనేక సార్లు చెప్పినాము వేలు కొన్ని మంచి ఆహార పదార్ధములను తీసుకుంటుంది, కానీ నిజానికి వేళ్లు ఆనందించేవి కాదు. వేళ్లు నిజమైన ఆనందించే దానికి , పొట్టకు సహాయపడుతుంది. అవి కొన్ని మంచి ఆహార పదార్థాలు ఎంచుకొని నోటిలోకి పెట్టుకుంటుంది మరియు అది కడుపులోనికి వెళ్ళినప్పుడు, పొట్ట వాస్తవముగా ఆనందించేది , అప్పుడు అన్ని ప్రకృతులు, అన్ని శరీర భాగాలు, అన్ని శరీర అవయవాలు, అవి సంతృప్తి చెందుతాయి. కాబట్టి వాస్తవముగా అనందించేది పొట్ట మాత్రమే, శరీరం యొక్క ఏ భాగం కాదు.
 
ఈసపు ఫేబుల్ అనువదించబడిన దాని నుండి హితోపనిషద్, హితోపదేశంలో ఒక కథ ఉంది. అక్కడ, ఒక కథ ఉంది : ఉదరేంద్రియము. ఉదర. ఉదర అంటే ఈ పొట్ట అని అర్థం, మరియు ఇంద్రియ అంటే ఇంద్రియములు అని అర్థం. ఉదరేంద్రియము గురించి ఒక కథ ఉంది. ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాలు ఒక సమావేశంలో కలుసుకున్నాయి. మనము పని చేస్తున్న ఇంద్రియాలము ... : అని అవి చెప్పాయి (పక్కన;) అది తెరిచి ఉంది ఎందుకు ? మనము పని చేస్తున్నాము . కాలు చెప్పినది: "అవును, నేను పని చేస్తున్నాను, రోజు మొత్తం, నేను నడుస్తున్నాను." చేయి చెప్పినది : "అవును, నేను రోజంతా పని చేస్తున్నాను శరీరం చెప్పే ఎక్కడికైనా : వంటకు వస్తువులను తీసుకు రా "నీవు ఇక్కడకు ఆహారము తీసుకురా". నేను వంట కూడా చేస్తాను." తరువాత కళ్ళు, చెప్పాయి నేను చూస్తున్నాను శరీరము యొక్క ప్రతి అంగము శరీరము మొత్తము, అవి సమ్మె చేసినాయి ఆ "మనము ఇంక ఏ మాత్రము పొట్ట కోసము పని చేయము. అది కేవలము తింటూ ఉంది. మనము పని చేస్తున్నాము, మరియు ఈ వ్యక్తి, లేదా ఈ పొట్ట కేవలము తినడం మాత్రమే చేస్తుంది. " అప్పుడు, సమ్మె... ఉదాహరణకు పెట్టుబడిదారుడు మరియు కార్మికుని వలె. పని చేసే వారు సమ్మెకు దిగారు, ఇక ఏ మాత్రము పని చేయము. కావున ఈ అవయవాలు, శరీర భాగాలు, అవి సమ్మె మొదలు పెట్టినాయి మరియు రెండు, మూడు రోజుల తర్వాత, వారు కలుసుకున్నప్పుడు వారు తమలో తాము మాట్లాడుకున్నారు: " ఎందుకు మనము బలహీనము అవుతున్నాము? మనము ఇప్పుడు పని చేయలేము." కాళ్ళు కూడా అన్నాయి: "అవును, నేను బలహీనముగా ఉన్నాను." చేతులు కూడా బలహీనముగా ఉన్నాయి, అన్ని భాగములు కావున కారణం ఏమిటి? కారణము. అప్పుడు పొట్ట చెప్పింది: "నేను తినడం లేదు కనుక. మీరు బలముగా ఉండాలి అని అనుకుంటే, అప్పుడు మీరు నాకు తినడానికి ఇవ్వాలి. లేకపోతే... కావున నేను ఆనందించే వానిని. మీరు ఆనందించేవారు కాదు. మీరు నా ఆనందం కోసము వస్తువులను సరఫరా చేయాలి. అది మీ స్థానం. " కాబట్టి అవి అర్థం చేసుకున్నాయి: "అవును, మేము నేరుగా ఆస్వాదించలేము ఇది సాధ్యం కాదు.."

