TE/Prabhupada 0057 - మనము ఎల్లపుడు హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్సహించాలి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0057 - in all Languages Category:TE-Quotes - 1970 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in India, Surat]]
[[Category:TE-Quotes - in India, Surat]]
[[Category:TE-Quotes - in India]]
[[Category:TE-Quotes - in India]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0056 - ప్రహ్లాద మహారాజు కృష్ణ చైతన్యములో ప్రామాణికుడు|0056|TE/Prabhupada 0058 - ఆధ్యాత్మిక శరీరము అంటే ఆనందము మరియు జ్ఞానముతో కూడిన శాశ్వత జీవనము|0058}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|LgkokUIKL9k|మనము ఎల్లపుడు హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్శాహిoచాలి<br />- Prabhupāda 0057}}
{{youtube_right|p-l2ihYAV6E|మనము ఎల్లపుడు హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్శాహిoచాలి<br />- Prabhupāda 0057}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/701219SB-SUR_clip.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/701219SB-SUR_clip.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 28: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
రేవతినందన: మనము ఎల్లపుడు హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్శాహిoచాలి. నిజమేనా?  
రేవతినందన: మనము ఎల్లప్పుడూ హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్సహించాలి. నిజమేనా?  
ప్రభుపాద: యుగమునకు ఇదిఒక్కటే పద్ధతి హరేకృష్ణ మహామంత్రమును జపించుట ద్వార ప్రతిఒక్కరికి వారి అవగాహనా స్పష్టముగా ఉంటుంది. తరువాత అతనికి  వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానము తీసుకొనగలుగుతాడు హృదయము శుద్ధి కాకపోతే, ఆధ్యాతిమిక జ్ఞానముఅర్ధము చేసుకొనుట మరియు తీసుకొనుట కష్టము. ఈ సంస్కరణ చర్యలు - బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్త - అవి కేవలం శుద్ది చేసే పద్ధతులు భక్తి కూడా శుద్ధి చేసే పద్ధతి. వైధీ భక్తి భగవంతుని ఆరాధనలో తనను నిమగ్నమైపోవడం ద్వారా, అతను కూడా పరిశుద్ధుడవుతాడు Tat-paratve... Sarvopādhi... అతనికి జ్ఞానోదయం కలుగగా, జ్ఞానము అభివృద్ధి చెందగా తాను కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడు అని అర్ధం చేసుకుంటాడు, అతను హృదయము శుద్ధి అవుతుంది. అతను హృదయము శుద్ధి అవుతుంది Sarvopādhi  అంటే.. అతను చేయడు... Sarvopādhi. తనహోదాని ఉపాధిని వదిలేస్తాడు నేను అమెరికన్," "నేను భారతీయుడిని," " నేను ఇది," "నేను అది. కాబట్టి ఈ విధంగా, మీరు జీవితం యొక్క ఈ శరీర భావనను పూర్తిగా తొలగిపోయినప్పుడు, అప్పుడు నిర్మలం అతడునిర్మలము అవుతాడు కల్మషము లేకుండా మరియు చాలా కాలం ఈ శరీర భావనఠో "నేను ఇది", "నేను ఆది," "నేను ఆది," అతను ఇప్పటికీ అదే స్థితిలో వుంటాడు.. కావున bhaktaḥ prakṛtaḥ smṛtaḥ. సర్రిగ్గా కూర్చోండి. అలాకాదు Sa bhaktaḥ prakṛtaḥ smṛtaḥ. Arcāyām eva haraye... ఈ ప్రక్రియలో, వారు భగవంతుని అర్చముర్తి ఆరాధనలో నిమగ్నమైనప్పుడు, arcāyāṁ haraye yat-pūjāṁ śraddhāyehate, గొప్ప భక్తి తో, కానీ na tad bhakteṣu cāneeṣu, కానీ అతను ఇతరుల గురించి ఆలోచన ఉండదు లేదా అతను ఒక భక్తుడు యొక్క స్థానం ఏమిటటో తెలియదు అప్పుడు sa bhaktaḥ prakṛtaḥ smṛtaḥ: అతను బౌతిక భక్తుడు కాబట్టి మనము భౌతిక భక్తి దశ నుండి మనము ఎదగాలి రొండో స్థాయికి ఎదగాలి , భక్తుడు అంటే ఏమిటి అని అర్ధము చేసుకొనే స్థాయికి ఆభక్తుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు నాస్తికుడు అంటే ఎవరు ఈ తేడాలు ఉన్నాయి. మరియు పరమహంస స్థాయిలో తేడా వుండదు అతను ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనట్లుగా చూస్తుంటాడు అతను ఎవరినీ అసూయపడడు, అతను ఎవ్వరిని చూడడు, ఏమి చూడరు. ఇది ఇంకో దశ. దీనిని మనము అనుకరించకూడదు, అనుకరించటానికి ప్రయిత్నిoచకుడాదు పరమహంసదశ పరిపుర్ణతలో ఉన్నత దశ బోధకుడిగా మేము ఎత్తి చూపించవలసి ఉంటుంది ... నేను ఈ అబ్బాయికి చెప్పినట్లుగా, "నీవు ఈ విధంగా కూర్చో ఒక పరమహంస చెప్పాడు. పరమహంస చూస్తాడు, అతడు బాగానే ఉన్నాడు అని అనుకుంటాడు అతను చుస్తాడు, మనము పరమహంసలను అనుకరించాకుడదు మనము బోధకులము, మనము గురువులము అయిన మనము పరమహంసలను అనుకరించ కూడదు మనము సరైన దిశను సరైన ములమును చూపెట్టాలి,  
 
