TE/Prabhupada 0058 - ఆధ్యాత్మిక శరీరము అంటే ఆనందము మరియు జ్ఞానముతో కూడిన శాశ్వత జీవనము

Revision as of 13:01, 4 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0058 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 2.14 -- Mexico, February 14, 1975

వాస్తవమునకు ఆధ్యాత్మిక శరీరము అంటే ఆనందము మరియు జ్ఞానముతో కూడిన శాశ్వత జీవనము మనకు ప్రస్తుతము వున్నా శరీరము బౌతిక శరీరము ఇది శాశ్వతము కాదు, ఆనందము లేదు, పూర్తి జ్ఞానము కుడా లేదు మనకు ప్రతి ఒక్కరికి తెలుసు ఇ బౌతిక శరీరము అంతమవుతుంది అని ఇది పూర్తిగా అజ్ఞానముతో వున్నది ఇ గోడకు వెనుక ఏముందో మనము చెప్పలేము మనకు ఇంద్రియాలు వున్నాయి. అవి అసంపుర్ణమైనవి, పరిమితమైనవి మనము కనబడుతుంది అనే గర్వముతో సవాలు చేస్తాము. దేవుని చూపెట్టగలరా అని కానీ మనము మరచి పోతున్నాము, కరెంటు పోతే మన చూపుడు శక్తీ పోతుంది అందువలన మన శరీరము అసంపుర్నమైనది మరియు పూర్తిగా అజ్ఞానముతో వున్నది ఆద్యాత్మిక శరీరము పూర్తి జ్ఞానముతో వుంటుoది. పూర్తిగా వ్యతిరేకము తరువాతి జన్మలో మనకి అది వస్తుంది. మనము దానిని తేచుకొంటానికి ప్రయత్నమూ చేయాలి మేము తదుపరి శరీరమును ఊర్ధ్వ లోకములలో పొందవచ్చును లేదా మనము పిల్లులు మరియు కుక్కల వంటి తదుపరి శరీరంమును తెచ్చుకోవచ్చును, అటువంటి శాశ్వతమైన, ఆనందకరమైన జ్ఞానంతోకుడిన శరీరాన్ని పెంపొందించుకోవచ్చు. అందువల్ల మంచి తెలివైన వ్యక్తి తదుపరి శరీరమును ఆనందం, జ్ఞానం మరియు శాశ్వతమైనది పొందుటకు ప్రయత్నిస్తాడు. ఇది భగవద్గీతలో చెప్పబడినది. Yad gatvā na nivartante tad dhāma paramaṁ mama (BG 15.6). ఆ స్థలం, ఆ లోకము, ఆ ఆకాశం, మీరు ఎక్కడికి వెళ్లినా మరియు ఈ బౌతిక ప్రపంచానికి తిరిగి రాలేరు. భౌతిక ప్రపంచంలో, మీరు ఊర్ధ్వ లోకములోనికి వెళ్ళినప్పటికీ , Brahmaloka, అయినప్పటికీ మీరుతిరిగి ఇ బౌతిక ప్రపంచమునకు రావాలి మీరు ఆధ్యాత్మిక ప్రపంచమునకు, మీ ఇంటికీ, భగవంతుని ధగరకు వెళ్ళటానికి బాగా ప్రయత్నము చేస్తే మరల ఇ బౌతిక శరీరమును తీసుకోరు