:prakṛtiṁ puruṣaṁ caiva
ఆనందము అనేది పొట్ట ద్వారా ఉండాలి. మీరు ఒక రసగుల్లాను తీసుకోండి, మీరు, వేళ్లు, మీరు ఆనందించే వారు కాదు. మీరు నోటికి ఇవ్వండి, మరియు అది కడుపులోనికి వెళ్ళినప్పుడు, వెంటనే శక్తి ఉంటుంది వేళ్లు మాత్రమే ఆనందించేవి కాదు, కళ్ళు, ఇతర భాగాలు, అవి కూడా సంతృప్తి మరియు శక్తిని పొందుతాయి అదేవిధంగా వాస్తవముగా అనుభవించేవాడు కృష్ణుడు కృష్ణుడు చెప్పారు :
:kṣetraṁ kṣetra-jñam eva ca
:etad veditum icchāmi
:jñānaṁ jñeyaṁ ca keśava
:([[Vanisource:BG 13.1|BG 13.1]])

ఇది మానవుడు యొక్క ప్రత్యేకమైన అంశం, ఏంటంటే  తను  ప్రకృతిని  అర్థం  చేసుకోగలడు, ఈ విశ్వ అభివ్యక్తి, మరియు ప్రకృతిని అనుభవించేవాడు, మరియు అతను చాలా నిపుణుడు అయ్యి ఉండచ్చు జ్ఞానం,  జ్ñఐయమ్. వస్తువు గురించి నాలెజ్, మూడు విషయాలు , జ్ñఐయమ్.  , జ్ఞాథ, మరియు జ్ఞాన ఉన్నాయి. విజ్ఞాన వస్తువు,  తెలిసినవాడు , జ్ఞాథ అంటారు మరియు జ్ఞానం యొక్క వస్తువు జ్నేయం అంటారు. మరియు ప్రక్రియ ద్వారా ఒక జ్ఞాన, విజ్ఞానం అని , అర్ధం చేసుకోవచ్చు వెంటనే మేము జ్ఞానం మాట్లాడటం , మూడు విషయాలు ఉండాలి : విజ్ఞాన వస్తువు, తెలుసు ప్రయత్నిస్తున్న వ్యక్తి మరియు ప్రక్రియ జ్ఞానం యొక్క వస్తువు పొందే . కాబట్టి వాటిలో కొన్ని ... జస్ట్ భౌతికవాద శాస్త్రవేత్తలు , వారు కేవలం  ప్రకృతిi తెలుసు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు ఉన్న దేవుని పురుష తెలియదు. ప్రకృతిi ఆనందించారు అర్థం, మరియు ఉన్న దేవుని పురుష అనుభవించేవాడు అర్థం. అసలైన అనుభవించేవాడు శ్రీ కృష్ణ  ఉంది . అతను అసలు ఉన్న దేవుని పురుష వార్తలు. ఆ అర్జున ద్వారా చేరిన చేయబడుతుంది పురుషం శాశ్వతం "మీరు అసలు అనుభవించేవాడు ,  పురుషం ఉన్నాయి." శ్రీ కృష్ణ అనుభవించేవాడు , మరియు మాకు ప్రతి ఒక జీవరాశులలో , మరియు ప్రకృతి , ప్రకృతి , ప్రతిదీ, శ్రీ కృష్ణ అనుభవిస్తున్న ఉంది. ఆ శ్రీ కృష్ణ యొక్క ఉంది ... మరో ఉన్న దేవుని పురుష , మేము సంస్థలకు నివసిస్తున్న. మేము ఉన్న దేవుని పురుష కాదు. మేము కూడా ప్రకృతి ఉన్నాయి . మేము ఆనందించారు వుంటుంది. కానీ ఈ పదార్థం స్థితిలో , మేము ఉన్న దేవుని పురుష , అనుభవించేవాడు అని ప్రయత్నిస్తున్న . ఆ ప్రకృతి, లేదా జీవరాశులలో చేసినప్పుడు అంటే ఉన్న దేవుని పురుష కావాలనుకుంటే , ఆ పదార్థం స్థితి. ఒక మహిళ అసహజ ఉంది, ఒక మారతాడు ప్రయత్నిస్తే, ప్రకృతి ద్వారా అయిన కొలది జీవరాశులలో , ఆనందించారు ... అదేవిధంగా ఉన్నప్పుడు వుంటుంది ఉదాహరణకు , మేము అనేక సార్లు ఇచ్చిన గా , వేలు కొన్ని మంచి ఆహార పదార్ధం సంగ్రహించే , కానీ నిజానికి వేళ్లు అనుభవించేవాడు లేదు. వేళ్లు నిజమైన అనుభవించేవాడు , అవి కడుపు సహాయపడుతుంది. ఇది కొన్ని మంచి ఆహార పదార్ధం ఎంచుకొని నోటిలోకి ఉంచవచ్చు, మరియు