TE/Prabhupada 0063 - నేను గొప్ప మృదంగము వాయించే వాడిని: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0063 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0062 - మీరు ఇరవై నాలుగు గంటలు కృష్ణుడుని, అంతర్గతంగా మరియు బాహ్యంగా, చూడగలగితే|0062|TE/Prabhupada 0064 - సిద్ధి అంటే జీవిత పరిపూర్ణత అని అర్థం|0064}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|DYG3BLh3hqE|నేను గొప్ప మృదంగము వాయించే వాడిని<br />- Prabhupāda 0063}}
{{youtube_right|2s0iAV38IkE|నేను గొప్ప మృదంగము వాయించే వాడిని<br />- Prabhupāda 0063}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/750303AR.DAL_clip.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/750303AR.DAL_clip.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 27: Line 30:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
నాకు ఇక్కడ వాతావరణం చూడటానికి చాలా సంతోషంగా ఉన్నాను. విద్య అంటే కృష్ణ చైతన్యము అని అర్థం. అది విద్య. మనము కేవలము ఆ "కృష్ణుడే దేవాది దేవుడు అని అర్థము చేసుకుoటే. అయిన  గొప్ప వాడు,మరియు మనము అయిన సేవకులము.   అందువల్ల కృష్ణుడికి సేవ చేయడం మా బాధ్యత. " ఈ రెండు పంక్తులు మనము అర్ధము చేసుకుంటే, అప్పుడు మన జీవితం పరిపూర్ణముగా ఉంటుంది. మనము కేవలం కృష్ణుడుని పూజించడము ఆయనను సంతృప్తి ఎలా పరచాలో నేర్చుకుంటే ఎలా బాగా అలంకరించాలి ఆయినకు మంచి ఆహారం ఎలా ఇవ్వలి దుస్తులు ఆభరణాలు మరియు పువ్వులతో, ఎలా ఆయనను అలంకరించాలి ఎలా అయినాను గౌరవముతో నమస్కరిoచాలి అయిన పేరును ఎలా జపము చెయ్యాలి ఈ విధంగా, మనము కేవలం ఇలా అనుకుంటే, రోజులలో నేర్పబడుతున్న ఏ బౌతిక విద్య లేకుండా, మనము విశ్వములో ఒక పరిపూర్ణ వ్యక్తి అవుతాము. ఇది కృష్ణ చైతన్యము. ఈ ABCD విద్య పొందుట దీనికి అవసరం లేదు. కేవలం చైతన్యములో మార్పు అవసరం. కాబట్టి ఈ పిల్లలు చిన్న వయసులోనే ... నుండి విద్యాభ్యాసం నేర్చుకుంటే మాకు  మా తల్లిదండ్రుల శిక్షణ ద్వార  ఈ అవకాశం వచ్చింది.  
ఇక్కడ వాతావరణమును చూడటానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. విద్య అంటే కృష్ణ చైతన్యము అని అర్థం. అది విద్య. మనము కేవలము ఆ "కృష్ణుడే భగవంతుడు అని అర్థము చేసుకుంటే. ఆయన గొప్పవాడు, మనము ఆయనను సేవకులము. అందువల్ల కృష్ణుడికి సేవ చేయడం మన బాధ్యత. " ఈ రెండు పంక్తులు మనము అర్థము చేసుకుంటే, అప్పుడు మన జీవితం పరిపూర్ణముగా ఉంటుంది. మనము కేవలం కృష్ణుని పూజించడము ఆయనను ఎలా సంతృప్తి పరచాలో నేర్చుకుంటే ఎలా బాగా అలంకరించాలి ఆయనకు మంచి ఆహారం ఎలా ఇవ్వాలి దుస్తులు ఆభరణాలు పువ్వులతో, ఎలా ఆయనను అలంకరించాలి ఎలా ఆయనకు గౌరవముతో ప్రణామము చేయాలి ఆయన పేరును ఎలా జపము చెయ్యాలి ఈ విధముగా , మనము కేవలం ఇలా అనుకుంటే, రోజులలో నేర్పబడుతున్న ఏ భౌతిక విద్య లేకుండా, మనము విశ్వములో ఒక పరిపూర్ణ వ్యక్తి అవుతాము. ఇది కృష్ణ చైతన్యము. ఈ ABCD విద్య పొందుట దీనికి అవసరం లేదు. కేవలం చైతన్యములో మార్పు అవసరం. కాబట్టి ఈ పిల్లలు చిన్న వయసులో... నుండి విద్యాభ్యాసం నేర్చుకుంటే నాకు నా తల్లిదండ్రుల శిక్షణ ద్వారా ఈ అవకాశం వచ్చింది.  

