TE/Prabhupada 0229 - నేను కృష్ణ తత్వమును అర్థం చేసుకున్న ఒక్క శిష్యుడిని చూడాలను కుంటున్నాను: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0229 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0228 - Comprenez comment devenir immortel|0228|FR/Prabhupada 0230 - Selon la civilisation védique la société est divisée en quatre catégories|0230}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0228 - చనిపోకుండా ఉండటము ఎలా అనే దాన్ని అర్థము చేసుకోండి|0228|TE/Prabhupada 0230 - వేద నాగరికత ప్రకారము సమాజములో నాలుగు విభాగాలు ఉన్నాయి|0230}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|OX3n2z55MYc|నేనుకృష్ణ తత్వమును అర్ధము చేసుకున్నఒక్క శిష్యుడిని చూడాలను కుంటున్నాను<br />- Prabhupāda 0229}}
{{youtube_right|AJGoAdBz5r0|నేనుకృష్ణ తత్వమును అర్ధము చేసుకున్నఒక్క శిష్యుడిని చూడాలను కుంటున్నాను<br />- Prabhupāda 0229}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 30: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ప్రభుపాద: మనము ఒక నిత్య విద్యార్ధి కావాడము కష్టం. ఇక్కడ అక్కడ, ఇక్కడ అక్కడ అడ్డదిడ్డంగా, కానీ నేను అదే విధముగా ఉంటాను. ఇది ఒక శాస్త్రం. వేదాలు చెప్తున్నాయి tad vijñānārthaṁ sa gurum evābhigacchet (MU 1.2.12). శాస్త్రము గురించి తెలుసుకోవడానికి మీరు తీవ్రముగా ఉంటే, tad vijñāna. Tad vijñānaṁ, gurum evābhigacchet. మీరు బోధిoచగల ప్రామాణిక గురువు దగ్గరకు వెళ్ళాలి. ఎవరూ తీవ్రముగా లేరు. ఆదే కష్టము. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు, "నేను స్వేచ్ఛగా ఉన్నాను," అయినను ప్రకృతి చెవి పట్టి లాగుతున్న. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ ([[Vanisource:BG 3.27|BG 3.27]]). మీరు ఇలా చేసారు, ఇక్కడికి రండి, కూర్చోండి. ఇది జరతుంది, ప్రకృతి. Ahaṅkāra-vimūḍhātmā kartāham iti manyate ([[Vanisource:BG 3.27|BG 3.27]]). తన అహంకార భావముతో నిండిన దుష్టుడు, "నేను ప్రతిదీ, నేను స్వతంత్రుడను" అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నవారిని, భగవద్గీతలో, ahaṅkāra vimūḍhātmā అని వివరించారు. అహంకారము తికమకగా ఆలోచిస్తూన్నారు. "నేను ఆలోచిస్తున్నాది అంతా సరిగ్గా ఉంది." లేదు, మీరు మీ స్వంత మార్గంలో ఆలోచించలేరు. కృష్ణుడు చెప్పినట్లుగా మీరు ఆలోచించాలి, అప్పుడు మీరు సరిగ్గా ఉన్నట్లు. లేకపోతే, మీరు మాయ యొక్క ప్రభావముచే ఆలోచిస్తున్నారు, అంతే. Tribhir guṇamāyāir bhavair mohita, nā 'bhijānāti mām ebhyaḥ param avyayam. Mayādhyakṣeṇa prakṛti sūyate sa-carācaram ([[Vanisource:BG 9.10|BG 9.10]]). ఈ విషయాలు