అది కడుపు వెళ్తాడు , నిజ అనుభవించేవాడు , అప్పుడు అన్ని ప్రకృతి , అన్ని శరీర భాగాలు, అన్ని శరీర అవయవాలను , వారు సంతృప్తి భావిస్తున్నాను. కాబట్టి అనుభవించేవాడు కడుపు, శరీరం యొక్క ఏదైనా భాగం ఉంది . ఈసపు ఫేబుల్ అనువదించేవారు నుండి ఇశోపోనిషాద్, ఇసోపదేశ, ఒక కథ ఉంది. అక్కడ, ఒక కథ ఉంది :ఉడరేండ్రయ్యానాం సాధనము . సాధనము ఈ బొడ్డు అర్థం, మరియు    ఇంద్రియములు భావాలను అర్థం. ఉడరేండ్రయ్యానాం  కథ ఉంది. భావాలను , అన్ని భావాలను ఒక సమావేశంలో కలిసి కలుసుకున్నారు. "మేము కృషి భావాలను ..." : వారు చెప్పారు (పక్కన అది తెరిచి ఉంది ఎందుకు ? :) "మేము పని చేస్తున్నారు." లెగ్ చెప్పారు: "అవును , నేను చేస్తున్నాను , రోజు మొత్తం, నేను వాకింగ్ చేస్తున్నాను ." చేతి చెప్పారు : " అవును , నేను రోజంతా పని చేస్తున్నాను శరీరం చెప్పే ఎక్కడ : వంట విషయాలను తీసుకు "మీరు ఇక్కడ వచ్చి ఆహార ఎంచుకొని" . నేను కూడా వంట. " "నేను చూస్తున్నాను. " : అప్పుడు కళ్ళు , వారు చెప్పారు ప్రతి అంగము , శరీరం యొక్క పొడవు, వారు ఒక సమ్మె తయారు ఆ "నో మరింత మేము మాత్రమే మాత్రమే తినడం ఎవరు కడుపు కోసం పని వెళ్తున్నారు . మేము అన్ని పని, మరియు ఈ వ్యక్తి , లేదా ఈ కడుపు మాత్రమే తినడం ఉంది. " అప్పుడు, సమ్మె ... జస్ట్ పెట్టుబడిదారీ మరియు కార్మికుడు . క్రింద కార్మికుడు సమ్మె, ఇక పని వెళ్తాడు. సో ఈ అవయవాలను, శరీర భాగాలను , వారు కొట్టడం గమనించబడింది , మరియు రెండు, మూడు రోజుల తర్వాత , మళ్లీ కొనసాగించారు వారు కలుసుకున్నారు వారు తాము మధ్య మాట్లాడారు: " ఎందుకు బలహీనులుగా మారుతున్నాయి ? మేము ఇప్పుడు పని కాదు. " కాళ్ళు కూడా అన్నారు: "అవును, నేను బలహీనమైన ఫీలింగ్ చేస్తున్నాను ." చేతులు కూడా అందరికీ, బలహీన ఫీలింగ్. సో కారణం ఏమిటి ? కారణంగా ... అప్పుడు కడుపు చెప్పింది: "నేను తినడం లేదు చేస్తున్నాను ఎందుకంటే. మీరు బలమైన ఉన్నాయి అనుకుంటే కాబట్టి, అప్పుడు మీరు తినడానికి నాకు ఇవ్వాలి. లేకపోతే ... నేను అనుభవించేవాడు. మీరు అనుభవించేవాడు కాదు. మీరు నా ఆనందం కోసం విషయాలు సరఫరా ఉన్నాయి. ఆ మీ స్థానం. " కాబట్టి అవి అర్థం : "అవును, మేము నేరుగా ఆస్వాదించడానికి కాదు ఇది సాధ్యం కాదు . ." అనుభవంలో కడుపు ద్వారా ఉండాలి . మీరు ఒక  రాసగ్యూలా పడుతుంది, మీరు , వేళ్లు , మీరు ఆనందించండి కాదు. మీరు నోటికి ఇవ్వాలని, మరియు అది కడుపు వెళ్తాడు ఉన్నప్పుడు, వెంటనే శక్తి ఉంది . మాత్రమే వేళ్లు ఆనందించండి, కళ్ళు, ఇతర భాగాలు , వారు కూడా సంతృప్తి మరియు శక్తి అనుభూతి . అదేవిధంగా వాస్తవ అనుభవించేవాడు  శ్రీ కృష్ణ  ఉంది . శ్రీ కృష్ణ చెప్పారు
:భోక్తారాం యజ్ఞ - తపసాం
:సర్వ - లోక - మహేశ్వరం
:సుహృదం సర్వ - భూతానాం
:జ్ఞాత్వామామ్ శాంతిముచ్యతిః
:([[Vanisource:BG. 5.29 | BG. 5.29]])

