TE/Prabhupada 0052 - భక్తుడుకి ఆభక్తునికి కల తేడా: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0052 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India]]
[[Category:TE-Quotes - in India]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0051 - ఏదో ఒకరోజు కృష్ణ చైతన్యము ప్రపంచములోని ప్రజలందరికీ వ్యాప్తి చెందుతుంది|0051|TE/Prabhupada 0053 - మొదట మనము శ్రవణము చేయాలి|0053}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|q2weI2-fsKg|భక్తుడుకి_ఆభక్తునికి_కల_తేడా<br />- Prabhupāda 0052}}
{{youtube_right|PT1Xb9UI5s0|భక్తుడుకి_ఆభక్తునికి_కల_తేడా<br />- Prabhupāda 0052}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/731114SB.DEL_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/731114SB.DEL_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
Il s'agit de la distinction entre la bhakti et le karma. Le karma est la satisfaction des sens et la bhakti consiste à satisfaire le Seigneur. La même chose. C'est pourquoi les gens ne peuvent pas comprendre quelle est la différence entre un bhakta et un karmi. Le karmi satisfait ses propres sens et le bhakta satisfait les sens de Krishna. Il doit y avoir la satisfaction des sens. Mais quand vous satisfaisez Krishna, c'est appelé Bhakti. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate ([[Vanisource:CC Madhya 19.170|CC Madhya 19.170]]). Hṛṣīka signifie sens, sens purifiés. J'ai expliqué l'autre jour que
భక్తి మరియు కర్మల మధ్య వ్యత్యాసం ఇది. కర్మ అనేది ఇంద్రియ తృప్తి మరియు భక్తి అనేది భగవంతుని సంతృప్తి పరిచేది. రెండు ఒకేరకముగా ఉంటాయి కాబట్టి భక్తుడు మరియు కర్మీల మధ్య వ్యత్యాసం జనాలకు అర్థం కాదు కర్మి తన స్వంత ఇంద్రియాలను సంతృప్తిపరచు కొనే వాడు మరియు భక్తడు కృష్ణుని సంతృప్తి పరచువాడు కొంత ఇంద్రియ తృప్తి ఉంటుంది కానీ మీరు కృష్ణుడిని సంతృప్తి పెట్టినప్పుడు దానిని భక్తి అని అంటారు. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate ([[Vanisource:CC Madhya 19.170|CC Madhya 19.170]]). హృషీక అంటే ఇంద్రియలు శుద్ధమైన ఇంద్రియలు ఆ రోజు నేను వివరించాను


:sarvopādhi-vinirmuktaṁ
:sarvopādhi-vinirmuktaṁ
Line 35: Line 38:
:([[Vanisource:CC Madhya 19.170|CC Madhya 19.170]])
:([[Vanisource:CC Madhya 19.170|CC Madhya 19.170]])


La bhakti ne signifie pas arrêter votre travail. La bhakti ne signifie pas le fanatisme sentimental. Ce n'est pas la bhakti. La bhakti signifie engager tous vos sens pour la satisfaction du propriétaire des sens. Cela s'appelle Bhakti. Par conséquent le nom de Krishna est Hrsīkeśa. Hṛṣīka signifie sens. Et hṛṣīka īśa, Il est le contrôleur des sens. En fait, nos sens ne fonctionnent pas de manière indépendante. Nous pouvons le comprendre. Krishna les dirigent. Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo mattaḥ smṛtir jñānam apohanaṁ ca ([[Vanisource:BG 15.15|BG 15.15]]). Mattaḥ smṛtir jñānam apohanaṁ ca. Un scientifique travaille parce que Krishna l'aide et non parce qu'il travaille de façon indépendante. Ce n'est pas possible. Mais il recherche de cette façon. C'est pourquoi Krishna lui donne du matériel. Mais en fait c'est Krishna qui travaille. C'est expliqué dans les Upaniṣads. Sans le travail pour Krishna, sans la vue, sans la perception de Krishna, vous ne pouvez pas voir. Tout comme le soleil est expliqué dans la Brahma-saṁhitā. yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ Le soleil est l'un des yeux de Krishna.
భక్తి అంటే మీ పని ఆపడము కాదు. భక్తి భావగర్భితమైన మూఢత్వం కాదు. ఇది భక్తి కాదు. భక్తి అనేది మీ ఇంద్రియాలన్నింటిని వాటి యజమాని యొక్క సంతృప్తి కోసం ఉపయోగించటం దీనిని భక్తి అని పిలుస్తారు అందువల్ల కృష్ణుని పేరు హృషీకేశ. హృషీక అంటే ఇంద్రియాలు అని అర్థం. మరియు హృషీకేశ , అతను ఇంద్రియాలను నియంత్రిoచేవాడు వాస్తవమునకు, మన ఇంద్రియాలు స్వతంత్రంగా పనిచేయవు మనము దానిని అర్థం చేసుకోగలం. కృష్ణుడు వాటిని నియంత్రిస్తున్నాడు Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo mattaḥ smṛtir jñānam apohanaṁ ca ([[Vanisource:BG 15.15 (1972)|BG 15.15]]). Mattaḥ smṛtir jñānam apohanaṁ ca. ఒక శాస్త్రవేత్త కృషి చేస్తున్నాడు ఎందుకంటే కృష్ణుడు తనకు సహాయం చేస్తున్నాడు. అతను స్వతంత్రంగా పని చేస్తున్నాడని కాదు. అది సాధ్యం కాదు. కానీ అతను ఆ విధంగా కోరుకున్నాడు అందువలన కృష్ణుడు అతనికి సౌకర్యాలను ఇస్తాడు. నిజానికి, కృష్ణుడు పని చేస్తున్నాడు. ఉపనిషత్తులలో ఇవి వివరించబడ్డాయి. కృష్ణుడి పని చేయకుండా, చూడకుండా, కృష్ణుడు చూడకుండా, మీరు చూడలేరు. ఎలాగైతే సూర్యరశ్మిని బ్రహ్మ-సంహితలో వివరించారో yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ సూర్యుడు కృష్ణుని కళ్ళలో ఒకటి


:yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ
:yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ
Line 43: Line 46:
:(Bs 5.52)
:(Bs 5.52)


Par conséquent, le soleil étant l'un des yeux de Krishna, parce que le soleil se lève ici et parce que le soleil vous permet de voir, alors vous voyez. Vous ne pouvez pas voir de façon indépendante. Vous êtes tellement fier de vos yeux. Quelle est la valeur de vos yeux si il n'y a pas de soleil? Vous ne pouvez pas voir. Même cette électricité est dérivée du soleil. Donc, en fait, quand Krishna voit, vous pouvez voir. C'est la position. Donc nos sens... Dans la Bhagavad-Gîtâ il est dit: sarvataḥ pāṇi-pādaṁ tat. Sarvataḥ pāṇi-pāda... Krishna a Ses mains et Ses jambes partout. Qu'est-ce que cela? Mes mains, vos mains, vos jambes - c'est Kṛṣṇa. Tout comme si quelqu'un dit: je possède des agences partout dans le monde. Donc, ces agences travaillent sous la direction de la Personne Suprême. De même, Krishna le fait aussi. Krishna est donc appelé Hṛṣīkeśa, Hṛṣīkeśa. Donc l'entreprise est... Bhakti signifie que lorsque nous engageons notre hṛṣīka, nos indriyas, nos sens, au service du possesseur des sens. Notre vie est parfaite. C'est parfait... Mais dès que nous désirons utiliser nos sens pour la satisfaction des sens, C'est ce qu'on appelle le karma. C'est ce qu'on appelle la vie matérielle. Ainsi donc, pour un bhakta il n'y a rien de matériel. C'est īśāvāsyam idaṁ sarvam ([[Vanisource:ISO 1|ISO 1]]). Le bhakta voit que tout appartient à Krishna. Īśāvāsyam idaṁ sarvaṁ yat kiñca jagatyāṁ jagat, tena tyaktena bhuñjīthā. Tout appartient à Krishna. Donc tout ce que Krishna nous donne... Tout comme un maître. Le maître attribue quelque chose au serviteur, "Vous pouvez profiter de cela." C'est prasādam. Prasāde sarva-duḥkhānāṁ hānir asyopajā... C'est la vie. Si vous devenez conscient de Krishna, si vous comprenez que "Tout appartient à Krishna, même mes mains et mes jambes, elles appartiennent aussi à Krishna, toutes les parties de mon corps, elles appartiennent à Krishna, alors elles doivent-être utilisées pour Krishna," c'est ce qui est appelé Bhakti.
అందువలన, సూర్యుడు కృష్ణుడి కళ్ళలో ఒకటి సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక , సూర్యుడు చూస్తున్నాడు కనుక నీవు చూస్తున్నావు మీరు స్వతంత్రంగా చూడలేరు. మీరు మీ కళ్ళకు చాలా గర్వంగా ఉన్నారు. ఏ సూర్యకాంతి లేనట్లయితే మీ కళ్ళ విలువ ఏమిటి? మీరు చూడలేరు. ఈ విద్యుత్తు కూడా సూర్యుడి నుండి తీసుకోబడింది. కాబట్టి కృష్ణుడు చూసినపుడు, మీరు చూడగలరు. ఇది యదార్థము . కాబట్టి మన ఇంద్రియాలు ... భగవద్గీతలో చెప్పబడింది, .. sarvataḥ pāṇi-pādaṁ tat. Sarvataḥ pāṇi-pāda... అన్నిచోట్లా కృష్ణుడు తన చేతులు మరియు కాళ్ళు కలిగి ఉన్నారు అది ఏమిటి? నా చేతులు, మీ చేతులు, మీ కాలు - ఇవి కృష్ణునివి ఎవరైనా చెప్పినట్లతే నాకు ప్రపంచవ్యాప్తంగా శాఖలు వున్నాయి అని కాబట్టి ఆ శాఖలు దేవాదిదేవుని అధీనములో పనిచేస్తున్నాయి అదేవిధంగా, కృష్ణుడు కూడా. అందువల్ల కృష్ణుడు హృషీకేశ హృషీకేశ అని పిలువబడ్డాడు. కాబట్టి మన పని యేమిటీ అంటే ... భక్తి అంటే మన ఇంద్రియాలను భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి. అది పరిపూర్ణ జీవితం అది మన పరిపూర్ణమైన జీవితము కానీ మన ఇంద్రియాల సంతృప్తి కోసం మన ఇంద్రియాలను ఉపయోగించాలని కోరిన వెంటనే అది కర్మ అని పిలువబడుతుంది. ఇది భౌతిక జీవితం అని పిలుస్తారు అందుచేత, ఒక భక్తునికి భౌతికమనేది ఏదీ లేదు. దీనిని īśāvāsyam idaṁ sarvam ([[Vanisource:ISO 1|ISO 1]]). అని అంటారు అన్నిటిని కృష్ణుడికి చెందినవిగా భక్తుడు చూస్తాడు Īśāvāsyam idaṁ sarvaṁ yat kiñca jagatyāṁ jagat, tena tyaktena bhuñjīthā. అంతా కృష్ణుడికి చెందినది. అందువల్ల కృష్ణుడు ఏమి ఇస్తాడో ఒక యజమాని వలే . యజమాని సేవకునికి ఏమి ఇస్తాడో నీవు దీనిని ఆనందించవచ్చు. ఆ ప్రసాదం Prasāde sarva-duḥkhānāṁ hānir asyopajā... అదియే జీవితము మీరు కృష్ణ చైతన్యవంతులైతే , "కృష్ణునిడికే అంతా చెందుతుంది అని అర్ధము చేసుకుంటే నా చేతులు మరియు కాళ్ళు కూడా, అవి కృష్ణుడికి చెందినవి నా శరీర భాగాలన్నీ, అవి కృష్ణుడికి చెందినవి, అప్పుడు వాటిని కృష్ణుడి సేవకు వాడాలి, దానిని భక్తి అని అంటారు


