TE/Prabhupada 0160 - కృష్ణుడు నిరసన వ్యక్తము చేస్తున్నాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0160 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Bombay]]
[[Category:TE-Quotes - in India, Bombay]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0159 - Des grands, grands plans pour enseigner aux gens comment travailler dur|0159|FR/Prabhupada 0161 - Devenez un vaishnava et ressentez de la compassion pour l’humanité|0161}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0159 - పెద్ద పెద్ద ప్రణాళికలు ప్రజలు ఎలా కష్టపడి పని చేయాలి అని నేర్పుటకు|0159|TE/Prabhupada 0161 - వైష్ణవుడిగా మారి బాధపడుచున్న మానవుల బాధలను అర్థము చేసుకోండి|0161}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|4DVqRKNUiDU|కృష్ణుడు నిరసన వ్యక్తము చేస్తున్నాడు<br />-  Prabhupāda 0160}}
{{youtube_right|OyKbrnr6DCE|కృష్ణుడు నిరసన వ్యక్తము చేస్తున్నాడు<br />-  Prabhupāda 0160}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 32: Line 32:
మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజల జీవన విలువను అర్ధం చేసుకోవడాని బోదిస్తుంది ఉంది. ఆధునిక విద్య విధానం నాగరికత ఎంత పతనము అయినది అంటే ప్రజలు జీవన విలువలను మర్చిపోయరు. సాధారణంగా, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జీవిత విలువను మరచిపోతారు, కానీ మానవ రూపం జీవితం యొక్క ప్రాముఖ్యత జీవితం యొక్క విలువలను మేలుకొలుపుటకు అవకాశం. శ్రీమద్-భాగావతంలో చెప్పబడింది. parābhavas tāvad abodha-jāto yāvan na jijñāsata ātma-tattvam. ఆత్మ సాక్షాత్కారము యొక్క చైతన్యముకు మేల్కొల్పబడనంతవరకు, మూర్ఖ జీవి, అతడు ఏమి చేస్తున్న అది ఆయనను ఓడిస్తుంది. ఈ ఓటమి జీవితంలోని అధమ జాతులలో జరుగుతోంది ఎందుకంటే వారికీ జీవన విలువలు అంటే ఏమిటో అర్ధం కాదు . వారి చైతన్యము అభివృధి చెంద లేదు. కానీ మానవ రూపంలో కూడా అదే ఓటమి కొనసాగుతుంది, ఇది చాలా మంచి నాగరికత కాదు. ఇది దాదాపు జంతు నాగరికత. Āhāra-nidrā-bhaya-maithunaṁ ca samānyā etat paśubhir narāṇām. ప్రజలు కేవలం శరీర కోరికలు నాలుగు సూత్రాలలో నిమగ్నమై ఉంటే - తినడం, నిద్రపోవడము, సంభోగం చేయడము రక్షించుకోవటము - అది జంతువుల జీవితంలో కూడా కనిపిస్తుంది, అది నాగరికత యొక్క పురోగతి కాదు. మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రయత్నం ప్రజలందరికి మానవ జీవితం యొక్క బాధ్యతలను బోధిస్తుంది. ఇది మన వేద నాగరికత. కష్టాలు కొన్ని సంవత్సరాల పాటు జీవితములో ఉండడము జీవిత సమస్య సమస్య కాదు జీవితం యొక్క వాస్తవమైన సమస్య పుట్టడము, మరణం, వృద్ధాప్యం వ్యాధి పునరావృతం కావడమును ఎలా పరిష్కరించాలి.  

