TE/Prabhupada 0076 - ప్రతి చోటా భగవంతుని చూడండి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0077 - in all Languages Category:TE-Quotes - 1971 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 1: Line 1:
<!-- BEGIN CATEGORY LIST -->
<!-- BEGIN CATEGORY LIST -->
[[Category:1080 Telugu  Pages with Videos]]
[[Category:1080 Telugu  Pages with Videos]]
[[Category:Prabhupada 0077 - in all Languages]]
[[Category:Prabhupada 0076 - in all Languages]]
[[Category:TE-Quotes - 1971]]
[[Category:TE-Quotes - 1971]]
[[Category:TE-Quotes - Lectures, Festivals]]
[[Category:TE-Quotes - Lectures, Festivals]]
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0075 - మీరు గురువు దగ్గరకు వెళ్ళవలెను|0075|TE/Prabhupada 0077 - మీరు శాస్త్రీయంగా మరియు తత్వపరంగా అధ్యయనం చేయవచ్చు|0077}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
'''<big>[[Vaniquotes:If you want to learn this Krsna consciousness movement, we have got enough books. You can scientifically and philosophically study|Original Vaniquotes page in English]]</big>'''
'''<big>[[Vaniquotes:When our eyes are anointed with love of God, we can see Him everywhere|Original Vaniquotes page in English]]</big>'''
</div>
</div>
----
----
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|I31z9tgDRWM|ప్రతిచోటా భగవంతుని చూడoడి<br />- Prabhupāda 0077}}
{{youtube_right|1xdnJ9_Y1oM|ప్రతిచోటా భగవంతుని చూడoడి<br />- Prabhupāda 0076}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/710627RY.SF_clip2.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/710627RY.SF_clip1.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
మన కన్నులు దేవుని ప్రేమతో అభిషేకి౦చినప్పుడు, మనo ఎక్కడైన ఆయనను చూడగలము. ఇది శాస్త్రముల యొక్క ఉత్తర్వు. భగవంతుని పై ప్రేమను అభివృద్ధి చేసుకోవడము ద్వారా మనము అయినను చూసే శక్తిని అభివృద్ధి చేసుకోవచ్చును. Premāñjana-cchurita bhakti-vilocanena (Bs. 5.38). ఒకరు కృష్ణ చైతన్యంలో సరిగా అభివృద్ధి చెందినప్పుడు, అతను తన హృదయంలో ఎక్కడకు వెళ్ళినా ప్రతిక్షణము ప్రతిచోటా భగవంతుని చూడవచ్చు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఒక ప్రయత్నం ప్రజలు దేవుడిని ఎలా చూడవచ్చు, కృష్ణుడిని ఎలా చూడవచ్చు అని తెలుసుకోవడానికి. కృష్ణుడుని మనము సాధన చేస్తే చూడవచ్చు. కృష్ణుడు చెప్పినట్టుగా raso 'ham apsu kaunteya (BG 7.8). కృష్ణడు చెప్పుతారు, "నేను నీటి యందలి రుచిని" మనము ప్రతి ఒక్కరము, ప్రతి రోజు నీరు త్రాగుతాము కేవలం ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, .  లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీరు త్రాగిన వెంటనే, నీటి రుచి కృష్ణుడు అని మనము అనుకుంటే, వెంటనే మనము కృష్ణ చైతన్యవంతులము అవ్వుతాము. కృష్ణ చేతనo అవ్వటాము చాలా కష్టమైన పని కాదు. కేవలం మనం సాధన చేయాలి. కృష్ణ చేతన్యమును ఎలా సాధన చేయాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మీరు నీరు త్రాగినప్పుడు, మీ దాహము తిరిన వెంటనే మీ దాహం తీరినది. వెంటనే మీరు ఈ దాహం, చల్లారిచే శక్తి కృష్ణుడు అని అనుకొండి. Prabhāsmi śaśi sūryayoḥ. కృష్ణుడు చెప్పుతారు  "నేను సూర్యరశ్మిని, నేను చంద్రునిని వెన్నెలను." పగటి సమయంలో, మానము ప్రతి ఒక్కరము సూర్యరశ్మిని చూస్తాము. మీరు సూర్యరశ్మిని చూసిన వెంటనే, మీరు కృష్ణుడిని గుర్తుకు తెచ్చుకోవచ్చు, "ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అని" మీరు రాత్రి చంద్రుడి వెన్నెలను చూసినప్పుడు వెంటనే మీరు "కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని" గుర్తుంచుకోవచ్చు. విధముగా, మీరు సాధన చేస్తే, అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు భగవద్గీత ఏడవ అధ్యాయంలో ఇస్తారు, మీరు వాటిని జాగ్రత్తగా చదివినట్లయితే, కృష్ణ చైతన్యమును ఎలా సాధన చేయాలి అని. ఆ సమయంలో, మీకు కృష్ణుడిపై వున్నా ప్రేమ పరిణితి చెందినప్పుడు, మీరు ప్రతిచోటా కృష్ణుడిని చూస్తారు. కృష్ణుడిని చూడడానికి ఎవరూ మీకు సహాయం చేయనవసరము లేదు, కానీ మీ ప్రేమతో, మీ భక్తితో కృష్ణుడు మీకు కనిపిస్తారు. Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ (Brs. 1.2.234). సేవ ద్రుక్పదములో వున్నప్పుడు, కృష్ణుడు నేను కృష్ణుడు లేదా దేవుడి శాశ్వతమైన సేవకుడిని అని అనుకుంటే అప్పుడు కృష్ణుడు అతనిని ఎలా చూడవచ్చో మీకు సహాయం చేస్తారు. ఇది భగవద్గీతలో చెప్పబడింది, Tesam Satata-yuktānām bhajatām ప్రీతి-pūrvakam dadami బుద్ధి-yogam తాం yena మామ్ upayānti మీరు (BG 10.10)  
 