:anyābhilāṣitā-śūnyaṁ
:anyābhilāṣitā-śūnyaṁ
Line 51: Line 54:
:(Brs. 1.1.11)
:(Brs. 1.1.11)


C'est ce que Krishna a fait, euh, Arjuna a fait. Il voulait satisfaire ses sens en refusant de se battre, mais, après avoir entendu la Bhagavad-Gîtâ, il a accepté: "Oui, Krishna est la Personne Suprême."
అది కృష్ణుడు చేశాడు, అర్జునుడు చేశాడు, అర్జునుడు యుద్ధము చేయకుండా అతని ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలని కోరుకున్నాడు కానీ భగవద్గీత విన్న తర్వాత అతను అంగీకరించాడు, "అవును, కృష్ణుడు దేవాదిదేవుడు అని


:ahaṁ sarvasya prabhavo
:ahaṁ sarvasya prabhavo
Line 57: Line 60:
:iti matvā bhajante māṁ
:iti matvā bhajante māṁ
:budhā bhāva-samanvitāḥ
:budhā bhāva-samanvitāḥ
:([[Vanisource:BG 10.8|BG 10.8]])
:([[Vanisource:BG 10.8 (1972)|BG 10.8]])
 
ఈ విషయాలు భగవద్గీతలో బాగా చక్కగా వివరించబడ్డాయి ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రాధమిక అధ్యయనం భగవద్గీతా బోధనలు మనకు నిజంగా అర్ధమైతే , అప్పుడు మీరు కృష్ణుడికి శరణాగతి పొందుతారు . కృష్ణుడికి అది కావాలి Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ([[Vanisource:BG 18.66 (1972)|BG 18.66]]). కృష్ణుడు శరణాగతిని కోరుకుంటున్నాడు .
ఈ కృష్ణచైతన్య జీవితాన్ని తీసుకుంటే, దానిని శ్రద్ధ అని అంటారు. శ్రద్ధ కవిరాజ గోస్వామిచే వివరించబడింది, శ్రద్ధ యొక్క అర్థం ఏమిటి