ఉన్నాయి. భగవద్గీతను అర్ధము చేసుకోనేటట్లు చదివoడి, నియమాలు నిబంధనలను అనుసరించండి, అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. ఎంత కాలము మీరు అనుకుంటారో, ఇది కూడా సరైనది, అది కూడా సరియైనది, అప్పుడు మీరు సరి అయినది చేయరు. మిమల్ని తప్పుదారి పట్టిస్తారు. అంతే. అది కాదు... కృష్ణుడు చెప్పినది, అది సరైనది. అది (తేడా లేకుండా) ఉండాలి. లేకపోతే మీమల్ని తప్పుదోవ పట్టిస్తారు. మేము ఆ విధంగా ఈ తత్వము ప్రచారముడానికి ప్రయత్నిస్తున్నాము. బహుశా, చాలా చిన్న సంఖ్య, కానీ ekaś candras tamo hanti na cittara sahasra. ఒక చంద్రుడు ఉంటే, అది సరిపోతుంది. మిలియన్ల కొద్దీ నక్షత్రాల మెరిసినా ఉపయోగం ఏమిటి. మన ప్రచారం ఆది. కృష్ణ తత్వమును ఒక వ్యక్తి అర్థం చేసుకోగలిగితే, నా ఉపదేశము విజయవంతమవుతుంది, అంతే. మనకు లక్షల నక్షత్రాలు అవసరము లేదు కాంతి లేని లక్షల నక్షత్రాల వలన ఉపయోగం ఏమిటి? ఇది చాణిక్య పండితుని యొక్క సలహా, varam eka putra na chavur kasatan api ఒక కుమారుడు, అయినకు జ్ఞానము ఉంటే, అది సరిపోతుంది. Na chavur kasatan api. వందలకొద్దీ కుమారులు, ఫూల్స్ మరియు రాస్కేల్స్ వలన ఉపయోగము ఏమిటి? Ekaś candras tamo hanti na cittara sahasras. ఒక్క చంద్రుడు చాలు ప్రకాశిoచటానికి. లక్షలాది నక్షత్రాలు అవసరం లేదు. అదేవిధoగా, మనకు లక్షలమoది శిష్యులు అవసరము లేదు. ఒక శిష్యుడు కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడని నేను చూడాలనుకుంటున్నాను. అది విజయము. అది అంతే. కృష్ణుడు చెప్పుతాడు, yatatām api siddhānāṁ, kaścid vetti māṁ tattvataḥ ([[Vanisource:BG 7.3|BG 7.3]]). కావున, మొదట, siddha గా మారడం చాలా కష్టమైన పని. తరువాత yatatām api siddhānām ([[Vanisource:BG 7.3|BG 7.3]]). కష్టమైన పని ఇంకా ఉంది. , కృష్ణ చైతన్య తత్వము అర్థం చేసుకోవడం కొంచము కష్టము. వారు సులభంగా అర్థం చేసుకుంటే, అది అర్థం చేసుకున్నట్లు కాదు. మీరు కృష్ణుడి మాటలు అంగీకరిస్తే, అది చాలా సులభం, ఇది సులభం, ఇది చాలా సులభం. ఇబ్బంది ఎక్కడ ఉంది? కృష్ణుడు, man-manā bhava mad-bhakta, mad-yājī māṁ namaskuru, ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిoచండి. కావున ఇబ్బంది ఎక్కడ ఉంది? మీరు కృష్ణుడి చిత్రాన్ని చూశారు, కృష్ణుడి ఆర్చ విగ్రహమును, మీరు కృష్ణుడి గురించి ఆలోచిస్తే , కష్టము ఎక్కడ ఉంది? ఏమైనప్పటికీ, మనము ఏదో ఒకటి ఆలోచించాలి. ఏదో ఒకదానికి బదులుగా, ఎందుకు కృష్ణుడి గురించి ఆలోచించకూడదు? ఇబ్బంది ఎక్కడ ఉంది? కానీ అయిన తీవ్రంగా తీసుకోడు. అయిన కృష్ణుడిని తప్ప చాలా విషయాలు ఆలోచిస్తాడు. కృష్ణుడు చెప్పుతాడు,man-manā bhava mad-bhakta. కృష్ణ చైతన్యమున్ని తీసుకోవడానికి ఎటువంటి కష్టమూ లేదు. లేనే లేదు. కానీ ప్రజలు దానిని