ఆది భగవద్గీత ఉపదేశము. Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ([[Vanisource:BG 13.9|BG 13.9]]). ప్రజలు చాలా జీవిత సమస్యలను ఆలింగనము చేసుకున్నారు. కానీ జీవితం యొక్క వాస్తవమైన సమస్య జన్మ, మరణం, వృద్ధాప్యము వ్యాధి ఎలా ఆపడము ప్రజలు విచక్షణాజ్ఞానం కోల్పోయారు. వారు ఎంత మంద బుద్ధి గల వారు అయ్యారు అంటే వారు జీవితం యొక్క సమస్యలను అర్థం చేసుకోవటములేదు చాలా కాలం క్రితం, విశ్వమిత్రా ముని, మహారాజ దశరదుడిని చూసినపుడు, దశరాధ మహారాజ విశ్వామిత్రముని అడిగారు: aihistaṁ yat taṁ punar janma jayaya: నా ప్రియమైన సర్, మీరు మరణమును జయించటానికి ప్రయత్నిస్తున్నరు, ఆ పని ఎలా జరుగుతోంది? ఏదైనా ఆటంకం ఉందా? ఇది మన వేద నాగరికత, జననం, మరణం, వృద్ధాప్యం వ్యాధిని ఎలా జయించాలి . కానీ ఆధునిక కాలంలో అలాంటి సమాచారం లేదు, ఎవరికీ ఆసక్తి లేదు. పెద్ద, పెద్ద ప్రొఫెసర్లు కూడా, వారు జీవితం తర్వాత ఏమి ఉందో తెలియదు. మరణం తరువాత జీవితం ఉందని కూడా వారు నమ్మరు. ఇ గుడ్డి నాగరికత నడుస్తుంది. మేము బోధించుటకు ప్రయత్నిస్తున్నాము జీవితాము యొక్క లక్ష్యము గురి0చి జీవిత0లో, ముఖ్యంగా మానవ రూపాములో, జీవితం యొక్క శరీర అవసరాలకు భిన్నంగా ఉంటాయి: తినడము, నిద్రపోవడము, సంభోగం చేయడము రక్షించుకోవటము. భగవద్గీతలో చేప్పబడినది manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye: ([[Vanisource:BG 7.3|BG 7.3]]) అనేక లక్షల మంది వ్యక్తులలో, జీవితంలో విజయవంతం కావడానికి ఒక్కరు ప్రయత్నించవచ్చు. సిద్దాయి, సిద్ధి. ఇది సిద్ధి. జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధిని జయించటానికి మరియు manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye. ఆధునిక నాగరిక మనిషి చాలా మంద బుద్ధి కలిగి ఉన్నాడు, అయినకు సిద్ధి ఏమిటో తెలియదు. వారు "నేను కొంత డబ్బు ఒక బంగళా ఒక కారు ఉంటే, ఇది సిద్ధి అని అనుకుంటారు" అది సిద్ధి కాదు. మీరు కొన్ని సంవత్సరాలు చాలా మంచి బంగళా, కారు, మంచి కుటుంబం పొందవచ్చు. కానీ ఈ అమరిక ఏ సమయంలో అయినా ఆగిపోతుంది మీరు మరొక శరీరాన్ని అంగీకరించాలి. మీకు తెలియదు. వారు తెలుకోవటానికి ప్రయత్నించరు వారు విద్య, నాగరికత పురోగతి వలన చాలా గర్వంగా ఉన్నప్పటికీ వారు, మంద బుద్ధి గల వారు అయ్యారు కానీ మనము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మనము నిరసన వ్యక్తం చేస్తున్నాము. నేను నిరసన వ్యక్తం చేయటములేదు. కృష్ణుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడు.   
ఆది భగవద్గీత ఉపదేశము. Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ([[Vanisource:BG 13.8-12 (1972)|BG 13.9]]). ప్రజలు చాలా జీవిత సమస్యలను ఆలింగనము చేసుకున్నారు. కానీ జీవితం యొక్క వాస్తవమైన సమస్య జన్మ, మరణం, వృద్ధాప్యము వ్యాధి ఎలా ఆపడము ప్రజలు విచక్షణాజ్ఞానం కోల్పోయారు. వారు ఎంత మంద బుద్ధి గల వారు అయ్యారు అంటే వారు జీవితం యొక్క సమస్యలను అర్థం చేసుకోవటములేదు చాలా కాలం క్రితం, విశ్వమిత్రా ముని, మహారాజ దశరదుడిని చూసినపుడు, దశరాధ మహారాజ విశ్వామిత్రముని అడిగారు: aihistaṁ yat taṁ punar janma jayaya: నా ప్రియమైన సర్, మీరు మరణమును జయించటానికి ప్రయత్నిస్తున్నరు, ఆ పని ఎలా జరుగుతోంది? ఏదైనా ఆటంకం ఉందా? ఇది మన వేద నాగరికత, జననం, మరణం, వృద్ధాప్యం వ్యాధిని ఎలా జయించాలి . కానీ ఆధునిక కాలంలో అలాంటి సమాచారం లేదు, ఎవరికీ ఆసక్తి లేదు. పెద్ద, పెద్ద ప్రొఫెసర్లు కూడా, వారు జీవితం తర్వాత ఏమి ఉందో తెలియదు. మరణం తరువాత జీవితం ఉందని కూడా వారు నమ్మరు. ఇ గుడ్డి