:bhoktāraṁ yajña-tapasāṁ
:sarva-loka-maheśvaram
:suhṛdaṁ sarva-bhūtānāṁ
:jñātvā māṁ śāntim ṛcchati
:([[Vanisource:BG 5.29|BG 5.29]])
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:26, 8 October 2018

Lecture on BG 13.1-2 -- Paris, August 10, 1973

ప్రభుపాద

ప్రకృతిం పురుషం చైవ
క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ
ఏతద్ వేదితుమిచ్చామి
జ్ఞానం జ్ఞేయం చ కేశవ
( BG 13.1)

ఇది మానవునికి ప్రత్యేకమైన వరము ఏంటంటే తను ప్రకృతిని అర్థం చేసుకోగలడు, ఈ విశ్వమును, మరియు ప్రకృతిని అనుభవించేవానిని, మరియు అతను సంపూర్ణముగా తెలుసుకోవచ్చు జ్ఞానం, జ్ఞేయం. జ్ఞానము యొక్క లక్ష్యము,

మూడు విషయాలు, జ్ఞేయం, జ్ఞాత మరియు జ్ఞానం ఉన్నాయి. విజ్ఞానము యొక్క లక్ష్యము, తెలిసినవాడిని జ్ఞాత అంటారు మరియు జ్ఞానం యొక్క లక్ష్యమును జ్ఞేయం అంటారు. మరియు ఇది తెలుసుకునే ప్రక్రియను జ్ఞాన, విజ్ఞానం అని అంటారు మనము జ్ఞానం గురించి మాట్లాడిన వెంటనే, మూడు విషయాలు ఉండాలి : విజ్ఞానము యొక్క లక్ష్యము, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి మరియు జ్ఞానం యొక్క లక్ష్యమును పొందే పద్ధతి.

కాబట్టి వాటిలో కొన్ని... ఉదాహరణకు భౌతిక శాస్త్రవేత్తలు, వారు కేవలం ప్రకృతిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి భగవంతుడు పురుష తెలియదు. ప్రకృతి అంటే ఆనందించబడేది అని అర్థం, మరియు భగవంతుడు పురుష అంటే ఆనందించే వాడు అని అర్థం. వాస్తవానికి అనుభవించేవాడు కృష్ణుడు. అతను ఆది పురుషుడు అది అర్జునుని ద్వారా అంగీకరించబడుతుంది పురుషం శాశ్వతం మీరు వాస్తవానికి ఆనందించే వారు, పురుషం కృష్ణుడు ఆనందించేవాడు, మరియు మనలో ప్రతి ఒక్కరు జీవులలో మరియు ప్రకృతి, ప్రకృతి, ప్రతిదీ, కృష్ణునిచే ఆనందించబడాలి ఆ శ్రీ కృష్ణ యొక్క ... మరో పురుష, మనము జీవులము. మనము పురుష కాదు. మనము కూడా ప్రకృతి . మనము ఆనందించబడాలి. కానీ ఈ భౌతిక స్థితిలో, మనము పురుషునిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము, ఆనందించే వానిగా. అంటే ప్రకృతి, లేదా జీవుడు భగవంతునిగా పురుష కావాలనుకుంటే, ఆ భౌతిక స్థితి. ఒక మహిళ పురుషునిగా మారడానికి ప్రయత్నిస్తే, అది అసహజము కనుక అదే విధముగా జీవులు వారి స్వభావము వలన ఆనందించబడాలి కనుక

ఉదాహరణకు, మేము అనేక సార్లు చెప్పినాము వేలు కొన్ని మంచి ఆహార పదార్ధములను తీసుకుంటుంది, కానీ నిజానికి వేళ్లు ఆనందించేవి కాదు. వేళ్లు నిజమైన ఆనందించే దానికి , పొట్టకు సహాయపడుతుంది. అవి కొన్ని మంచి ఆహార పదార్థాలు ఎంచుకొని నోటిలోకి పెట్టుకుంటుంది మరియు అది కడుపులోనికి వెళ్ళినప్పుడు, పొట్ట వాస్తవముగా ఆనందించేది , అప్పుడు అన్ని ప్రకృతులు, అన్ని శరీర భాగాలు, అన్ని శరీర అవయవాలు, అవి సంతృప్తి చెందుతాయి. కాబట్టి వాస్తవముగా అనందించేది పొట్ట మాత్రమే, శరీరం యొక్క ఏ భాగం కాదు.

