TE/Prabhupada 0164 - వర్ణాశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేయాలి మార్గము సులభము చేయుటకు

Revision as of 18:45, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Room Conversation Varnasrama System Must Be Introduced -- February 14, 1977, Mayapura

హరి-సౌరి: కానీ చైతన్య మహాప్రభు యొక్క ఆచరణాత్మక ఉపదేశములో అయిన వారిని జపము,కీర్తన చేయుటను ప్రోత్సహించాడు.

ప్రభుపాద: సాధారణ మనిషికి ఇది సాధ్యం కాదు.

హరి-సౌరి: కేవలం ప్రజలు కీర్తన,జపము చేయుటకు ప్రేరేపించడాము ఏమిటి? అయిన కేవలం జపము,కీర్తన చేయుట మాత్రమే వారికీ ప్రవేశపెట్టారు

ప్రభుపాద: కానీ ఎవరు కీర్తన,జపము చేస్తారు? ఎవరు కీర్తన,జపము చేస్తారు?

సత్స్వరూప: వారు కీర్తన చేయక పోతే, అప్పుడు వారు వర్నాశ్రామములో శిక్షణ తీసుకోలేరు. అది సులభమయినది.

ప్రభుపాద: కీర్తన చేసేవారు అక్కడ ఉంటారు, కానీ వారు చైతన్య మహాప్రభు వలె కీర్తన చేస్తారని మీరు అశించ వద్దు వారు పదహారు మాలాలు జపము కుడా చేయరు. ఈ ముర్ఖులు చైతన్య మహాప్రభు అవుతారు సత్స్వరూప: కాదు. కానీ కనీసం వారు కీర్తన చేసి కొoత ప్రసాదము తీసుకుంటే ...

ప్రభుపాద: కీర్తన కొనసాగుతుంది. అది అపివేయబడదు. అయితే, అదే సమయంలో మార్గాన్ని సులభతరం చేయడానికి వర్ణాశ్రమ ధర్మాన్ని తప్పక ఏర్పాటు చేయాలి.

హరి-సౌరి: కనీసం నాకు అర్ధమైనది ఏమిటంటే, కలియుగములో కీర్తన చేయడము ప్రవేశపెట్టబడినది ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మము సాధ్యం కాదు.

ప్రభుపాద: ఇది మనసును పవిత్రము చేస్తుంది. కీర్తన, జపము చేయడము ఆపదు.

హరి-సౌరి: వర్ణాశ్రమ ధర్మాము యొక్క అన్ని పద్ధతులను భర్తీ చేయడానికి కీర్తన ప్రవేశపెట్టబడినది

ప్రభుపాద: అవును, అది భర్తీ చేయగలదు, కానీ దానిని ఎవరు భర్తీ చేయబోతున్నారు? ఆ ... ప్రజలు పవిత్రముగా లేరు. మీరు హరిదాసా ఠాకురాను కీర్తన చేయటములో అనుకరిస్తే, అది సాధ్యం కాదు.

సత్స్వరూప: మనము మీరు ఉద్యోగాలు చేసుకుంటూ కీర్తన జపము కూడా చేయ్యండి అని చెప్పుతున్నాము

ప్రభుపాద: అవును., Thākaha āpanāra kāje, భక్తివినోద ఠాకురా. Āpanāra kāja ki. చైతన్య మహాప్రభు సిఫార్సు చేసారు, sthāne sthitaḥ. వారి స్థానములలో వారు ఉండకపోతే, అప్పుడు సహజియుల యొక్క కీర్తన వస్తుంది. సహజియులు కూడా జప మాలలు కలిగి వుంటారు, కానీ వారి వద్ద మూడు డజన్ల స్త్రీలు ఉంటారు. కీర్తన, ఈ రకమైన జపము చేయడము కొనసాగుతుంది. మన మాధుద్విసా లాగానే. అయిన సన్యాసమునకు సరిపోడు, కానీ అయినకి సన్యాసము ఇవ్వబడింది. అతడు ఐదుగురు స్త్రీలతో అతడికి సంబంధము వున్నది. అతడే వెల్లడించాడు. అందువలన వర్ణాశ్రమ ధర్మము అవసరం. కేవలం నటించడము పని చేయదు అందువల్ల ప్రపంచమంతా ప్రపంచ వ్యాప్తంగా వర్ణ ఆశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టాలి, ...

సత్స్వరూప: ISKCON సమాజముతో పరిచయం చేయబడినది?

ప్రభుపాద: అవును. అవును. బ్రాహ్మణులు, క్షత్రియులు. నిత్యము విద్యభ్యాసము ఉండాలి.

హరి-సౌరి: కానీమనసమాజములో ఉంటే ..., మనము వైష్ణవునిగా శిక్షణ పొందుతున్నప్పుడు ...

ప్రభుపాద: అవును.

హరి-సౌరి: ... అప్పుడు మనము మన సమాజంలో ఎలా విభాగాలు చేయగలము?

ప్రభుపాద: వైష్ణవుడు అంత సులభం కాదు. వర్ణాశ్రమ ధర్మామును స్థాపించాలి వైష్ణవునిగా తయారు కావాలంటే . వైష్ణవుడు కావడము అంత సులభం కాదు.

హరి-సౌరి: కాదు, ఇది ఒక చౌక విషయము కాదు. ప్రభుపాద: అవును. అందువలన ఇది చేయాలి. వైష్ణవుడు, వైష్ణవుడు కావాడము, అంత సులభం కాదు. వైష్ణవుడిగా ఉంటే, వైష్ణవుడు అంత సులభం అయితే , ఎందుకు చాలా మంది పతనము అవుతారు, పతనము అవుతారు? ఇది సులభం కాదు. సన్యాసము అత్యధిక అర్హతగల బ్రాహ్మణుల కోసం ఉంది. కేవలం ఒక వైష్ణవుడి వలె బట్టలు ధరించడము ద్వారా, అంటే ... పతనము అవుతారు.

హరి-సౌరి: వర్ణాశ్రమ ధర్మాము పద్ధతి కనిష్టులకు, కనిష్ట-అధికారులకు

ప్రభుపాద: కనిష్ట?

హరి-సౌరి: ఒకరు ప్రాదమిక భక్తుడిగా ఉన్నప్పుడు,

ప్రభుపాద: అవును. అవును. కనిష్ట-అధీకారి, అవును.

హరి-సౌరి: వర్ణాశ్రమ ధర్మాము పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రభుపాద: కనిష్ట అధికారి అంటే అయిన ఒక బ్రాహ్మణుడిగా ఉండాలి. అది కనిష్ట-ఆదికారి. ఆధ్యాత్మిక జీవితం, కనిష్ట అధికారి, అతడు ఒక అర్హతగల బ్రాహ్మణుడిగా ఉండాలి. అది కనిష్ట. భౌతిక ప్రపంచంలో చాలా ఉన్నత స్థానాన్ని ఎలా గౌరవిస్తారో, బ్రాహ్మణ, అది కనిష్ట-ఆదికారి