మన కన్నులను భగవంతుని మీద ప్రేమతో అభిషేకించినప్పుడు, మనం ఎక్కడైనా ఆయనను చూడగలము. ఇది శాస్త్రముల యొక్క ఉత్తర్వు. భగవంతుని పై ప్రేమను అభివృద్ధి చేసుకోవడము ద్వారా మనము ఆయనను చూసే శక్తిని అభివృద్ధి చేసుకోవచ్చును. ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన (Bs. 5.38). ఒకరు కృష్ణ చైతన్యంలో సంపూర్ణముగా అభివృద్ధి చెందినప్పుడు, ఆయన తన హృదయంలో ఎక్కడకు వెళ్ళినా ప్రతిక్షణము ప్రతిచోటా భగవంతుని చూడ గలడు కావున ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఒక ప్రయత్నం ప్రజలు భగవంతుడిని ఎలా చూడవచ్చు, కృష్ణుడిని ఎలా చూడవచ్చు అని భోదించడానికి. మనము సాధన చేస్తే కృష్ణుని చూడవచ్చు. కృష్ణుడు చెప్పినట్టుగా రసోఽహమప్సు కౌంతేయా ([[Vanisource:BG 7.8 | BG 7.8]]) కృష్ణుడు చెప్తారు, "నేను నీటి యందలి రుచిని" మనము ప్రతి ఒక్కరమూ, ప్రతి రోజూ నీటిని త్రాగుతాము ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కేవలం నీరు త్రాగిన వెంటనే, నీటి రుచి కృష్ణుడు అని మనము అనుకుంటే, వెంటనే మనము కృష్ణ చైతన్యవంతులము అవ్వుతాము. కృష్ణ చైతన్యము అవ్వటము చాలా కష్టమైన పని కాదు. కేవలం మనం సాధన చేయాలి.  
 
కృష్ణ చైతన్యమును ఎలా సాధన చేయాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మీరు నీరు త్రాగినప్పుడు, మీ దాహము తీరిన వెంటనే మీ దాహం తీరినది. వెంటనే మీరు ఈ దాహం, తీర్చే శక్తి కృష్ణుడు అని అనుకోండి. ప్రభాశ్మి శశి సూర్యయోః. కృష్ణుడు చెప్తారు "నేను సూర్యరశ్మిని, నేను చంద్రునిని వెన్నెలను." పగటి సమయంలో, మనము ప్రతి ఒక్కరమూ సూర్యరశ్మిని చూస్తాము. మీరు సూర్యరశ్మిని చూసిన వెంటనే, మీరు కృష్ణుని గుర్తుకు తెచ్చుకోవచ్చు, "ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అని" మీరు రాత్రి చంద్రుడి వెన్నెలను చూసినప్పుడు వెంటనే మీరు "కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని" గుర్తు తెచ్చుకోవచ్చు. విధముగా, మీరు సాధన చేస్తే, అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు భగవద్గీత ఏడవ అధ్యాయంలో ఇస్తారు, మీరు వాటిని జాగ్రత్తగా చదివినట్లయితే, కృష్ణ చైతన్యమును ఎలా సాధన చేయాలి అని. ఆ సమయంలో, మీకు కృష్ణుడిపై వున్న ప్రేమ పరిణితి చెందినప్పుడు, మీరు ప్రతిచోటా కృష్ణుడిని చూస్తారు. కృష్ణుడిని చూడడానికి ఎవరూ మీకు సహాయం చేయనవసరము లేదు, కానీ మీ ప్రేమతో, మీ భక్తితో కృష్ణుడు మీకు కనిపిస్తారు. సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః (Brs. 1.2.234). సేవా ధృక్పదములో వున్నప్పుడు, కృష్ణుడు నేను కృష్ణుడు లేదా భగవంతుని శాశ్వతమైన సేవకుడిని అని అనుకుంటే అప్పుడు కృష్ణుడు ఆయనని ఎలా చూడవచ్చో మీకు సహాయం చేస్తారు.  
 
