TE/Prabhupada 0179 - మనము కృష్ణుడి కొరకు పని చేయాలి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0179 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0178 - L’ordre de Krishna est le Dharma|0178|FR/Prabhupada 0180 - Le mantra Hare Krishna est un désinfectant|0180}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0178 - కృష్ణుడు ఇచ్చిన ఆజ్ఞ ధర్మము|0178|TE/Prabhupada 0180 - హరే కృష్ణ మంత్రము మలినాలను తొలిగిస్తుంది|0180}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|gxiPT1LpuuU|మనము కృష్ణుడి కొరకు పని చేయాలి- Prabhupāda 0179}}
{{youtube_right|wOrbVW8HAsg|మనము కృష్ణుడి కొరకు పని చేయాలి- Prabhupāda 0179}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 30: Line 30:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ఈ మాయావాది తత్వవేత్తలు, వారు కల్పనతో, చాలా జ్ఞానము కలిగి ఉండ వచ్చును, కానీ వారు తిరిగి పతనమవ్వుతారు. ఎందుకు? Anadrta-yusmad-anghrayah: "వారు మీ కమల పాదముల దగ్గర ఆశ్రయం పొందలేదు వారు పతనము అవుతారు." ఇది సురక్షితమైనది కాదు. ఎవ్వరూ ఏ కోరిక లేకుండా, ఏ పని లేకుండానే ఉండలేరు. అది సాధ్యం కాదు. ఒక మనిషి, జంతువు, , కీటకాలు కూడా ఏదో ఒక్క పని చేస్తుండాలి. నాకు వాస్తవ అనుభవం ఉన్నది. నా కుమారులలో ఒకరు ... నేను యువకుడిగా ఉన్నప్పుడు, అయిన చాలా కొంటెడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మేము వాడిని రాక్ లో ఉంచేవాడిని. వాడు క్రిందకు రాలేకపోయేవాడు. వాడి ఆటలు రాక్ లో నిలిపివేయబడినందున వాడు చాలా అసౌకర్యoగా ఉండేవాడు. మీరు పని చేయకుండా ఉండటాన్ని ఆపలేరు. అది సాధ్యం కాదు. మీకు ఉన్నత పనిని ఇవ్వాలి. అప్పుడు మీరు ఆపివేస్తారు. Param drstva nivartate ([[Vanisource:BG 2.59|BG 2.59]]).  
ఈ మాయావాది తత్వవేత్తలు, వారు కల్పనతో, చాలా జ్ఞానము కలిగి ఉండ వచ్చును, కానీ వారు తిరిగి పతనమవ్వుతారు. ఎందుకు? Anadrta-yusmad-anghrayah: "వారు మీ కమల పాదముల దగ్గర ఆశ్రయం పొందలేదు వారు పతనము అవుతారు." ఇది సురక్షితమైనది కాదు. ఎవ్వరూ ఏ కోరిక లేకుండా, ఏ పని లేకుండానే ఉండలేరు. అది సాధ్యం కాదు. ఒక మనిషి, జంతువు, , కీటకాలు కూడా ఏదో ఒక్క పని చేస్తుండాలి. నాకు వాస్తవ అనుభవం ఉన్నది. నా కుమారులలో ఒకరు ... నేను యువకుడిగా ఉన్నప్పుడు, అయిన చాలా కొంటెడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మేము వాడిని రాక్ లో ఉంచేవాడిని. వాడు క్రిందకు రాలేకపోయేవాడు. వాడి ఆటలు రాక్ లో నిలిపివేయబడినందున వాడు చాలా అసౌకర్యoగా ఉండేవాడు. మీరు పని చేయకుండా ఉండటాన్ని ఆపలేరు. అది సాధ్యం కాదు. మీకు ఉన్నత పనిని ఇవ్వాలి. అప్పుడు మీరు ఆపివేస్తారు. Param drstva nivartate ([[Vanisource:BG 2.59 (1972)|BG 2.59]]).  

ఈ కృష్ణ చైతన్యము ఉద్యమం అంటే మీరు ఉన్నత పనిని పొందడము అందువలన మీరు అధమ కర్మలను వదిలివేస్తారు. లేకపోతే, కేవలం పని చేయక పోవడము ద్వారా, అది సాధ్యం కాదు. మనము పని చేయాలి. మనము కృష్ణుడు కొరకు పని చేయాలి. మనము కృష్ణుడు ఆలయానికి వెళ్తాము, లేదా మనము కృష్ణుడు పుస్తకాలను విక్రయించడం కోసం వెళ్తాము లేదా కొంతమంది కృష్ణ భక్తుల్ని కలుస్తాను. చాలా బాగుంది. కానీ మీరు పని చేయడము అపలేరు. అది సాధ్యం కాదు. అప్పుడు మీ పని లేని మెదడు దెయ్యాల కర్మాగారము లాగా ఉంటుంది. అవును. అప్పుడు మీరు పతనమవ్వుతారు, "ఆ స్త్రీ వద్దకు ఎలా వెళ్ళాలి? ఆ పురుషుడు వద్దకు ఎలా వెళ్లాలి?" మీరు పని చేయడము నిలిపివేస్తే, అప్పుడు మీరు ఇంద్రియాలను తృప్తిపరుచు కోవాడానికి మళ్ళీ పని చేయాలి. అంతే. అదేవిధంగా, మీరు ఏ ఇంద్రియను తీసుకున్నా; మీరు దానిని ఆపలేరు, కానీ మీరు దానిని నిమగ్నం చేయవలసి ఉంటుంది. అది కృష్ణ చైతన్యము.  

<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:48, 8 October 2018

Lecture on SB 1.16.6 -- Los Angeles, January 3, 1974

ఈ మాయావాది తత్వవేత్తలు, వారు కల్పనతో, చాలా జ్ఞానము కలిగి ఉండ వచ్చును, కానీ వారు తిరిగి పతనమవ్వుతారు. ఎందుకు? Anadrta-yusmad-anghrayah: "వారు మీ కమల పాదముల దగ్గర ఆశ్రయం పొందలేదు వారు పతనము అవుతారు." ఇది సురక్షితమైనది కాదు. ఎవ్వరూ ఏ కోరిక లేకుండా, ఏ పని లేకుండానే ఉండలేరు. అది సాధ్యం కాదు. ఒక మనిషి, జంతువు, , కీటకాలు కూడా ఏదో ఒక్క పని చేస్తుండాలి. నాకు వాస్తవ అనుభవం ఉన్నది. నా కుమారులలో ఒకరు ... నేను యువకుడిగా ఉన్నప్పుడు, అయిన చాలా కొంటెడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మేము వాడిని రాక్ లో ఉంచేవాడిని. వాడు క్రిందకు రాలేకపోయేవాడు. వాడి ఆటలు రాక్ లో నిలిపివేయబడినందున వాడు చాలా అసౌకర్యoగా ఉండేవాడు. మీరు పని చేయకుండా ఉండటాన్ని ఆపలేరు. అది సాధ్యం కాదు. మీకు ఉన్నత పనిని ఇవ్వాలి. అప్పుడు మీరు ఆపివేస్తారు. Param drstva nivartate (BG 2.59).