తీసుకోరు, అది కష్టం. వారు కేవలము వాదిస్తారు. Kūṭaka. కృష్ణుడు,man-manā bhava mad-bhakta, దానిపై వ్యతిరేక వాదన ఎక్కడ ఉంది? వారు కృష్ణుడిని గురిoచి ఆలోచిoచకపోవచ్చు, వారు కృష్ణుడిని గురిoచి చెప్పలేరని మీరు చెబుతున్నారు. కృష్ణుడు చెప్పుతాడు, man-manā bhava mad-bhakta ఇది వాదన, ఇది తత్వము కాదు. వేదాంతం ఉంది, ప్రత్యక్షముగా, మీరు ఇలా చేయాలి, అంతే. మీరు చేసి ఫలితాలను పొందండి. మీరు ఏదో కొనుగోలు చేయటానికి వెళ్ళండి, ధర నిర్ణయించబడి ఉంటుంది, మీరు ధర చెల్లించి, దానిని తీసుకోండి. వాదన ఎక్కడ ఉంది? మీరు దాని గురించి తీవ్రముగా ఉంటే , మీరు ధర చెల్లించి తీసుకుంటారు. ఇది శ్రీల రూప గోస్వామి యొక్క సలహా. Kṛṣṇa-bhakti rasa-bhāvitā-mati kriyatāṁ yadi kuto 'pi labhyate. kṛṣṇa-bhakti rasa-bhāvitā mati, కృష్ణుడి గురించి ఆలోచనను ఎక్కడ అయిన కొనుగోలు చేయగలిగితే. దానిని, మేము "కృష్ణ చైతన్యము" అని అనువదించాము. మీరు ఈ చైతన్యాన్ని కొనుగోలు చేయగలిగితే, కృష్ణ చైతన్యము, ఎక్కడఅయిన, తక్షణమే దాన్ని కొనండి. Kṛṣṇa-bhakti rasa-bhāvita-mati, kriyatām, వెంటనే కొనుగోలు చేయండి, yadi kuto 'pi labhyate, ఆది ఎక్కడ అయిన అందుబాటులో ఉంటే. నేను కొనవలసి ఉంటే, అప్పుడు ధర ఎంత Tatra laulyam ekaṁ mūlam. Na janma-koṭibhiḥ labhyate. మీరు ధర ఎంత అని తెలుసుకోవాలనుకుంటే, ఆ ధర మీ ఆసక్తి అని చెప్పుతారు అది పొందాలనే ఆత్రుత, అనేక లక్షల జన్మలు పడుతుoది. మీకు ఎందుకు కృష్ణుడు కావాలి? మొన్నటి రోజు నేను చెప్పినట్లుగా కృష్ణుడిని ఎవరైనా చూసినట్లయితే, అయిన కృష్ణుడి కోసము పిచ్చి వాడు అవ్వుతాడు అని చెప్పాను. ఆది సంకేతం.  
ప్రభుపాద: మనము ఒక నిత్య విద్యార్ధి కావాడము కష్టం. ఇక్కడ అక్కడ, ఇక్కడ అక్కడ అడ్డదిడ్డంగా, కానీ నేను అదే విధముగా ఉంటాను. ఇది ఒక శాస్త్రం. వేదాలు చెప్తున్నాయి tad vijñānārthaṁ sa gurum evābhigacchet (MU 1.2.12). శాస్త్రము గురించి తెలుసుకోవడానికి మీరు తీవ్రముగా ఉంటే, tad vijñāna. Tad vijñānaṁ, gurum evābhigacchet. మీరు బోధిoచగల ప్రామాణిక గురువు దగ్గరకు వెళ్ళాలి. ఎవరూ తీవ్రముగా లేరు. ఆదే కష్టము. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు, "నేను స్వేచ్ఛగా ఉన్నాను," ఆయనను ప్రకృతి చెవి పట్టి లాగుతున్న. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ ([[Vanisource:BG 3.27 (1972)|BG 3.27]]). మీరు ఇలా చేసారు, ఇక్కడికి రండి, కూర్చోండి. ఇది జరతుంది, ప్రకృతి. Ahaṅkāra-vimūḍhātmā kartāham iti manyate ([[Vanisource:BG 3.27 (1972)|BG 3.27]]). తన అహంకార భావముతో నిండిన దుష్టుడు, "నేను ప్రతిదీ, నేను స్వతంత్రుడను" అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నవారిని, భగవద్గీతలో, ahaṅkāra