నా తండ్రి ఇంటిని సందర్శించండానికి అనేక మంది సాధువులు వచ్చేవారు. నా తండ్రి వైష్ణవుడు.. నా తండ్రి వైష్ణవులు  మరియు  నా తండ్రి నన్ను వైస్ష్ణవుడు కావాలని కోరుకున్నాడు. ప్రతిసారీ ఒక పవిత్ర వ్యక్తి వచ్చినప్పుడు, అతను అడుగుతాడు., దయచేసి దీవించoడి "నా కుమారుడు రాధారాణి యొక్క సేవకుడు కావలి అని" ఆది తన ప్రార్థన. అతను వేరొక్క  దాని కోసం ప్రార్థించలేదు. మరియు అయిన నాకు మృదంగము వాయించడము బోధించారు. నా తల్లి వ్యతిరేకంగా ఉంది. నాకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు ఒకరు మృదంగ వాయించుటకు మరొకరు నాకు   ABCD నేర్పిoచుటకు ఒక గురువు కోసం వేచివుంటే మరియు మరొక గురువు నాకు మృదంగ ఎలా వాయించాలో నేర్పించారు. నా తల్లి, కోపంగా   అర్ధంలేని పని ఏమిటి మీరు మృదంగ ఎందుకు నేర్పేతున్నారు. అతను మృదంగ నేర్చుకొని అతను ఏమి చేస్తాడు? కానీ బహుశా నా తండ్రి నన్ను భవిష్యత్తులో ఒక గొప్ప మృదంగ వాయిద్యకారుడు కావాలని కోరుకున్నారు (నవ్వులు) అందువలన నా తండ్రికి నేను చాలా రుణపడి ఉన్నాను, మరియు నేను నా పుస్తకము, కృష్ణుని పుస్తకానికి ఆయినకు అంకితం చేసాను. వారు కోరుకున్నారు. వారు నన్ను భాగవత, శ్రీమద్-భాగవతము ప్రచారకుడిగ వుండాలని కోరుకున్నారు మరియు మృదంగ వాయిద్యకారుడిగా మరియు రాధారాణి సేవకుడిగా.  
నా తండ్రి ఇంటిని సందర్శించండానికి అనేక మంది సాధువులు వచ్చేవారు. నా తండ్రి వైష్ణవుడు. నా తండ్రి వైష్ణవుడు నా తండ్రి నన్ను వైష్ణవుడు కావాలని కోరుకున్నాడు. ప్రతిసారీ ఒక సాధువు వచ్చినప్పుడు, ఆయన అడుగుతాడు., దయచేసి దీవించండి "నా కుమారుడు రాధారాణి యొక్క సేవకుడు కావాలి అని" అది తన ప్రార్థన. ఆయన వేరొక దాని కోసం ప్రార్థించలేదు. ఆయన నాకు మృదంగము వాయించడము నేర్పారు నా తల్లి వ్యతిరేకంగా ఉంది. నాకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు ఒకరు మృదంగం వాయించుటకు మరొకరు నాకు ABCD నేర్పించుటకు ఒక గురువు వేచివుంటే మరొక గురువు నాకు మృదంగం ఎలా వాయించాలో నేర్పించారు. నా తల్లి, కోపంగా ఈ అర్థంలేని పని ఏమిటి మీరు మృదంగం ఎందుకు నేర్పేతున్నారు. ఆయన మృదంగం నేర్చుకొని ఆయన ఏమి చేస్తాడు? కానీ బహుశా నా తండ్రి నన్ను భవిష్యత్తులో ఒక గొప్ప మృదంగ వాయిద్యకారుడు కావాలని కోరుకున్నారు (నవ్వులు) అందువలన నా తండ్రికి నేను చాలా రుణపడి ఉన్నాను, నేను నా పుస్తకము, కృష్ణుడి పుస్తకాన్ని ఆయనకు అంకితం చేసాను. వారు కోరుకున్నారు. వారు నన్ను భాగవత, శ్రీమద్-భాగవతము ప్రచారకుడిగా వుండాలని కోరుకున్నారు మృదంగ వాయిద్యకారుడిగా రాధారాణి సేవకుడిగా.  
 
కాబట్టి ప్రతి తల్లితండ్రులు ఆ విధముగా ఆలోచించాలి; ఇది శ్రీమద్-భాగవతంలో ఉన్నది, లేకపోతే తండ్రి తల్లిగా ఉండకూడదు. ఇది శాస్త్రములో నియమము. ఇది శ్రీమద్-భాగవతం, ఐదవ స్కందములో చెప్పబడినది పితా న సస్యాత్ జననీ న సస్యాత్ గురుర్ న సస్యాత్ స్వ జనో న సస్యాత్. సారంశము ఏమిఅనగా న మోక్ష్యేద్యః సముపేత మృత్యుమ్. ఒకవేళ తన శిష్యుని రక్షించలేక పోతే మరణము నుండి రాబోవు ప్రమాదం, ఆయన ఒక గురువు కాకూడదు. ఆయన అలా చేయలేకుంటే ఆయన తండ్రి లేదా తల్లి కాకూడదు. ఈ విధముగా, స్నేహితుడు, బంధువులు, తండ్రి, అవ్వకుడదు మరణం బారి నుండి ఎలా కాపాడుకోవాలని తన వారికి నేర్పించక పోతే. ప్రపంచం అంతటికీ ఈ విద్య కావాలి సాధారణ విషయము ఏమిటంటే ఒకరు జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి యొక్క ఈ చిక్కులో నుండి కేవలం కృష్ణ చైతన్యముతో బయటపడవచ్చు

కాబట్టి ప్రతి తల్లితండ్రులు ఆ విధంగా ఆలోచించాలి; ఇది శ్రీమద్-భాగావతం లో వివరించబడినది,  లేకపోతే తండ్రి మరియు తల్లిగా ఉండకూడదు. ఇది శాస్త్రములో నియమము. ఇది శ్రీమద్-భాగావతం నియమము,  ఐదవ స్కందములో చెప్పబడినది pitā na sa syāj jananī na sa syād gurur na sa syāt sva-jano na sa syāt. సారంసము ఏమిఅనగా na mocayed yaḥ samupeta-mṛtyum. ఒకవేళ తన శిష్యుని రక్షించలేక పోతే మరణము నుండి రాబోవు ప్రమాదం  , అతను ఒక గురువు కాకూడదు. అతను అలా చేయలేకుంటే అతను తండ్రి లేదా తల్లి కాకూడదు. ఈ విధంగా, స్నేహితుడు,బంధువులు, తండ్రి, అవ్వకుడదు మరణం బారి నుండి ఎలా కాపాడుకోవాలని  తన వారికీ బోధించలేక పోతే. ప్రపంచం అంతటా ఇ విద్య కావాలి సాధారణ విషయం ఏమిటంటే జన్మ, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధి ఈ కలవరముల  నుండి  కేవలం కృష్ణ చైతన్యముతో  మనము ఈ కలవరములను నివారించవచ్చు
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:29, 8 October 2018

Arrival Lecture -- Dallas, March 3, 1975

ఇక్కడ వాతావరణమును చూడటానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. విద్య అంటే కృష్ణ చైతన్యము అని అర్థం. అది విద్య. మనము కేవలము ఆ "కృష్ణుడే భగవంతుడు అని అర్థము చేసుకుంటే. ఆయన గొప్పవాడు, మనము ఆయనను సేవకులము. అందువల్ల కృష్ణుడికి సేవ చేయడం మన బాధ్యత. " ఈ రెండు పంక్తులు మనము అర్థము చేసుకుంటే, అప్పుడు మన జీవితం పరిపూర్ణముగా ఉంటుంది. మనము కేవలం కృష్ణుని పూజించడము ఆయనను ఎలా సంతృప్తి పరచాలో నేర్చుకుంటే ఎలా బాగా అలంకరించాలి ఆయనకు మంచి ఆహారం ఎలా ఇవ్వాలి దుస్తులు ఆభరణాలు పువ్వులతో, ఎలా ఆయనను అలంకరించాలి ఎలా ఆయనకు గౌరవముతో ప్రణామము చేయాలి ఆయన పేరును ఎలా జపము చెయ్యాలి ఈ విధముగా , మనము కేవలం ఇలా అనుకుంటే, ఈ రోజులలో నేర్పబడుతున్న ఏ భౌతిక విద్య లేకుండా, మనము విశ్వములో ఒక పరిపూర్ణ వ్యక్తి అవుతాము. ఇది కృష్ణ చైతన్యము. ఈ ABCD విద్య పొందుట దీనికి అవసరం లేదు. కేవలం చైతన్యములో మార్పు అవసరం. కాబట్టి ఈ పిల్లలు చిన్న వయసులో... నుండి ఈ విద్యాభ్యాసం నేర్చుకుంటే నాకు నా తల్లిదండ్రుల శిక్షణ ద్వారా ఈ అవకాశం వచ్చింది.