ప్రభుపాద: యుగమునకు ఇది ఒక్కటే పద్ధతి హరేకృష్ణ మహామంత్రమును జపించుట ద్వారా ప్రతిఒక్కరికి వారి అవగాహన స్పష్టముగా ఉంటుంది. తరువాత ఆయనకి వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానము తీసుకొనగలుగుతాడు హృదయము పవిత్రము కాకపోతే, ఆధ్యాత్మిక జ్ఞానము అర్థము చేసుకొనుట తీసుకొనుట కష్టము. ఈ సంస్కరణ కార్యక్రమాలను - బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్త - అవి కేవలం పవిత్రము చేసే పద్ధతులు భక్తి కూడా పవిత్రము చేసే పద్ధతి. వైధీ భక్తి భగవంతుని ఆరాధనలో తను నిమగ్నమైపోవడం ద్వారా, అతను కూడా పరిశుద్ధుడవుతాడు తత్ పరత్వే... సర్వోపాధి... అతనికి జ్ఞానోదయం కలుగగా, జ్ఞానము అభివృద్ధి చెందగా తాను కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడు అని అర్థం చేసుకుంటాడు, అతని హృదయము పవిత్రము అవుతుంది. అతని హృదయము పవిత్రము అవుతుంది సర్వోపాధి అంటే.. అతను చేయడు... సర్వోపాధి. తన హోదాని ఉపాధిని వదిలేస్తాడు నేను అమెరికన్," "నేను భారతీయుడిని," " నేను ఇది," "నేను అది. కాబట్టి ఈ విధముగా, మీకు జీవితం యొక్క ఈ శరీర భావన పూర్తిగా తొలగిపోయినప్పుడు, అప్పుడు నిర్మలం అతడు నిర్మలము అవుతాడు కల్మషము లేకుండా ఎంత కాలము ఈ శరీర భావనలో "నేను ఇది", "నేను అది," "నేను అది," ఆయన ఇప్పటికీ అదే స్థితిలో వుంటాడు.. కావున భక్తః ప్రకృతః స్మృతః . సరిగ్గా కూర్చోండి. అలాకాదు స భక్తః ప్రకృతః స్మృతః . అర్చాయం ఏవ హరయే... ఈ పద్ధతిలో, వారిని భగవంతుని అర్చాముర్తి ఆరాధనలో వినియోగించినప్పుడు, అర్చాయం ఏవ హరయే యత్ పూజాశ్రద్ధాయేహతే, గొప్ప భక్తి తో, కానీ న తద్ భక్తేషు కనీషు, కానీ ఆయనకు ఇతరుల గురించి ఆలోచన ఉండదు లేదా ఆయనకు ఒక భక్తుడు యొక్క పరిస్థితి ఏమిటో తెలియదు అప్పుడు స భక్తః ప్రకృతః స్మృతః : ఆయన భౌతిక భక్తుడు కాబట్టి మనము భౌతిక భక్తి దశ నుండి మనము ఎదగాలి రెండో స్థాయికి ఎదగాలి, భక్తుడు అంటే ఏమిటి అని అర్థము చేసుకొనే స్థాయికి ఆభక్తుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు నాస్తికుడు అంటే ఎవరు ఈ తేడాలు ఉన్నాయి. పరమహంస స్థాయిలో తేడా వుండదు ఆయన ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క సేవలో వినియోగించినట్లుగా చూస్తుంటాడు ఆయన ఎవరి మీద అసూయపడడు, ఆయన ఎవ్వరిని చూడడు, ఏమి చూడరు. ఇది ఇంకో దశ. దీనిని మనము అనుకరించకూడదు, అనుకరించటానికి ప్రయిత్నించకూడదు పరమహంస దశ పరిపూర్ణతలో ఉన్నత దశ బోధకుడిగా మనము ఎత్తి చూపించవలసి ఉంటుంది... నేను ఈ అబ్బాయికి చెప్పినట్లుగా, "నీవు ఈ విధముగా కూర్చో ఒక పరమహంస చెప్పడు. పరమహంస చూస్తాడు, అతడు బాగానే ఉన్నాడు అని అనుకుంటాడు ఆయన చూస్తాడు, మనము పరమహంసలను అనుకరించకూడదు మనము బోధకులము, మనము గురువులము అయినా మనము పరమహంసలను అనుకరించ కూడదు మనము సరైన దిశను సరైన మూలమును చూపెట్టాలి,  
 