vimūḍhātmā అని వివరించారు. అహంకారము తికమకగా ఆలోచిస్తూన్నారు. "నేను ఆలోచిస్తున్నాది అంతా సరిగ్గా ఉంది." లేదు, మీరు మీ స్వంత మార్గంలో ఆలోచించలేరు. కృష్ణుడు చెప్పినట్లుగా మీరు ఆలోచించాలి, అప్పుడు మీరు సరిగ్గా ఉన్నట్లు. లేకపోతే, మీరు మాయ యొక్క ప్రభావముచే ఆలోచిస్తున్నారు, అంతే. Tribhir guṇamāyāir bhavair mohita, nā 'bhijānāti mām ebhyaḥ param avyayam. Mayādhyakṣeṇa prakṛti sūyate sa-carācaram ([[Vanisource:BG 9.10 (1972)|BG 9.10]]). ఈ విషయాలు ఉన్నాయి. భగవద్గీతను అర్ధము చేసుకోనేటట్లు చదివoడి, నియమాలు నిబంధనలను అనుసరించండి, అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. ఎంత కాలము మీరు అనుకుంటారో, ఇది కూడా సరైనది, అది కూడా సరియైనది, అప్పుడు మీరు సరి అయినది చేయరు. మిమల్ని తప్పుదారి పట్టిస్తారు. అంతే. అది కాదు... కృష్ణుడు చెప్పినది, అది సరైనది. అది (తేడా లేకుండా) ఉండాలి. లేకపోతే మీమల్ని తప్పుదోవ పట్టిస్తారు. మేము ఆ విధంగా ఈ తత్వము ప్రచారముడానికి ప్రయత్నిస్తున్నాము. బహుశా, చాలా చిన్న సంఖ్య, కానీ ekaś candras tamo hanti na cittara sahasra. ఒక చంద్రుడు ఉంటే, అది సరిపోతుంది. మిలియన్ల కొద్దీ నక్షత్రాల మెరిసినా ఉపయోగం ఏమిటి. మన ప్రచారం ఆది. కృష్ణ తత్వమును ఒక వ్యక్తి అర్థం చేసుకోగలిగితే, నా ఉపదేశము విజయవంతమవుతుంది, అంతే. మనకు లక్షల నక్షత్రాలు అవసరము లేదు కాంతి లేని లక్షల నక్షత్రాల వలన ఉపయోగం ఏమిటి? ఇది చాణిక్య పండితుని యొక్క సలహా, varam eka putra na chavur kasatan api ఒక కుమారుడు, ఆయనకు జ్ఞానము ఉంటే, అది సరిపోతుంది. Na chavur kasatan api. వందలకొద్దీ కుమారులు, ఫూల్స్ మరియు రాస్కేల్స్ వలన ఉపయోగము ఏమిటి? Ekaś candras tamo hanti na cittara sahasras. ఒక్క చంద్రుడు చాలు ప్రకాశిoచటానికి. లక్షలాది నక్షత్రాలు అవసరం లేదు. అదేవిధoగా, మనకు లక్షలమoది శిష్యులు అవసరము లేదు. ఒక శిష్యుడు కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడని నేను చూడాలనుకుంటున్నాను. అది విజయము. అది అంతే. కృష్ణుడు చెప్పుతాడు, yatatām api siddhānāṁ, kaścid vetti māṁ tattvataḥ ([[Vanisource:BG 7.3 (1972)|BG 7.3]]). కావున, మొదట, siddha గా మారడం చాలా కష్టమైన పని. తరువాత yatatām api siddhānām ([[Vanisource:BG 7.3 (1972)|BG 7.3]]). కష్టమైన పని ఇంకా ఉంది. , కృష్ణ చైతన్య తత్వము అర్థం చేసుకోవడం కొంచము కష్టము. వారు సులభంగా అర్థం చేసుకుంటే, అది అర్థం చేసుకున్నట్లు కాదు. మీరు కృష్ణుడి మాటలు అంగీకరిస్తే, అది చాలా సులభం, ఇది సులభం, ఇది చాలా సులభం. ఇబ్బంది ఎక్కడ ఉంది? కృష్ణుడు, man-manā bhava mad-bhakta, mad-yājī māṁ namaskuru, ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిoచండి. కావున