ఇది భగవద్గీతలో చెప్పబడింది,  
 
:తేషాం సతత యుక్తానాం
:భజతాం ప్రీతి పూర్వకం
:దదామి బుద్ధి యోగం తం
:యేన మాముపయాంతి తే
:([[Vanisource:BG 10.10 | BG 10.10]])  
 


<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:31, 8 October 2018



Ratha-yatra -- San Francisco, June 27, 1971


మన కన్నులను భగవంతుని మీద ప్రేమతో అభిషేకించినప్పుడు, మనం ఎక్కడైనా ఆయనను చూడగలము. ఇది శాస్త్రముల యొక్క ఉత్తర్వు. భగవంతుని పై ప్రేమను అభివృద్ధి చేసుకోవడము ద్వారా మనము ఆయనను చూసే శక్తిని అభివృద్ధి చేసుకోవచ్చును. ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన (Bs. 5.38). ఒకరు కృష్ణ చైతన్యంలో సంపూర్ణముగా అభివృద్ధి చెందినప్పుడు, ఆయన తన హృదయంలో ఎక్కడకు వెళ్ళినా ప్రతిక్షణము ప్రతిచోటా భగవంతుని చూడ గలడు కావున ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఒక ప్రయత్నం ప్రజలు భగవంతుడిని ఎలా చూడవచ్చు, కృష్ణుడిని ఎలా చూడవచ్చు అని భోదించడానికి. మనము సాధన చేస్తే కృష్ణుని చూడవచ్చు. కృష్ణుడు చెప్పినట్టుగా రసోఽహమప్సు కౌంతేయా ( BG 7.8) కృష్ణుడు చెప్తారు, "నేను నీటి యందలి రుచిని" మనము ప్రతి ఒక్కరమూ, ప్రతి రోజూ నీటిని త్రాగుతాము ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కేవలం నీరు త్రాగిన వెంటనే, నీటి రుచి కృష్ణుడు అని మనము అనుకుంటే, వెంటనే మనము కృష్ణ చైతన్యవంతులము అవ్వుతాము. కృష్ణ చైతన్యము అవ్వటము చాలా కష్టమైన పని కాదు. కేవలం మనం సాధన చేయాలి.

కృష్ణ చైతన్యమును ఎలా సాధన చేయాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మీరు నీరు త్రాగినప్పుడు, మీ దాహము తీరిన వెంటనే మీ దాహం తీరినది. వెంటనే మీరు ఈ దాహం, తీర్చే శక్తి కృష్ణుడు అని అనుకోండి. ప్రభాశ్మి శశి సూర్యయోః. కృష్ణుడు చెప్తారు "నేను సూర్యరశ్మిని, నేను చంద్రునిని వెన్నెలను." పగటి సమయంలో, మనము ప్రతి ఒక్కరమూ సూర్యరశ్మిని చూస్తాము. మీరు సూర్యరశ్మిని చూసిన వెంటనే, మీరు కృష్ణుని గుర్తుకు తెచ్చుకోవచ్చు, "ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అని" మీరు రాత్రి చంద్రుడి వెన్నెలను చూసినప్పుడు వెంటనే మీరు "కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని" గుర్తు తెచ్చుకోవచ్చు. ఈ విధముగా, మీరు సాధన చేస్తే, అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు భగవద్గీత ఏడవ అధ్యాయంలో ఇస్తారు, మీరు వాటిని జాగ్రత్తగా చదివినట్లయితే, కృష్ణ చైతన్యమును ఎలా సాధన చేయాలి అని. ఆ సమయంలో, మీకు కృష్ణుడిపై వున్న ప్రేమ పరిణితి చెందినప్పుడు, మీరు ప్రతిచోటా కృష్ణుడిని చూస్తారు. కృష్ణుడిని చూడడానికి ఎవరూ మీకు సహాయం చేయనవసరము లేదు, కానీ మీ ప్రేమతో, మీ భక్తితో కృష్ణుడు మీకు కనిపిస్తారు. సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః (Brs. 1.2.234). సేవా ధృక్పదములో వున్నప్పుడు, కృష్ణుడు నేను కృష్ణుడు లేదా భగవంతుని శాశ్వతమైన సేవకుడిని అని అనుకుంటే అప్పుడు కృష్ణుడు ఆయనని ఎలా చూడవచ్చో మీకు సహాయం చేస్తారు.

ఇది భగవద్గీతలో చెప్పబడింది,

తేషాం సతత యుక్తానాం
భజతాం ప్రీతి పూర్వకం
దదామి బుద్ధి యోగం తం
యేన మాముపయాంతి తే
( BG 10.10)