:రేవతినందన: ప్రభుపాద మీరు పరమహంస స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు
 
ప్రభుపాద: నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. నీకంటే అధమ స్థాయిలో వున్నాను.


రేవతినందన: ప్రభుపాద మీరు పరమహంస స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు
రేవతినందన: మీరు చాలా అందముగా ఉన్నారు, మీరు పరమహంస. అయినప్పటికీ మీరు మాకు ప్రచారము చేస్తున్నారు


ప్రభుపదా: నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. నీకంటే అధమ స్థాయిలో వున్నాను.  
ప్రభుపాద: లేదు నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. అన్ని జీవుల కంటే అధమ స్థాయిలో వున్నాను. నేను నా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని పాటించటానికి ప్రయత్నిస్తాను. అంతే అది ప్రతి ఒక్కరి ధర్మము అయి ఉండాలి మీరు బాగా ప్రయత్నించండి, ఉన్నత భక్తులు ఇచ్చిన ఆదేశములను పాటించుటకు బాగా ప్రయత్నము చేయండి అది అభివృద్ధి చెందుటకు సురక్షితమైన మార్గం మనము అతి తక్కువ దశలో ఉండవచ్చు కానీ అతడికి శరణాగతి పొంది విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు, అప్పుడు అతడు సంపూర్ణుడు అతడు అతి తక్కువ దశలో ఉండవచ్చును, కానీ అతడు శరణాగతి పొంది విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు, అప్పుడు ఆయన సంపూర్ణుడు ఇది మన ఆలోచన విధానము


రేవతినందన: మీరు చాల అందముగా ఉన్నారు, మీరు పరమహంస. అయినప్పటికీ మీరు మాకు ప్రచారము చేస్తున్నారు


ప్రభుపదా: లేదు నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. అన్ని జివుల కంటే  ఆద్ధామ స్థాయిలో వున్నాను. నేను నా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని పాటించటానికి చేయడానికి ప్రయత్నిస్తాను. అంతే అది ప్రతిఒక్కరి ధర్మము అయి ఉండాలి మీరు బాగా ప్రయత్నించండి, ఉన్నత భక్తులు ఇచిన ఆదేశములను పాటించుటకు  బాగా ప్రయత్నము చేయండి అది అభివృద్ధి చెందుటకు సురక్షితమైనన మార్గం మనము అతి తక్కువ దశలో ఉండవచ్చు కాని అతడికి అప్పగించిన విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు కనుక, అప్పుడు అతను సంపూర్ణుడు అతడు అతి తక్కువ దశలో ఉండవచ్చును, కాని అతడికి అప్పగించిన విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు కనుక, అప్పుడు అతను సంపూర్ణుడు ఇది మా ఆలోచన విధానము
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:28, 8 October 2018



Lecture on SB 6.1.34-39 -- Surat, December 19, 1970

రేవతినందన: మనము ఎల్లప్పుడూ హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్సహించాలి. నిజమేనా?