ఇబ్బంది ఎక్కడ ఉంది? మీరు కృష్ణుడి చిత్రాన్ని చూశారు, కృష్ణుడి ఆర్చ విగ్రహమును, మీరు కృష్ణుడి గురించి ఆలోచిస్తే , కష్టము ఎక్కడ ఉంది? ఏమైనప్పటికీ, మనము ఏదో ఒకటి ఆలోచించాలి. ఏదో ఒకదానికి బదులుగా, ఎందుకు కృష్ణుడి గురించి ఆలోచించకూడదు? ఇబ్బంది ఎక్కడ ఉంది? కానీ ఆయన తీవ్రంగా తీసుకోడు. ఆయన కృష్ణుడిని తప్ప చాలా విషయాలు ఆలోచిస్తాడు. కృష్ణుడు చెప్పుతాడు,man-manā bhava mad-bhakta. కృష్ణ చైతన్యమున్ని తీసుకోవడానికి ఎటువంటి కష్టమూ లేదు. లేనే లేదు. కానీ ప్రజలు దానిని తీసుకోరు, అది కష్టం. వారు కేవలము వాదిస్తారు. Kūṭaka. కృష్ణుడు,man-manā bhava mad-bhakta, దానిపై వ్యతిరేక వాదన ఎక్కడ ఉంది? వారు కృష్ణుడిని గురిoచి ఆలోచిoచకపోవచ్చు, వారు కృష్ణుడిని గురిoచి చెప్పలేరని మీరు చెబుతున్నారు. కృష్ణుడు చెప్పుతాడు, man-manā bhava mad-bhakta ఇది వాదన, ఇది తత్వము కాదు. వేదాంతం ఉంది, ప్రత్యక్షముగా, మీరు ఇలా చేయాలి, అంతే. మీరు చేసి ఫలితాలను పొందండి. మీరు ఏదో కొనుగోలు చేయటానికి వెళ్ళండి, ధర నిర్ణయించబడి ఉంటుంది, మీరు ధర చెల్లించి, దానిని తీసుకోండి. వాదన ఎక్కడ ఉంది? మీరు దాని గురించి తీవ్రముగా ఉంటే , మీరు ధర చెల్లించి తీసుకుంటారు. ఇది శ్రీల రూప గోస్వామి యొక్క సలహా. Kṛṣṇa-bhakti rasa-bhāvitā-mati kriyatāṁ yadi kuto 'pi labhyate. kṛṣṇa-bhakti rasa-bhāvitā mati, కృష్ణుడి గురించి ఆలోచనను ఎక్కడ ఆయన కొనుగోలు చేయగలిగితే. దానిని, మేము "కృష్ణ చైతన్యము" అని అనువదించాము. మీరు ఈ చైతన్యాన్ని కొనుగోలు చేయగలిగితే, కృష్ణ చైతన్యము, ఎక్కడఅయిన, తక్షణమే దాన్ని కొనండి. Kṛṣṇa-bhakti rasa-bhāvita-mati, kriyatām, వెంటనే కొనుగోలు చేయండి, yadi kuto 'pi labhyate, ఆది ఎక్కడ అయిన అందుబాటులో ఉంటే. నేను కొనవలసి ఉంటే, అప్పుడు ధర ఎంత Tatra laulyam ekaṁ mūlam. Na janma-koṭibhiḥ labhyate. మీరు ధర ఎంత అని తెలుసుకోవాలనుకుంటే, ఆ ధర మీ ఆసక్తి అని చెప్పుతారు అది పొందాలనే ఆత్రుత, అనేక లక్షల జన్మలు పడుతుoది. మీకు ఎందుకు కృష్ణుడు కావాలి? మొన్నటి రోజు నేను చెప్పినట్లుగా కృష్ణుడిని ఎవరైనా చూసినట్లయితే, ఆయన కృష్ణుడి కోసము పిచ్చి వాడు అవ్వుతాడు అని చెప్పాను. ఆది సంకేతం.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:54, 8 October 2018



Conversation with Indian Guests -- April 12, 1975, Hyderabad