ఈసపు ఫేబుల్ అనువదించబడిన దాని నుండి హితోపనిషద్, హితోపదేశంలో ఒక కథ ఉంది. అక్కడ, ఒక కథ ఉంది : ఉదరేంద్రియము. ఉదర. ఉదర అంటే ఈ పొట్ట అని అర్థం, మరియు ఇంద్రియ అంటే ఇంద్రియములు అని అర్థం. ఉదరేంద్రియము గురించి ఒక కథ ఉంది. ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాలు ఒక సమావేశంలో కలుసుకున్నాయి. మనము పని చేస్తున్న ఇంద్రియాలము ... : అని అవి చెప్పాయి (పక్కన;) అది తెరిచి ఉంది ఎందుకు ? మనము పని చేస్తున్నాము . కాలు చెప్పినది: "అవును, నేను పని చేస్తున్నాను, రోజు మొత్తం, నేను నడుస్తున్నాను." చేయి చెప్పినది : "అవును, నేను రోజంతా పని చేస్తున్నాను శరీరం చెప్పే ఎక్కడికైనా : వంటకు వస్తువులను తీసుకు రా "నీవు ఇక్కడకు ఆహారము తీసుకురా". నేను వంట కూడా చేస్తాను." తరువాత కళ్ళు, చెప్పాయి నేను చూస్తున్నాను శరీరము యొక్క ప్రతి అంగము శరీరము మొత్తము, అవి సమ్మె చేసినాయి ఆ "మనము ఇంక ఏ మాత్రము పొట్ట కోసము పని చేయము. అది కేవలము తింటూ ఉంది. మనము పని చేస్తున్నాము, మరియు ఈ వ్యక్తి, లేదా ఈ పొట్ట కేవలము తినడం మాత్రమే చేస్తుంది. " అప్పుడు, సమ్మె... ఉదాహరణకు పెట్టుబడిదారుడు మరియు కార్మికుని వలె. పని చేసే వారు సమ్మెకు దిగారు, ఇక ఏ మాత్రము పని చేయము. కావున ఈ అవయవాలు, శరీర భాగాలు, అవి సమ్మె మొదలు పెట్టినాయి మరియు రెండు, మూడు రోజుల తర్వాత, వారు కలుసుకున్నప్పుడు వారు తమలో తాము మాట్లాడుకున్నారు: " ఎందుకు మనము బలహీనము అవుతున్నాము? మనము ఇప్పుడు పని చేయలేము." కాళ్ళు కూడా అన్నాయి: "అవును, నేను బలహీనముగా ఉన్నాను." చేతులు కూడా బలహీనముగా ఉన్నాయి, అన్ని భాగములు కావున కారణం ఏమిటి? కారణము. అప్పుడు పొట్ట చెప్పింది: "నేను తినడం లేదు కనుక. మీరు బలముగా ఉండాలి అని అనుకుంటే, అప్పుడు మీరు నాకు తినడానికి ఇవ్వాలి. లేకపోతే... కావున నేను ఆనందించే వానిని. మీరు ఆనందించేవారు కాదు. మీరు నా ఆనందం కోసము వస్తువులను సరఫరా చేయాలి. అది మీ స్థానం. " కాబట్టి అవి అర్థం చేసుకున్నాయి: "అవును, మేము నేరుగా ఆస్వాదించలేము ఇది సాధ్యం కాదు.."

ఆనందము అనేది పొట్ట ద్వారా ఉండాలి. మీరు ఒక రసగుల్లాను తీసుకోండి, మీరు, వేళ్లు, మీరు ఆనందించే వారు కాదు. మీరు నోటికి ఇవ్వండి, మరియు అది కడుపులోనికి వెళ్ళినప్పుడు, వెంటనే శక్తి ఉంటుంది వేళ్లు మాత్రమే ఆనందించేవి కాదు, కళ్ళు, ఇతర భాగాలు, అవి కూడా సంతృప్తి మరియు శక్తిని పొందుతాయి అదేవిధంగా వాస్తవముగా అనుభవించేవాడు కృష్ణుడు కృష్ణుడు చెప్పారు :

భోక్తారాం యజ్ఞ - తపసాం
సర్వ - లోక - మహేశ్వరం
సుహృదం సర్వ - భూతానాం
జ్ఞాత్వామామ్ శాంతిముచ్యతిః
( BG. 5.29)