TE/Prabhupada 0109 - మనము ఏ బద్ధకస్తుడిని అనుమతించము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0109 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in India]]
[[Category:TE-Quotes - in India]]
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0108 - ముద్రణ మరియు అనువాదము కొనసాగాలి|0108|TE/Prabhupada 0110 - మీ ఆచార్యుని దగ్గర కీలుబొమ్మ అవండి|0110}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|B4sIFcGClso|మనము ఏ బద్ధకస్తుడిని అనుమతించము<br />- Prabhupāda 0109}}
{{youtube_right|DZhA_PxWRnA|మనము ఏ బద్ధకస్తుడిని అనుమతించము<br />- Prabhupāda 0109}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 18:36, 8 October 2018



Lecture on SB 1.7.24 -- Vrndavana, September 21, 1976

మీరు మీ బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. మీ ధర్మము మీ వృత్తిపరమైన బాధ్యత అని అర్ధం. మీరు ఒక్క ఇంజనీర్ అని అనుకుందాం. మీరు చాలా చక్కగా పని చేస్తున్నారు. లేదా ఒక వైద్యుడు, లేదా ఒక వ్యాపారవేత్త, లేదా ఏదైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక్కటి చేయవలసి ఉంటుంది. మీరు కాలిగా కూర్చుని వుంటే మీరు మీ జీవనోపాధిని పొందరు. మీరు ఒక సింహం అయినా మీరు పని చేయాలి. Na hi suptasya siṁhasya praviśanti mukhe mṛgāḥ. ఇ ... భౌతిక ప్రపంచం ఆలా ఉంటుంది. మీరు సింహము వలె శక్తివంతముగా ఉన్నప్పటికీ, మీరు నిద్రించలేరు. మీరు భావిస్తే, "నేను సింహంని, నేను అడవి రాజు ని. నేను నిద్రపోతాను, జంతువులు వచ్చి నా నోటిలో ప్రవేశిస్తాయి. " కాదు, అది సాధ్యం కాదు. మీరు జంతువు అయిన్నప్పటికీ, మీరు ఒక జంతువును పట్టుకోవాలి. అప్పుడు మీరు తినగలరు. లేకపోతే మీరు ఆకలితో వుంటారు. అందువలన కృష్ణుడు చెప్పుతారు niyataṁ kuru karma tvaṁ karma jyāyo hy akarmaṇaḥ. "మీరు మీ విధిని చేయాలి." Śarīra-yātrāpi ca te na prasiddhyed akarmaṇaḥ. ఇలా ఆలోచించవద్దు ... "కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలకు తప్పించుకోవడము నేర్ఫుతుంది ... వారు అయ్యారు ..." కాదు, ఇది కృష్ణుడి సూచన కాదు. మనము బద్ధకస్తులనుఅనుమతించము. అతను సేవ చేయాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. ఇది కృష్ణుడి ఆజ్ఞ. Niyataṁ kuru karma. అర్జునుడు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అతను ఒక అహింసావాదిగా పెద్దమనిషిగా ప్రయత్నిస్తున్నాడు. కృష్ణుడు అతన్ని అనుమతించలేదు. "లేదు, లేదు, మీరు చేయలేరు, అది మీ బలహీనత." Kutas tvā kaśmalam idaṁ viṣame samupasthitam మీరు ఒక ముర్ఖిడిగా నిరూపించుకుంటున్నారు. ఇది anārya-juṣṭam. ఈ రకమైన ప్రతిపాదన అనాగరికులు కోసం, అలా చేయవద్దు. ఇది కృష్ణుడిది కృష్ణ చైతన్య ఉద్యమం ఇలాంటిది అని ఆలోచించవద్దు, కృష్ణ చైతన్య భక్తులు బద్దకస్తులు అవుతారు మరియు హరిదాస్ టాకుర్ని అనుకరిస్తారు అని అది కృష్ణ చైతన్యము కాదు. కృష్ణ చైతన్యము అంటే, కృష్ణుడు సూచించినట్లు, మీరు చాల బిజీగా ఉండాలి మీరు ఇరవై నాలుగు గంటలు చాలా బిజీగా ఉండాలి అని అర్థం. అది కృష్ణా చైతన్యము. ఒక బద్ధకస్తునిగా తిని నిద్రపోవటము కాదు


ఇది dharmasya glāniḥ. కానీ మీరు మీ ఆలోచించే,చూసే విధానమును మార్చుకోవాలి. బౌతికము జీవితంలో మీ లక్ష్యం మీ ఇంద్రియాలను ఎలా సంతృప్తి పరుచుకోవాలి కృష్ణ చైతన్యము అంటే మీరు అదే స్ఫూర్తితో పని చేయాల్సి వస్తుంది అదే శక్తి తో, కానీ మీరు కృష్ణుడిని సంతృప్తి పరచాలి. ఆది ఆధ్యాత్మిక జీవితం. అంతే కానీ బద్ధకస్తులుగా మారడానికి కాదు వ్యత్యాసం ఏమిటంటే, రచయిత, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితమ్రుతలో పేర్కొన్నడు ātmendriya-prīti-vāñchā tāre bali 'kāma' (CC Adi 4.165). కామా అంటే ఏమిటి? కామా అంటే తన యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవాలనే కోరిక. అది కామా. Kṛṣṇendriya-prīti-icchā dhare 'prema' nāma. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే మీరు కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తిపరిచేందుకు మీరే సేవ చేయాలి. గోపీకలు ఎందుకు ఉన్నతస్థాయిలో ఉన్నారు? ఎందుకంటే వారి తపనంత కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తి పరచుట. అందువలన చైతన్య మహాప్రభు సిఫార్సు చేశారు ramyā kācid upāsanā vraja-vadhū-vargeṇa yā kalpitā. వారికి వేరే కర్తవ్యము లేదు. Vrndavana అంటే వృందావనములో ఉన్నవారు వారు నిజానికి వృందావనములో నివసించాలి అని కోరుకుంటే, వారి కర్తవ్యము కృష్ణుడి ఇంద్రియాలను ఎలా సంతృప్తి పరచటము. ఇది వృందాదవనాము . "నేను వృందావనములో జీవిస్తున్నాను నా ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తూన్నాను. అన్నది కాదు" అది వృందావనా-వాసి కాదు. ఆ రకముగా జీవించటము అనేక కోతులు, కుక్కలు పందులు, అవి వృందావనములో ఉన్నాయి. వారు వృందావనములో నివసిస్తున్నారని చెప్తారా? లేదు వృందావనములో వుండి తమ ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవాలని కోరుకునే వారు ఎవరైనా, వారి తదుపరి జీవితం కుక్కలు, పందులు కోతులు. మీరు తప్పక తెలుసుకోవాలి . వృందావనములో ఇంద్రియాలను సంతృప్తి పరుచుకునే ప్రయత్నము చేయకూడదు ఇది మహా పాపము. కేవలము కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తికి ప్రయత్నించండి..