నాగరికత నడుస్తుంది. మేము బోధించుటకు ప్రయత్నిస్తున్నాము జీవితాము యొక్క లక్ష్యము గురి0చి జీవిత0లో, ముఖ్యంగా మానవ రూపాములో, జీవితం యొక్క శరీర అవసరాలకు భిన్నంగా ఉంటాయి: తినడము, నిద్రపోవడము, సంభోగం చేయడము రక్షించుకోవటము. భగవద్గీతలో చేప్పబడినది manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye: ([[Vanisource:BG 7.3 (1972)|BG 7.3]]) అనేక లక్షల మంది వ్యక్తులలో, జీవితంలో విజయవంతం కావడానికి ఒక్కరు ప్రయత్నించవచ్చు. సిద్దాయి, సిద్ధి. ఇది సిద్ధి. జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధిని జయించటానికి మరియు manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye. ఆధునిక నాగరిక మనిషి చాలా మంద బుద్ధి కలిగి ఉన్నాడు, అయినకు సిద్ధి ఏమిటో తెలియదు. వారు "నేను కొంత డబ్బు ఒక బంగళా ఒక కారు ఉంటే, ఇది సిద్ధి అని అనుకుంటారు" అది సిద్ధి కాదు. మీరు కొన్ని సంవత్సరాలు చాలా మంచి బంగళా, కారు, మంచి కుటుంబం పొందవచ్చు. కానీ ఈ అమరిక ఏ సమయంలో అయినా ఆగిపోతుంది మీరు మరొక శరీరాన్ని అంగీకరించాలి. మీకు తెలియదు. వారు తెలుకోవటానికి ప్రయత్నించరు వారు విద్య, నాగరికత పురోగతి వలన చాలా గర్వంగా ఉన్నప్పటికీ వారు, మంద బుద్ధి గల వారు అయ్యారు కానీ మనము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మనము నిరసన వ్యక్తం చేస్తున్నాము. నేను నిరసన వ్యక్తం చేయటములేదు. కృష్ణుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడు.   

:na māṁ duṣkṛtino mūḍhāḥ
:na māṁ duṣkṛtino mūḍhāḥ
Line 38: Line 38:
:māyayāpahṛta-jñānā
:māyayāpahṛta-jñānā
:āsuraṁ bhāvam āśritāḥ
:āsuraṁ bhāvam āśritāḥ
:([[Vanisource:BG 7.15|BG 7.15]])  
:([[Vanisource:BG 7.15 (1972)|BG 7.15]])  

ఈ ముర్ఖులు, మానవులలో అత్యల్ప జాతులవారు ఎల్లప్పుడూ పాపాత్మకమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు, అలాంటి వ్యక్తులు కృష్ణ చైతన్యమున్ని తీసుకోరు. తీసుకోలేరు చాలా మంది MA, PhD లు చదువుకున్న వారు ఉన్నారు. కృష్ణుడు చెప్తాడు, māyayāpahṛta-jñānāḥ. "చూడడానికి వారు చాలా చదువుకున్నావారిలాగా ఉన్నారు", కానీ వారి వాస్తవమైన జ్ఞానం మాయ చేత తీసివేయబడుతుంది. " Āsuraṁ bhāvam āśritāḥ. ఈ నాస్తిక నాగరికత చాలా ప్రమాదకరమైనది. ప్రజలు ఈ కారణంగానే బాధపడుతున్నారు. కానీ వారు చాలా సీరియస్గా లేరు. అందువల్ల వారిని కృష్ణుడు సంభోదింస్తున్నాడు. mūḍhāḥ, rascals. Na māṁ duṣkṛtino mūḍhāḥ. మనం ఈ ముర్ఖులను మూర్ఖుల నాగరికతను, ఆధ్యాత్మిక జీవిత వెలుగులోకి తీసుకు రావడానికి కొద్దిగా ప్రయత్నిస్తున్నాము. ఇది మన వినయపూర్వకమైన ప్రయత్నం. కానీ ఇది ఇప్పటికే చెప్పబడింది, manuṣyāṇāṁ sahasreṣu: ([[Vanisource:BG 7.3|BG 7.3]]) అనేక లక్షల మంది వ్యక్తులలో, వారు దానిని తీసుకోవచ్చు. Manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye.కానీ మనం నిలిపివేస్తామని కాదు. మా పాఠశాలలో, కళాశాల రోజులలో, సర్ అసుతోష్ ముఖర్జీ యూనివర్సిటీలో ఉన్నత విద్య, పోస్ట్-గ్రాడ్యుయేట్ స్టడీ తరగతులను ప్రారంభించారు. విద్యార్థలు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వచ్చేవారు, కానీ ఆప్పటికీ, అనేక వేల రూపాయల ఖర్చుతో తరగతులను నిర్వహించే వారు. ఒక్క విద్యార్థి లేదా ఇద్దరు విద్యార్ధులు మాత్రమే ఉన్నారు అని ఆలోచించకుండా అదేవిధంగా కృష్ణ చైతన్య ఉద్యమం కొనసాగుతుంది. ఇది పట్టింపు లేదు, వెర్రి ప్రజలు, వారు అర్థం చేసుకోకున్న లేదా వారు రాకుండా వున్నా. మనము మన ప్రచారాము చేయాలి. చాలా ధన్యవాదాలు.  