Ces choses sont très bien expliquées dans la Bhagavad-Gîtâ. C'est l'étude préliminaire de la vie spirituelle. Et si nous sommes réellement convaincus des enseignements de la Bhagavad-Gîtâ, alors nous nous abandonnons à Krishna. Krishna veut cela. Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ([[Vanisource:BG 18.66|BG 18.66]]). Ce qu'Il veut. Lorsque nous acceptons effectivement ce processus, cela est appelé śraddhā. śraddhā. Le sens de śraddhā a été expliqué par Kavirāja Gosvāmī.
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:27, 8 October 2018



Lecture on SB 1.2.9-10 -- Delhi, November 14, 1973

భక్తి మరియు కర్మల మధ్య వ్యత్యాసం ఇది. కర్మ అనేది ఇంద్రియ తృప్తి మరియు భక్తి అనేది భగవంతుని సంతృప్తి పరిచేది. రెండు ఒకేరకముగా ఉంటాయి కాబట్టి భక్తుడు మరియు కర్మీల మధ్య వ్యత్యాసం జనాలకు అర్థం కాదు కర్మి తన స్వంత ఇంద్రియాలను సంతృప్తిపరచు కొనే వాడు మరియు భక్తడు కృష్ణుని సంతృప్తి పరచువాడు కొంత ఇంద్రియ తృప్తి ఉంటుంది కానీ మీరు కృష్ణుడిని సంతృప్తి పెట్టినప్పుడు దానిని భక్తి అని అంటారు. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate (CC Madhya 19.170). హృషీక అంటే ఇంద్రియలు శుద్ధమైన ఇంద్రియలు ఆ రోజు నేను వివరించాను

sarvopādhi-vinirmuktaṁ
tat-paratvena nirmalam
hṛṣīkeṇa hṛṣīkeśa-
sevanaṁ bhaktir ucyate
(CC Madhya 19.170)

భక్తి అంటే మీ పని ఆపడము కాదు. భక్తి భావగర్భితమైన మూఢత్వం కాదు. ఇది భక్తి కాదు. భక్తి అనేది మీ ఇంద్రియాలన్నింటిని వాటి యజమాని యొక్క సంతృప్తి కోసం ఉపయోగించటం దీనిని భక్తి అని పిలుస్తారు అందువల్ల కృష్ణుని పేరు హృషీకేశ. హృషీక అంటే ఇంద్రియాలు అని అర్థం. మరియు హృషీకేశ , అతను ఇంద్రియాలను నియంత్రిoచేవాడు వాస్తవమునకు, మన ఇంద్రియాలు స్వతంత్రంగా పనిచేయవు మనము దానిని అర్థం చేసుకోగలం. కృష్ణుడు వాటిని నియంత్రిస్తున్నాడు Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo mattaḥ smṛtir jñānam apohanaṁ ca (BG 15.15). Mattaḥ smṛtir jñānam apohanaṁ ca. ఒక శాస్త్రవేత్త కృషి చేస్తున్నాడు ఎందుకంటే కృష్ణుడు తనకు సహాయం చేస్తున్నాడు. అతను స్వతంత్రంగా పని చేస్తున్నాడని కాదు. అది సాధ్యం కాదు. కానీ అతను ఆ విధంగా కోరుకున్నాడు అందువలన కృష్ణుడు అతనికి సౌకర్యాలను ఇస్తాడు. నిజానికి, కృష్ణుడు పని చేస్తున్నాడు. ఉపనిషత్తులలో ఇవి వివరించబడ్డాయి. కృష్ణుడి పని చేయకుండా, చూడకుండా, కృష్ణుడు చూడకుండా, మీరు చూడలేరు. ఎలాగైతే సూర్యరశ్మిని బ్రహ్మ-సంహితలో వివరించారో yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ సూర్యుడు కృష్ణుని కళ్ళలో ఒకటి

yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ
rājā samasta-sura-mūrtir aśeṣa-tejāḥ
yasyājñayā bhramati sambhṛta-kāla-cakro
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs 5.52)

