TE/Prabhupada 0174 - ప్రతి జీవి భగవంతునికి బిడ్డ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0174 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0173 - Nous voulons êtres des amis pour tout le monde|0173|FR/Prabhupada 0175 - Dharma signifie transformer des corbeaux en cygnes|0175}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0173 - మనము ప్రతి ఒక్కరికి స్నేహితులము కావాలి|0173|TE/Prabhupada 0175 - ధర్మము అంటే క్రమముగా కాకులను హంసలుగా మార్చుట|0175}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|vyavrWXCEX0|ప్రతి జీవి భగవంతునికి బిడ్డ}}
{{youtube_right|qCpmumlBcdc|ప్రతి జీవి భగవంతునికి బిడ్డ}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 30: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ప్రతి జీవి దేవుడి కుమారుడు. దేవుడు సర్వోన్నతమైన తండ్రి. కృష్ణుడు చెప్తాడు: ahaṁ bīja-pradaḥ pitā. నేను నివసిస్తున్న జీవులు అందరికి బీజ ప్రదాత అయిన తండ్రిని. Sarva-yoniṣu kaunteya ([[Vanisource:BG 14.4|BG 14.4]]).. "ఏ రూపంలోనైనా వారు జీవిస్తున్న, వారు అందరు జీవులు. వారు నా కుమారులు." నిజానికి ఇది వాస్తవము. మనమoదరము జీవులము, మనము దేవుడు కుమారులము. కానీ మనము మర్చిపోయాము. అందువలన మనము కొట్టుకుoటున్నాము. ఒక మంచి కుటుంబాములో వలె , ఎవరికైనా తెలిస్తే: "తండ్రి మాకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు, మనము సోదరులము, మనం ఎందుకు కొట్టుకోవాలి?" అదేవిధంగా మనము దేవుడి చేతన్యవంతులము అయితే, మనము కృష్ణ చైతన్యవంతులమైతే, ఈ కోట్లాడుకోవడము ముగుస్తుంది. నేను అమెరికన్ని, నేను భారతీయుడిని, నేను రష్యన్ని, నేను చైనీస్వాడిని. ఈ అన్ని అర్ధంలేని విషయాలు అన్ని ముగుస్తాయి. కృష్ణ చైతన్య ఉద్యమం చాలా మంచిది. ప్రజలు కృష్ణ చైతన్య వంతులుగా మారిన వెంటనే, ఈ కొట్లాడుకోవడము, ఈ రాజకీయ కొట్లాడుకోవడము, జాతీయ కొట్లాడుకోవడము, వెంటనే ముగుస్తాయి. ఎందుకంటే వారు వాస్తవమైన చైతన్యముకు చేరుకున్నారు. ప్రతిదీ దేవుడికి చెందినది అని. పిల్లలవలె, తండ్రి నుండి ప్రయోజనాలను పొందటానికి కుటుంబంలోని పిల్లలకు హక్కు ఉన్నది, అదేవిధంగా ప్రతి ఒక్కరూ దేవుడి ఆoశలు , ప్రతి ఒక్కరూ దేవుడి బిడ్డ అయితే, అప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి ఆస్తిని ఉపయోగించుకునే హక్కు ఉంది. ఆ హక్కు ... ఆ హక్కు కాదు, హక్కు మానవునికి చెందుతుంది భగవద్గీత ప్రకారం, ఈ హక్కు అన్ని జీవులకు చెందుతుంది. అయిన జీవా లేదా జంతువా లేదా చెట్లా, లేదా పక్షులా లేదా మృగమా లేదా పురుగులా అని ఆలోచించవలసిన అవసరము లేదు. ఇది కృష్ణ చైతన్యము. కేవలము నా సోదరుడు మంచి వాడు నేను మంచి వాడిని. మీగత వారందరూ చెడ్డ వారు. అని మనము భావించడం లేదు, ఈ రకమైన చైతన్యమును మనము ద్వేషిస్తాము, మనము తరిమేస్తాము మనము ఆలోచిస్తూన్నాము: paṇḍitāḥ sama-darśinaḥ (BG 5.18). భగవద్గీతలో మనము చూస్తాము.  