ఈ ముర్ఖులు, మానవులలో అత్యల్ప జాతులవారు ఎల్లప్పుడూ పాపాత్మకమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు, అలాంటి వ్యక్తులు కృష్ణ చైతన్యమున్ని తీసుకోరు. తీసుకోలేరు చాలా మంది MA, PhD లు చదువుకున్న వారు ఉన్నారు. కృష్ణుడు చెప్తాడు, māyayāpahṛta-jñānāḥ. "చూడడానికి వారు చాలా చదువుకున్నావారిలాగా ఉన్నారు", కానీ వారి వాస్తవమైన జ్ఞానం మాయ చేత తీసివేయబడుతుంది. " Āsuraṁ bhāvam āśritāḥ. ఈ నాస్తిక నాగరికత చాలా ప్రమాదకరమైనది. ప్రజలు ఈ కారణంగానే బాధపడుతున్నారు. కానీ వారు చాలా సీరియస్గా లేరు. అందువల్ల వారిని కృష్ణుడు సంభోదింస్తున్నాడు. mūḍhāḥ, rascals. Na māṁ duṣkṛtino mūḍhāḥ. మనం ఈ ముర్ఖులను మూర్ఖుల నాగరికతను, ఆధ్యాత్మిక జీవిత వెలుగులోకి తీసుకు రావడానికి కొద్దిగా ప్రయత్నిస్తున్నాము. ఇది మన వినయపూర్వకమైన ప్రయత్నం. కానీ ఇది ఇప్పటికే చెప్పబడింది, manuṣyāṇāṁ sahasreṣu: ([[Vanisource:BG 7.3 (1972)|BG 7.3]]) అనేక లక్షల మంది వ్యక్తులలో, వారు దానిని తీసుకోవచ్చు. Manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye.కానీ మనం నిలిపివేస్తామని కాదు. మా పాఠశాలలో, కళాశాల రోజులలో, సర్ అసుతోష్ ముఖర్జీ యూనివర్సిటీలో ఉన్నత విద్య, పోస్ట్-గ్రాడ్యుయేట్ స్టడీ తరగతులను ప్రారంభించారు. విద్యార్థలు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వచ్చేవారు, కానీ ఆప్పటికీ, అనేక వేల రూపాయల ఖర్చుతో తరగతులను నిర్వహించే వారు. ఒక్క విద్యార్థి లేదా ఇద్దరు విద్యార్ధులు మాత్రమే ఉన్నారు అని ఆలోచించకుండా అదేవిధంగా కృష్ణ చైతన్య ఉద్యమం కొనసాగుతుంది. ఇది పట్టింపు లేదు, వెర్రి ప్రజలు, వారు అర్థం చేసుకోకున్న లేదా వారు రాకుండా వున్నా. మనము మన ప్రచారాము చేయాలి. చాలా ధన్యవాదాలు.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:45, 8 October 2018

Conversation at Airport -- October 26, 1973, Bombay

మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజల జీవన విలువను అర్ధం చేసుకోవడాని బోదిస్తుంది ఉంది. ఆధునిక విద్య విధానం నాగరికత ఎంత పతనము అయినది అంటే ప్రజలు జీవన విలువలను మర్చిపోయరు. సాధారణంగా, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జీవిత విలువను మరచిపోతారు, కానీ మానవ రూపం జీవితం యొక్క ప్రాముఖ్యత జీవితం యొక్క విలువలను మేలుకొలుపుటకు అవకాశం. శ్రీమద్-భాగావతంలో చెప్పబడింది. parābhavas tāvad abodha-jāto yāvan na jijñāsata ātma-tattvam. ఆత్మ సాక్షాత్కారము యొక్క చైతన్యముకు మేల్కొల్పబడనంతవరకు, మూర్ఖ జీవి, అతడు ఏమి చేస్తున్న అది ఆయనను ఓడిస్తుంది. ఈ ఓటమి