ప్రభుపాద: మనము ఒక నిత్య విద్యార్ధి కావాడము కష్టం. ఇక్కడ అక్కడ, ఇక్కడ అక్కడ అడ్డదిడ్డంగా, కానీ నేను అదే విధముగా ఉంటాను. ఇది ఒక శాస్త్రం. వేదాలు చెప్తున్నాయి tad vijñānārthaṁ sa gurum evābhigacchet (MU 1.2.12). శాస్త్రము గురించి తెలుసుకోవడానికి మీరు తీవ్రముగా ఉంటే, tad vijñāna. Tad vijñānaṁ, gurum evābhigacchet. మీరు బోధిoచగల ప్రామాణిక గురువు దగ్గరకు వెళ్ళాలి. ఎవరూ తీవ్రముగా లేరు. ఆదే కష్టము. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు, "నేను స్వేచ్ఛగా ఉన్నాను," ఆయనను ప్రకృతి చెవి పట్టి లాగుతున్న. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ (BG 3.27). మీరు ఇలా చేసారు, ఇక్కడికి రండి, కూర్చోండి. ఇది జరతుంది, ప్రకృతి. Ahaṅkāra-vimūḍhātmā kartāham iti manyate (BG 3.27). తన అహంకార భావముతో నిండిన దుష్టుడు, "నేను ప్రతిదీ, నేను స్వతంత్రుడను" అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నవారిని, భగవద్గీతలో, ahaṅkāra vimūḍhātmā అని వివరించారు. అహంకారము తికమకగా ఆలోచిస్తూన్నారు. "నేను ఆలోచిస్తున్నాది అంతా సరిగ్గా ఉంది." లేదు, మీరు మీ స్వంత మార్గంలో ఆలోచించలేరు. కృష్ణుడు చెప్పినట్లుగా మీరు ఆలోచించాలి, అప్పుడు మీరు సరిగ్గా ఉన్నట్లు. లేకపోతే, మీరు మాయ యొక్క ప్రభావముచే ఆలోచిస్తున్నారు, అంతే. Tribhir guṇamāyāir bhavair mohita, nā 'bhijānāti mām ebhyaḥ param avyayam. Mayādhyakṣeṇa prakṛti sūyate sa-carācaram (BG 9.10). ఈ విషయాలు ఉన్నాయి. భగవద్గీతను అర్ధము చేసుకోనేటట్లు చదివoడి, నియమాలు నిబంధనలను అనుసరించండి, అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. ఎంత కాలము మీరు అనుకుంటారో, ఇది కూడా సరైనది, అది కూడా సరియైనది, అప్పుడు మీరు సరి అయినది చేయరు. మిమల్ని తప్పుదారి పట్టిస్తారు. అంతే. అది కాదు... కృష్ణుడు చెప్పినది, అది సరైనది. అది (తేడా లేకుండా) ఉండాలి. లేకపోతే మీమల్ని తప్పుదోవ పట్టిస్తారు. మేము ఆ విధంగా ఈ తత్వము ప్రచారముడానికి ప్రయత్నిస్తున్నాము. బహుశా, చాలా చిన్న సంఖ్య, కానీ ekaś candras tamo hanti na cittara sahasra. ఒక చంద్రుడు ఉంటే, అది సరిపోతుంది. మిలియన్ల కొద్దీ నక్షత్రాల మెరిసినా ఉపయోగం ఏమిటి. మన ప్రచారం ఆది. కృష్ణ తత్వమును ఒక వ్యక్తి అర్థం చేసుకోగలిగితే, నా ఉపదేశము విజయవంతమవుతుంది, అంతే. మనకు లక్షల నక్షత్రాలు అవసరము లేదు కాంతి లేని లక్షల నక్షత్రాల వలన ఉపయోగం ఏమిటి? ఇది చాణిక్య పండితుని యొక్క సలహా, varam eka putra na chavur kasatan api ఒక కుమారుడు, ఆయనకు జ్ఞానము ఉంటే, అది సరిపోతుంది. Na chavur kasatan api. వందలకొద్దీ కుమారులు, ఫూల్స్ మరియు రాస్కేల్స్ వలన ఉపయోగము ఏమిటి? Ekaś candras tamo hanti na cittara sahasras. ఒక్క చంద్రుడు చాలు ప్రకాశిoచటానికి. లక్షలాది నక్షత్రాలు అవసరం లేదు. అదేవిధoగా, మనకు లక్షలమoది శిష్యులు అవసరము లేదు. ఒక శిష్యుడు కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడని నేను చూడాలనుకుంటున్నాను. అది విజయము. అది అంతే. కృష్ణుడు చెప్పుతాడు, yatatām api siddhānāṁ, kaścid vetti māṁ tattvataḥ (BG 7.3). కావున, మొదట, siddha గా మారడం చాలా కష్టమైన పని. తరువాత yatatām api siddhānām (BG 7.3). కష్టమైన పని ఇంకా ఉంది. , కృష్ణ చైతన్య తత్వము అర్థం చేసుకోవడం కొంచము కష్టము. వారు సులభంగా అర్థం చేసుకుంటే, అది అర్థం చేసుకున్నట్లు కాదు. మీరు కృష్ణుడి మాటలు అంగీకరిస్తే, అది చాలా సులభం, ఇది సులభం, ఇది చాలా సులభం. ఇబ్బంది ఎక్కడ ఉంది? కృష్ణుడు, man-manā bhava mad-bhakta, mad-yājī māṁ namaskuru, ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిoచండి. కావున ఇబ్బంది ఎక్కడ ఉంది? మీరు కృష్ణుడి చిత్రాన్ని చూశారు, కృష్ణుడి ఆర్చ విగ్రహమును, మీరు కృష్ణుడి గురించి ఆలోచిస్తే , కష్టము ఎక్కడ ఉంది? ఏమైనప్పటికీ, మనము ఏదో ఒకటి ఆలోచించాలి. ఏదో ఒకదానికి బదులుగా, ఎందుకు కృష్ణుడి గురించి ఆలోచించకూడదు? ఇబ్బంది ఎక్కడ ఉంది? కానీ ఆయన తీవ్రంగా తీసుకోడు. ఆయన కృష్ణుడిని తప్ప చాలా విషయాలు ఆలోచిస్తాడు. కృష్ణుడు చెప్పుతాడు,man-manā bhava mad-bhakta. కృష్ణ చైతన్యమున్ని తీసుకోవడానికి ఎటువంటి కష్టమూ లేదు. లేనే లేదు. కానీ ప్రజలు దానిని తీసుకోరు, అది కష్టం. వారు కేవలము వాదిస్తారు. Kūṭaka. కృష్ణుడు,man-manā bhava mad-bhakta, దానిపై వ్యతిరేక వాదన ఎక్కడ ఉంది? వారు కృష్ణుడిని గురిoచి ఆలోచిoచకపోవచ్చు, వారు కృష్ణుడిని గురిoచి చెప్పలేరని మీరు చెబుతున్నారు. కృష్ణుడు చెప్పుతాడు, man-manā bhava mad-bhakta ఇది వాదన, ఇది తత్వము కాదు. వేదాంతం ఉంది, ప్రత్యక్షముగా, మీరు ఇలా చేయాలి, అంతే. మీరు చేసి ఫలితాలను పొందండి. మీరు ఏదో కొనుగోలు చేయటానికి వెళ్ళండి, ధర నిర్ణయించబడి ఉంటుంది, మీరు ధర చెల్లించి, దానిని తీసుకోండి. వాదన ఎక్కడ ఉంది? మీరు దాని గురించి తీవ్రముగా ఉంటే , మీరు ధర చెల్లించి తీసుకుంటారు. ఇది శ్రీల రూప గోస్వామి యొక్క సలహా. Kṛṣṇa-bhakti rasa-bhāvitā-mati kriyatāṁ yadi kuto 'pi labhyate. kṛṣṇa-bhakti rasa-bhāvitā mati, కృష్ణుడి గురించి ఆలోచనను ఎక్కడ ఆయన కొనుగోలు చేయగలిగితే. దానిని, మేము "కృష్ణ చైతన్యము" అని అనువదించాము. మీరు ఈ చైతన్యాన్ని కొనుగోలు చేయగలిగితే, కృష్ణ చైతన్యము, ఎక్కడఅయిన, తక్షణమే దాన్ని కొనండి. Kṛṣṇa-bhakti rasa-bhāvita-mati, kriyatām, వెంటనే కొనుగోలు చేయండి, yadi kuto 'pi labhyate, ఆది ఎక్కడ అయిన అందుబాటులో ఉంటే. నేను కొనవలసి ఉంటే, అప్పుడు ధర ఎంత Tatra laulyam ekaṁ mūlam. Na janma-koṭibhiḥ labhyate. మీరు ధర ఎంత అని తెలుసుకోవాలనుకుంటే, ఆ ధర మీ ఆసక్తి అని చెప్పుతారు అది పొందాలనే ఆత్రుత, అనేక లక్షల జన్మలు పడుతుoది. మీకు ఎందుకు కృష్ణుడు కావాలి? మొన్నటి రోజు నేను చెప్పినట్లుగా కృష్ణుడిని ఎవరైనా చూసినట్లయితే, ఆయన కృష్ణుడి కోసము పిచ్చి వాడు అవ్వుతాడు అని చెప్పాను. ఆది సంకేతం.