ప్రతి జీవి దేవుడి కుమారుడు. దేవుడు సర్వోన్నతమైన తండ్రి. కృష్ణుడు చెప్తాడు: ahaṁ bīja-pradaḥ pitā. నేను నివసిస్తున్న జీవులు అందరికి బీజ ప్రదాత అయిన తండ్రిని. Sarva-yoniṣu kaunteya ([[Vanisource:BG 14.4 (1972)|BG 14.4]]).. "ఏ రూపంలోనైనా వారు జీవిస్తున్న, వారు అందరు జీవులు. వారు నా కుమారులు." నిజానికి ఇది వాస్తవము. మనమoదరము జీవులము, మనము దేవుడు కుమారులము. కానీ మనము మర్చిపోయాము. అందువలన మనము కొట్టుకుoటున్నాము. ఒక మంచి కుటుంబాములో వలె , ఎవరికైనా తెలిస్తే: "తండ్రి మాకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు, మనము సోదరులము, మనం ఎందుకు కొట్టుకోవాలి?" అదేవిధంగా మనము దేవుడి చేతన్యవంతులము అయితే, మనము కృష్ణ చైతన్యవంతులమైతే, ఈ కోట్లాడుకోవడము ముగుస్తుంది. నేను అమెరికన్ని, నేను భారతీయుడిని, నేను రష్యన్ని, నేను చైనీస్వాడిని. ఈ అన్ని అర్ధంలేని విషయాలు అన్ని ముగుస్తాయి. కృష్ణ చైతన్య ఉద్యమం చాలా మంచిది. ప్రజలు కృష్ణ చైతన్య వంతులుగా మారిన వెంటనే, ఈ కొట్లాడుకోవడము, ఈ రాజకీయ కొట్లాడుకోవడము, జాతీయ కొట్లాడుకోవడము, వెంటనే ముగుస్తాయి. ఎందుకంటే వారు వాస్తవమైన చైతన్యముకు చేరుకున్నారు. ప్రతిదీ దేవుడికి చెందినది అని. పిల్లలవలె, తండ్రి నుండి ప్రయోజనాలను పొందటానికి కుటుంబంలోని పిల్లలకు హక్కు ఉన్నది, అదేవిధంగా ప్రతి ఒక్కరూ దేవుడి ఆoశలు , ప్రతి ఒక్కరూ దేవుడి బిడ్డ అయితే, అప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి ఆస్తిని ఉపయోగించుకునే హక్కు ఉంది. ఆ హక్కు ... ఆ హక్కు కాదు, హక్కు మానవునికి చెందుతుంది భగవద్గీత ప్రకారం, ఈ హక్కు అన్ని జీవులకు చెందుతుంది. అయిన జీవా లేదా జంతువా లేదా చెట్లా, లేదా పక్షులా లేదా మృగమా లేదా పురుగులా అని ఆలోచించవలసిన అవసరము లేదు. ఇది కృష్ణ చైతన్యము. కేవలము నా సోదరుడు మంచి వాడు నేను మంచి వాడిని. మీగత వారందరూ చెడ్డ వారు. అని మనము భావించడం లేదు, ఈ రకమైన చైతన్యమును మనము ద్వేషిస్తాము, మనము తరిమేస్తాము మనము ఆలోచిస్తూన్నాము: paṇḍitāḥ sama-darśinaḥ (BG 5.18). భగవద్గీతలో మనము చూస్తాము.  