జీవితంలోని అధమ జాతులలో జరుగుతోంది ఎందుకంటే వారికీ జీవన విలువలు అంటే ఏమిటో అర్ధం కాదు . వారి చైతన్యము అభివృధి చెంద లేదు. కానీ మానవ రూపంలో కూడా అదే ఓటమి కొనసాగుతుంది, ఇది చాలా మంచి నాగరికత కాదు. ఇది దాదాపు జంతు నాగరికత. Āhāra-nidrā-bhaya-maithunaṁ ca samānyā etat paśubhir narāṇām. ప్రజలు కేవలం శరీర కోరికలు నాలుగు సూత్రాలలో నిమగ్నమై ఉంటే - తినడం, నిద్రపోవడము, సంభోగం చేయడము రక్షించుకోవటము - అది జంతువుల జీవితంలో కూడా కనిపిస్తుంది, అది నాగరికత యొక్క పురోగతి కాదు. మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రయత్నం ప్రజలందరికి మానవ జీవితం యొక్క బాధ్యతలను బోధిస్తుంది. ఇది మన వేద నాగరికత. కష్టాలు కొన్ని సంవత్సరాల పాటు జీవితములో ఉండడము జీవిత సమస్య సమస్య కాదు జీవితం యొక్క వాస్తవమైన సమస్య పుట్టడము, మరణం, వృద్ధాప్యం వ్యాధి పునరావృతం కావడమును ఎలా పరిష్కరించాలి.

ఆది భగవద్గీత ఉపదేశము. Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam (BG 13.9). ప్రజలు చాలా జీవిత సమస్యలను ఆలింగనము చేసుకున్నారు. కానీ జీవితం యొక్క వాస్తవమైన సమస్య జన్మ, మరణం, వృద్ధాప్యము వ్యాధి ఎలా ఆపడము ప్రజలు విచక్షణాజ్ఞానం కోల్పోయారు. వారు ఎంత మంద బుద్ధి గల వారు అయ్యారు అంటే వారు జీవితం యొక్క సమస్యలను అర్థం చేసుకోవటములేదు చాలా కాలం క్రితం, విశ్వమిత్రా ముని, మహారాజ దశరదుడిని చూసినపుడు, దశరాధ మహారాజ విశ్వామిత్రముని అడిగారు: aihistaṁ yat taṁ punar janma jayaya: నా ప్రియమైన సర్, మీరు మరణమును జయించటానికి ప్రయత్నిస్తున్నరు, ఆ పని ఎలా జరుగుతోంది? ఏదైనా ఆటంకం ఉందా? ఇది మన వేద నాగరికత, జననం, మరణం, వృద్ధాప్యం వ్యాధిని ఎలా జయించాలి . కానీ ఆధునిక కాలంలో అలాంటి సమాచారం లేదు, ఎవరికీ ఆసక్తి లేదు. పెద్ద, పెద్ద ప్రొఫెసర్లు కూడా, వారు జీవితం తర్వాత ఏమి ఉందో తెలియదు. మరణం తరువాత జీవితం ఉందని కూడా వారు నమ్మరు. ఇ గుడ్డి నాగరికత నడుస్తుంది. మేము బోధించుటకు ప్రయత్నిస్తున్నాము జీవితాము యొక్క లక్ష్యము గురి0చి జీవిత0లో, ముఖ్యంగా మానవ రూపాములో, జీవితం యొక్క శరీర అవసరాలకు భిన్నంగా ఉంటాయి: తినడము, నిద్రపోవడము, సంభోగం చేయడము రక్షించుకోవటము. భగవద్గీతలో చేప్పబడినది manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye: (BG 7.3) అనేక లక్షల మంది వ్యక్తులలో, జీవితంలో విజయవంతం కావడానికి ఒక్కరు ప్రయత్నించవచ్చు. సిద్దాయి, సిద్ధి. ఇది సిద్ధి. జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధిని జయించటానికి మరియు manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye. ఆధునిక నాగరిక