TE/Prabhupada 0057 - మనము ఎల్లపుడు హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్సహించాలి

Revision as of 12:08, 4 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0057 - in all Languages Category:TE-Quotes - 1970 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 6.1.34-39 -- Surat, December 19, 1970

రేవతినందన: మనము ఎల్లపుడు హరేకృష్ణ మంత్రమును జపించుటకు ప్రోత్శాహిoచాలి. నిజమేనా? ప్రభుపాద: ఇ యుగమునకు ఇదిఒక్కటే పద్ధతి హరేకృష్ణ మహామంత్రమును జపించుట ద్వార ప్రతిఒక్కరికి వారి అవగాహనా స్పష్టముగా ఉంటుంది. తరువాత అతనికి వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానము తీసుకొనగలుగుతాడు హృదయము శుద్ధి కాకపోతే, ఆధ్యాతిమిక జ్ఞానముఅర్ధము చేసుకొనుట మరియు తీసుకొనుట కష్టము. ఈ సంస్కరణ చర్యలు - బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్త - అవి కేవలం శుద్ది చేసే పద్ధతులు భక్తి కూడా శుద్ధి చేసే పద్ధతి. వైధీ భక్తి భగవంతుని ఆరాధనలో తనను నిమగ్నమైపోవడం ద్వారా, అతను కూడా పరిశుద్ధుడవుతాడు Tat-paratve... Sarvopādhi... అతనికి జ్ఞానోదయం కలుగగా, జ్ఞానము అభివృద్ధి చెందగా తాను కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడు అని అర్ధం చేసుకుంటాడు, అతను హృదయము శుద్ధి అవుతుంది. అతను హృదయము శుద్ధి అవుతుంది Sarvopādhi అంటే.. అతను చేయడు... Sarvopādhi. తనహోదాని ఉపాధిని వదిలేస్తాడు నేను అమెరికన్," "నేను భారతీయుడిని," " నేను ఇది," "నేను అది. కాబట్టి ఈ విధంగా, మీరు జీవితం యొక్క ఈ శరీర భావనను పూర్తిగా తొలగిపోయినప్పుడు, అప్పుడు నిర్మలం అతడునిర్మలము అవుతాడు కల్మషము లేకుండా మరియు చాలా కాలం ఈ శరీర భావనఠో "నేను ఇది", "నేను ఆది," "నేను ఆది," అతను ఇప్పటికీ అదే స్థితిలో వుంటాడు.. కావున bhaktaḥ prakṛtaḥ smṛtaḥ. సర్రిగ్గా కూర్చోండి. అలాకాదు Sa bhaktaḥ prakṛtaḥ smṛtaḥ. Arcāyām eva haraye... ఈ ప్రక్రియలో, వారు భగవంతుని అర్చముర్తి ఆరాధనలో నిమగ్నమైనప్పుడు, arcāyāṁ haraye yat-pūjāṁ śraddhāyehate, గొప్ప భక్తి తో, కానీ na tad bhakteṣu cāneeṣu, కానీ అతను ఇతరుల గురించి ఆలోచన ఉండదు లేదా అతను ఒక భక్తుడు యొక్క స్థానం ఏమిటటో తెలియదు అప్పుడు sa bhaktaḥ prakṛtaḥ smṛtaḥ: అతను బౌతిక భక్తుడు కాబట్టి మనము భౌతిక భక్తి దశ నుండి మనము ఎదగాలి రొండో స్థాయికి ఎదగాలి , భక్తుడు అంటే ఏమిటి అని అర్ధము చేసుకొనే స్థాయికి ఆభక్తుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు నాస్తికుడు అంటే ఎవరు ఈ తేడాలు ఉన్నాయి. మరియు పరమహంస స్థాయిలో ఇ తేడా వుండదు అతను ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనట్లుగా చూస్తుంటాడు అతను ఎవరినీ అసూయపడడు, అతను ఎవ్వరిని చూడడు, ఏమి చూడరు. ఇది ఇంకో దశ. దీనిని మనము అనుకరించకూడదు, అనుకరించటానికి ప్రయిత్నిoచకుడాదు పరమహంసదశ పరిపుర్ణతలో ఉన్నత దశ బోధకుడిగా మేము ఎత్తి చూపించవలసి ఉంటుంది ... నేను ఈ అబ్బాయికి చెప్పినట్లుగా, "నీవు ఈ విధంగా కూర్చో ఒక పరమహంస చెప్పాడు. పరమహంస చూస్తాడు, అతడు బాగానే ఉన్నాడు అని అనుకుంటాడు అతను చుస్తాడు, మనము పరమహంసలను అనుకరించాకుడదు మనము బోధకులము, మనము గురువులము అయిన మనము పరమహంసలను అనుకరించ కూడదు మనము సరైన దిశను సరైన ములమును చూపెట్టాలి,

రేవతినందన: ప్రభుపాద మీరు పరమహంస స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు

ప్రభుపదా: నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. నీకంటే అధమ స్థాయిలో వున్నాను.

రేవతినందన: మీరు చాల అందముగా ఉన్నారు, మీరు పరమహంస. అయినప్పటికీ మీరు మాకు ప్రచారము చేస్తున్నారు

ప్రభుపదా: లేదు నేను నీకంటే అధమ స్థాయిలో వున్నాను. అన్ని జివుల కంటే ఆద్ధామ స్థాయిలో వున్నాను. నేను నా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని పాటించటానికి చేయడానికి ప్రయత్నిస్తాను. అంతే అది ప్రతిఒక్కరి ధర్మము అయి ఉండాలి మీరు బాగా ప్రయత్నించండి, ఉన్నత భక్తులు ఇచిన ఆదేశములను పాటించుటకు బాగా ప్రయత్నము చేయండి అది అభివృద్ధి చెందుటకు సురక్షితమైనన మార్గం మనము అతి తక్కువ దశలో ఉండవచ్చు కాని అతడికి అప్పగించిన విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు కనుక, అప్పుడు అతను సంపూర్ణుడు అతడు అతి తక్కువ దశలో ఉండవచ్చును, కాని అతడికి అప్పగించిన విధులను అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు కనుక, అప్పుడు అతను సంపూర్ణుడు ఇది మా ఆలోచన విధానము