ప్రభుపాద: ఈ యుగమునకు ఇది ఒక్కటే పద్ధతి హరేకృష్ణ మహామంత్రమును జపించుట ద్వారా ప్రతిఒక్కరికి వారి అవగాహన స్పష్టముగా ఉంటుంది. తరువాత ఆయనకి వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానము తీసుకొనగలుగుతాడు హృదయము పవిత్రము కాకపోతే, ఆధ్యాత్మిక జ్ఞానము అర్థము చేసుకొనుట తీసుకొనుట కష్టము. ఈ సంస్కరణ కార్యక్రమాలను - బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్త - అవి కేవలం పవిత్రము చేసే పద్ధతులు భక్తి కూడా పవిత్రము చేసే పద్ధతి. వైధీ భక్తి భగవంతుని ఆరాధనలో తను నిమగ్నమైపోవడం ద్వారా, అతను కూడా పరిశుద్ధుడవుతాడు తత్ పరత్వే... సర్వోపాధి... అతనికి జ్ఞానోదయం కలుగగా, జ్ఞానము అభివృద్ధి చెందగా తాను కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడు అని అర్థం చేసుకుంటాడు, అతని హృదయము పవిత్రము అవుతుంది. అతని హృదయము పవిత్రము అవుతుంది సర్వోపాధి అంటే.. అతను చేయడు... సర్వోపాధి. తన హోదాని ఉపాధిని వదిలేస్తాడు నేను అమెరికన్," "నేను భారతీయుడిని," " నేను ఇది," "నేను అది. కాబట్టి ఈ విధముగా, మీకు జీవితం యొక్క ఈ శరీర భావన పూర్తిగా తొలగిపోయినప్పుడు, అప్పుడు నిర్మలం అతడు నిర్మలము అవుతాడు కల్మషము లేకుండా ఎంత కాలము ఈ శరీర భావనలో "నేను ఇది", "నేను అది," "నేను అది," ఆయన ఇప్పటికీ అదే స్థితిలో వుంటాడు.. కావున భక్తః ప్రకృతః స్మృతః . సరిగ్గా కూర్చోండి. అలాకాదు స భక్తః ప్రకృతః స్మృతః . అర్చాయం ఏవ హరయే... ఈ పద్ధతిలో, వారిని భగవంతుని అర్చాముర్తి ఆరాధనలో వినియోగించినప్పుడు, అర్చాయం ఏవ హరయే యత్ పూజాశ్రద్ధాయేహతే, గొప్ప భక్తి తో, కానీ న తద్ భక్తేషు కనీషు, కానీ ఆయనకు ఇతరుల గురించి ఆలోచన ఉండదు లేదా ఆయనకు ఒక భక్తుడు యొక్క పరిస్థితి ఏమిటో తెలియదు అప్పుడు స భక్తః ప్రకృతః స్మృతః : ఆయన భౌతిక భక్తుడు కాబట్టి మనము భౌతిక భక్తి దశ నుండి మనము ఎదగాలి రెండో స్థాయికి ఎదగాలి, భక్తుడు అంటే ఏమిటి అని అర్థము చేసుకొనే స్థాయికి ఆభక్తుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు నాస్తికుడు అంటే ఎవరు ఈ తేడాలు ఉన్నాయి. పరమహంస స్థాయిలో ఈ తేడా వుండదు ఆయన ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క సేవలో వినియోగించినట్లుగా చూస్తుంటాడు ఆయన ఎవరి మీద అసూయపడడు, ఆయన ఎవ్వరిని చూడడు, ఏమి చూడరు. ఇది ఇంకో దశ. దీనిని మనము అనుకరించకూడదు, అనుకరించటానికి ప్రయిత్నించకూడదు పరమహంస దశ పరిపూర్ణతలో ఉన్నత దశ బోధకుడిగా మనము ఎత్తి చూపించవలసి ఉంటుంది... నేను ఈ అబ్బాయికి చెప్పినట్లుగా, "నీవు ఈ విధముగా కూర్చో ఒక పరమహంస చెప్పడు. పరమహంస చూస్తాడు, అతడు బాగానే ఉన్నాడు అని అనుకుంటాడు ఆయన చూస్తాడు, మనము పరమహంసలను అనుకరించకూడదు మనము బోధకులము, మనము గురువులము అయినా మనము పరమహంసలను అనుకరించ కూడదు మనము సరైన దిశను సరైన మూలమును చూపెట్టాలి,

రేవతినందన: ప్రభుపాద మీరు పరమహంస స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు

ప్రభుపాద: నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. నీకంటే అధమ స్థాయిలో వున్నాను.

రేవతినందన: మీరు చాలా అందముగా ఉన్నారు, మీరు పరమహంస. అయినప్పటికీ మీరు మాకు ప్రచారము చేస్తున్నారు

ప్రభుపాద: లేదు నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. అన్ని జీవుల కంటే అధమ స్థాయిలో వున్నాను. నేను నా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని పాటించటానికి ప్రయత్నిస్తాను. అంతే అది ప్రతి ఒక్కరి ధర్మము అయి ఉండాలి మీరు బాగా ప్రయత్నించండి, ఉన్నత భక్తులు ఇచ్చిన ఆదేశములను పాటించుటకు బాగా ప్రయత్నము చేయండి అది అభివృద్ధి చెందుటకు సురక్షితమైన మార్గం మనము అతి తక్కువ దశలో ఉండవచ్చు కానీ అతడికి శరణాగతి పొంది విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు, అప్పుడు అతడు సంపూర్ణుడు అతడు అతి తక్కువ దశలో ఉండవచ్చును, కానీ అతడు శరణాగతి పొంది విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు, అప్పుడు ఆయన సంపూర్ణుడు ఇది మన ఆలోచన విధానము