మనిషి చాలా మంద బుద్ధి కలిగి ఉన్నాడు, అయినకు సిద్ధి ఏమిటో తెలియదు. వారు "నేను కొంత డబ్బు ఒక బంగళా ఒక కారు ఉంటే, ఇది సిద్ధి అని అనుకుంటారు" అది సిద్ధి కాదు. మీరు కొన్ని సంవత్సరాలు చాలా మంచి బంగళా, కారు, మంచి కుటుంబం పొందవచ్చు. కానీ ఈ అమరిక ఏ సమయంలో అయినా ఆగిపోతుంది మీరు మరొక శరీరాన్ని అంగీకరించాలి. మీకు తెలియదు. వారు తెలుకోవటానికి ప్రయత్నించరు వారు విద్య, నాగరికత పురోగతి వలన చాలా గర్వంగా ఉన్నప్పటికీ వారు, మంద బుద్ధి గల వారు అయ్యారు కానీ మనము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మనము నిరసన వ్యక్తం చేస్తున్నాము. నేను నిరసన వ్యక్తం చేయటములేదు. కృష్ణుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడు.

na māṁ duṣkṛtino mūḍhāḥ
prapadyante narādhamāḥ
māyayāpahṛta-jñānā
āsuraṁ bhāvam āśritāḥ
(BG 7.15)

ఈ ముర్ఖులు, మానవులలో అత్యల్ప జాతులవారు ఎల్లప్పుడూ పాపాత్మకమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు, అలాంటి వ్యక్తులు కృష్ణ చైతన్యమున్ని తీసుకోరు. తీసుకోలేరు చాలా మంది MA, PhD లు చదువుకున్న వారు ఉన్నారు. కృష్ణుడు చెప్తాడు, māyayāpahṛta-jñānāḥ. "చూడడానికి వారు చాలా చదువుకున్నావారిలాగా ఉన్నారు", కానీ వారి వాస్తవమైన జ్ఞానం మాయ చేత తీసివేయబడుతుంది. " Āsuraṁ bhāvam āśritāḥ. ఈ నాస్తిక నాగరికత చాలా ప్రమాదకరమైనది. ప్రజలు ఈ కారణంగానే బాధపడుతున్నారు. కానీ వారు చాలా సీరియస్గా లేరు. అందువల్ల వారిని కృష్ణుడు సంభోదింస్తున్నాడు. mūḍhāḥ, rascals. Na māṁ duṣkṛtino mūḍhāḥ. మనం ఈ ముర్ఖులను మూర్ఖుల నాగరికతను, ఆధ్యాత్మిక జీవిత వెలుగులోకి తీసుకు రావడానికి కొద్దిగా ప్రయత్నిస్తున్నాము. ఇది మన వినయపూర్వకమైన ప్రయత్నం. కానీ ఇది ఇప్పటికే చెప్పబడింది, manuṣyāṇāṁ sahasreṣu: (BG 7.3) అనేక లక్షల మంది వ్యక్తులలో, వారు దానిని తీసుకోవచ్చు. Manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye.కానీ మనం నిలిపివేస్తామని కాదు. మా పాఠశాలలో, కళాశాల రోజులలో, సర్ అసుతోష్ ముఖర్జీ యూనివర్సిటీలో ఉన్నత విద్య, పోస్ట్-గ్రాడ్యుయేట్ స్టడీ తరగతులను ప్రారంభించారు. విద్యార్థలు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వచ్చేవారు, కానీ ఆప్పటికీ, అనేక వేల రూపాయల ఖర్చుతో తరగతులను నిర్వహించే వారు. ఒక్క విద్యార్థి లేదా ఇద్దరు విద్యార్ధులు మాత్రమే ఉన్నారు అని ఆలోచించకుండా అదేవిధంగా కృష్ణ చైతన్య ఉద్యమం కొనసాగుతుంది. ఇది పట్టింపు లేదు, వెర్రి ప్రజలు, వారు అర్థం చేసుకోకున్న లేదా వారు రాకుండా వున్నా. మనము మన ప్రచారాము చేయాలి. చాలా ధన్యవాదాలు.