:vidyā-vinaya-sampanne
:vidyā-vinaya-sampanne
Line 36: Line 36:
:śuni caiva śva-pāke ca
:śuni caiva śva-pāke ca
:paṇḍitāḥ sama-darśinaḥ
:paṇḍitāḥ sama-darśinaḥ
:([[Vanisource:BG 5.18|BG 5.18]])  
:([[Vanisource:BG 5.18 (1972)|BG 5.18]])  


పండితులు ఎవరైనా, జ్ఞానము కలిగిన వ్యక్తి, అయిన ప్రతి జీవిని సమానముగా చూస్తాడు. అందుచేత వైష్ణవుడు చాలా కరుణతో ఉంటాడు. Lokānāṁ hita-kāriṇau. వాస్తవానికి వారు మానవులకు ప్రయోజనకరమైన పని చేయగలరు. వారు ఈ జీవులు అందరిని, వారు దేవుడి ఆoశలుగా భావిస్తున్నారు ఎదో ఒక విధముగా, వారు ఈ భౌతిక ప్రపంచములోకి వచ్చారు, , వివిధ కర్మల ప్రకారము, వారు వివిధ రకాల శరీరాలను తీసుకున్నారు. పండితులు జ్ఞానము ఉన్నవారు, , వారికి ఎటువంటి వివక్ష కలిగి లేరు: ఇది జంతువు, దీనిని కబేళాకు పంపించాలి, ఈ మనిషి, అయిన దానిని తిoటాడు. కాదు వాస్తవానికి కృష్ణ చైతన్య వ్యక్తి, అయిన అందరికీ చాలా దయ కలిగి ఉంటాడు. జంతువులను ఎందుకు వధించాలి? అందువలన మన తత్వము మాంసం తినకూడదు. మాంసం తినకూడదు. మీరు చేయకూడదు. వారు మనము చెప్పేది వినరు. ", ఈ అర్ధంలేనిది ఏమిటి? ఇది మన ఆహారము, నేను ఎందుకు తినకూడదు?" ఎందుకంటే edhamāna-madaḥ ([[Vanisource:SB 1.8.26|SB 1.8.26]]). అయిన మత్తులో ఉన్న దుష్టుడు. అయిన వాస్తవమును వినడు.  
పండితులు ఎవరైనా, జ్ఞానము కలిగిన వ్యక్తి, అయిన ప్రతి జీవిని సమానముగా చూస్తాడు. అందుచేత వైష్ణవుడు చాలా కరుణతో ఉంటాడు. Lokānāṁ hita-kāriṇau. వాస్తవానికి వారు మానవులకు ప్రయోజనకరమైన పని చేయగలరు. వారు ఈ జీవులు అందరిని, వారు దేవుడి ఆoశలుగా భావిస్తున్నారు ఎదో ఒక విధముగా, వారు ఈ భౌతిక ప్రపంచములోకి వచ్చారు, , వివిధ కర్మల ప్రకారము, వారు వివిధ రకాల శరీరాలను తీసుకున్నారు. పండితులు జ్ఞానము ఉన్నవారు, , వారికి ఎటువంటి వివక్ష కలిగి లేరు: ఇది జంతువు, దీనిని కబేళాకు పంపించాలి, ఈ మనిషి, అయిన దానిని తిoటాడు. కాదు వాస్తవానికి కృష్ణ చైతన్య వ్యక్తి, అయిన అందరికీ చాలా దయ కలిగి ఉంటాడు. జంతువులను ఎందుకు వధించాలి? అందువలన మన తత్వము మాంసం తినకూడదు. మాంసం తినకూడదు. మీరు చేయకూడదు. వారు మనము చెప్పేది వినరు. ", ఈ అర్ధంలేనిది ఏమిటి? ఇది మన ఆహారము, నేను ఎందుకు తినకూడదు?" ఎందుకంటే edhamāna-madaḥ ([[Vanisource:SB 1.8.26|SB 1.8.26]]). అయిన మత్తులో ఉన్న దుష్టుడు. అయిన వాస్తవమును వినడు.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:47, 8 October 2018



Lecture on SB 1.8.26 -- Los Angeles, April 18, 1973