అందువలన, సూర్యుడు కృష్ణుడి కళ్ళలో ఒకటి సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక , సూర్యుడు చూస్తున్నాడు కనుక నీవు చూస్తున్నావు మీరు స్వతంత్రంగా చూడలేరు. మీరు మీ కళ్ళకు చాలా గర్వంగా ఉన్నారు. ఏ సూర్యకాంతి లేనట్లయితే మీ కళ్ళ విలువ ఏమిటి? మీరు చూడలేరు. ఈ విద్యుత్తు కూడా సూర్యుడి నుండి తీసుకోబడింది. కాబట్టి కృష్ణుడు చూసినపుడు, మీరు చూడగలరు. ఇది యదార్థము . కాబట్టి మన ఇంద్రియాలు ... భగవద్గీతలో చెప్పబడింది, .. sarvataḥ pāṇi-pādaṁ tat. Sarvataḥ pāṇi-pāda... అన్నిచోట్లా కృష్ణుడు తన చేతులు మరియు కాళ్ళు కలిగి ఉన్నారు అది ఏమిటి? నా చేతులు, మీ చేతులు, మీ కాలు - ఇవి కృష్ణునివి ఎవరైనా చెప్పినట్లతే నాకు ప్రపంచవ్యాప్తంగా శాఖలు వున్నాయి అని కాబట్టి ఆ శాఖలు దేవాదిదేవుని అధీనములో పనిచేస్తున్నాయి అదేవిధంగా, కృష్ణుడు కూడా. అందువల్ల కృష్ణుడు హృషీకేశ హృషీకేశ అని పిలువబడ్డాడు. కాబట్టి మన పని యేమిటీ అంటే ... భక్తి అంటే మన ఇంద్రియాలను భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి. అది పరిపూర్ణ జీవితం అది మన పరిపూర్ణమైన జీవితము కానీ మన ఇంద్రియాల సంతృప్తి కోసం మన ఇంద్రియాలను ఉపయోగించాలని కోరిన వెంటనే అది కర్మ అని పిలువబడుతుంది. ఇది భౌతిక జీవితం అని పిలుస్తారు అందుచేత, ఒక భక్తునికి భౌతికమనేది ఏదీ లేదు. దీనిని īśāvāsyam idaṁ sarvam (ISO 1). అని అంటారు అన్నిటిని కృష్ణుడికి చెందినవిగా భక్తుడు చూస్తాడు Īśāvāsyam idaṁ sarvaṁ yat kiñca jagatyāṁ jagat, tena tyaktena bhuñjīthā. అంతా కృష్ణుడికి చెందినది. అందువల్ల కృష్ణుడు ఏమి ఇస్తాడో ఒక యజమాని వలే . యజమాని సేవకునికి ఏమి ఇస్తాడో నీవు దీనిని ఆనందించవచ్చు. ఆ ప్రసాదం Prasāde sarva-duḥkhānāṁ hānir asyopajā... అదియే జీవితము మీరు కృష్ణ చైతన్యవంతులైతే , "కృష్ణునిడికే అంతా చెందుతుంది అని అర్ధము చేసుకుంటే నా చేతులు మరియు కాళ్ళు కూడా, అవి కృష్ణుడికి చెందినవి నా శరీర భాగాలన్నీ, అవి కృష్ణుడికి చెందినవి, అప్పుడు వాటిని కృష్ణుడి సేవకు వాడాలి, దానిని భక్తి అని అంటారు

anyābhilāṣitā-śūnyaṁ
jñāna-karmādy-anāvṛtam
ānukūlyena kṛṣṇānu-
śīlanaṁ bhaktir uttamā
(Brs. 1.1.11)

అది కృష్ణుడు చేశాడు, అర్జునుడు చేశాడు, అర్జునుడు యుద్ధము చేయకుండా అతని ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలని కోరుకున్నాడు కానీ భగవద్గీత విన్న తర్వాత అతను అంగీకరించాడు, "అవును, కృష్ణుడు దేవాదిదేవుడు అని

ahaṁ sarvasya prabhavo
mattaḥ sarvaṁ pravartate
iti matvā bhajante māṁ
budhā bhāva-samanvitāḥ
(BG 10.8)

ఈ విషయాలు భగవద్గీతలో బాగా చక్కగా వివరించబడ్డాయి ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రాధమిక అధ్యయనం భగవద్గీతా బోధనలు మనకు నిజంగా అర్ధమైతే , అప్పుడు మీరు కృష్ణుడికి శరణాగతి పొందుతారు . కృష్ణుడికి అది కావాలి Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja (BG 18.66). కృష్ణుడు శరణాగతిని కోరుకుంటున్నాడు . ఈ కృష్ణచైతన్య జీవితాన్ని తీసుకుంటే, దానిని శ్రద్ధ అని అంటారు. శ్రద్ధ కవిరాజ గోస్వామిచే వివరించబడింది, శ్రద్ధ యొక్క అర్థం ఏమిటి