ప్రతి జీవి దేవుడి కుమారుడు. దేవుడు సర్వోన్నతమైన తండ్రి. కృష్ణుడు చెప్తాడు: ahaṁ bīja-pradaḥ pitā. నేను నివసిస్తున్న జీవులు అందరికి బీజ ప్రదాత అయిన తండ్రిని. Sarva-yoniṣu kaunteya (BG 14.4).. "ఏ రూపంలోనైనా వారు జీవిస్తున్న, వారు అందరు జీవులు. వారు నా కుమారులు." నిజానికి ఇది వాస్తవము. మనమoదరము జీవులము, మనము దేవుడు కుమారులము. కానీ మనము మర్చిపోయాము. అందువలన మనము కొట్టుకుoటున్నాము. ఒక మంచి కుటుంబాములో వలె , ఎవరికైనా తెలిస్తే: "తండ్రి మాకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు, మనము సోదరులము, మనం ఎందుకు కొట్టుకోవాలి?" అదేవిధంగా మనము దేవుడి చేతన్యవంతులము అయితే, మనము కృష్ణ చైతన్యవంతులమైతే, ఈ కోట్లాడుకోవడము ముగుస్తుంది. నేను అమెరికన్ని, నేను భారతీయుడిని, నేను రష్యన్ని, నేను చైనీస్వాడిని. ఈ అన్ని అర్ధంలేని విషయాలు అన్ని ముగుస్తాయి. కృష్ణ చైతన్య ఉద్యమం చాలా మంచిది. ప్రజలు కృష్ణ చైతన్య వంతులుగా మారిన వెంటనే, ఈ కొట్లాడుకోవడము, ఈ రాజకీయ కొట్లాడుకోవడము, జాతీయ కొట్లాడుకోవడము, వెంటనే ముగుస్తాయి. ఎందుకంటే వారు వాస్తవమైన చైతన్యముకు చేరుకున్నారు. ప్రతిదీ దేవుడికి చెందినది అని. పిల్లలవలె, తండ్రి నుండి ప్రయోజనాలను పొందటానికి కుటుంబంలోని పిల్లలకు హక్కు ఉన్నది, అదేవిధంగా ప్రతి ఒక్కరూ దేవుడి ఆoశలు , ప్రతి ఒక్కరూ దేవుడి బిడ్డ అయితే, అప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి ఆస్తిని ఉపయోగించుకునే హక్కు ఉంది. ఆ హక్కు ... ఆ హక్కు కాదు, హక్కు మానవునికి చెందుతుంది భగవద్గీత ప్రకారం, ఈ హక్కు అన్ని జీవులకు చెందుతుంది. అయిన జీవా లేదా జంతువా లేదా చెట్లా, లేదా పక్షులా లేదా మృగమా లేదా పురుగులా అని ఆలోచించవలసిన అవసరము లేదు. ఇది కృష్ణ చైతన్యము. కేవలము నా సోదరుడు మంచి వాడు నేను మంచి వాడిని. మీగత వారందరూ చెడ్డ వారు. అని మనము భావించడం లేదు, ఈ రకమైన చైతన్యమును మనము ద్వేషిస్తాము, మనము తరిమేస్తాము మనము ఆలోచిస్తూన్నాము: paṇḍitāḥ sama-darśinaḥ (BG 5.18). భగవద్గీతలో మనము చూస్తాము.

vidyā-vinaya-sampanne
brāhmaṇe gavi hastini
śuni caiva śva-pāke ca
paṇḍitāḥ sama-darśinaḥ
(BG 5.18)

పండితులు ఎవరైనా, జ్ఞానము కలిగిన వ్యక్తి, అయిన ప్రతి జీవిని సమానముగా చూస్తాడు. అందుచేత వైష్ణవుడు చాలా కరుణతో ఉంటాడు. Lokānāṁ hita-kāriṇau. వాస్తవానికి వారు మానవులకు ప్రయోజనకరమైన పని చేయగలరు. వారు ఈ జీవులు అందరిని, వారు దేవుడి ఆoశలుగా భావిస్తున్నారు ఎదో ఒక విధముగా, వారు ఈ భౌతిక ప్రపంచములోకి వచ్చారు, , వివిధ కర్మల ప్రకారము, వారు వివిధ రకాల శరీరాలను తీసుకున్నారు. పండితులు జ్ఞానము ఉన్నవారు, , వారికి ఎటువంటి వివక్ష కలిగి లేరు: ఇది జంతువు, దీనిని కబేళాకు పంపించాలి, ఈ మనిషి, అయిన దానిని తిoటాడు. కాదు వాస్తవానికి కృష్ణ చైతన్య వ్యక్తి, అయిన అందరికీ చాలా దయ కలిగి ఉంటాడు. జంతువులను ఎందుకు వధించాలి? అందువలన మన తత్వము మాంసం తినకూడదు. మాంసం తినకూడదు. మీరు చేయకూడదు. వారు మనము చెప్పేది వినరు. ", ఈ అర్ధంలేనిది ఏమిటి? ఇది మన ఆహారము, నేను ఎందుకు తినకూడదు?" ఎందుకంటే edhamāna-madaḥ (SB 1.8.26). అయిన మత్తులో ఉన్న దుష్టుడు. అయిన వాస్తవమును వినడు.