TE/Prabhupada 0267 - వ్యాసదేవుడు వివరించినాడు కృష్ణుడు అంటే ఎవరు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0267 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]
[[Category:TE-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0266 - Krishna est le parfait Brahmacari|0266|FR/Prabhupada 0268 - Personne ne peut comprendre Krishna sans devenir un pur dévot de Krishna|0268}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0266 - కృష్ణుడు పరిపూర్ణ బ్రహ్మచారి|0266|TE/Prabhupada 0268 - కృష్ణుడికి పవిత్రమైన భక్తుడు కాకుండా కృష్ణుడిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు|0268}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|5j9udkkBpTs|వ్యాసదేవుడు వివరించినాడు కృష్ణుడు అంటే ఎవరు  <br />- Prabhupāda 0267}}
{{youtube_right|qY_3lsX85Sk|వ్యాసదేవుడు వివరించినాడు కృష్ణుడు అంటే ఎవరు  <br />- Prabhupāda 0267}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 30: Line 30:
<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->


కృష్ణ- భక్తి అటువంటిది. ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ. కృష్ణుడు ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగివున్నట్లు, అదేవిధంగా, వాస్తవానికి కృష్ణ భక్తులు, వారు ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నారు. Hṛṣīkeśa. యమునాచార్య లాగే. అయిన ప్రార్థిస్తున్నాడు, అయిన మాట్లాడుతున్నాడు, yad-avadhi mama cittaḥ kṛṣṇa-padāravinde, nava-nava-dhāmany udyataṁ rantum āsīt: నేను కృష్ణుడి యొక్క కమల పాదముల దగ్గర ఆశ్రయం తీసుకునుట వలన నేను ఆద్యాత్మిక ఆనందమును అస్వాదించుట ప్రారంభించాను, yad-avadhi mama cittaḥ kṛṣṇa-padāravinde, kṛṣṇa-padāravinde, the lotus feet of Kṛṣṇa. నా చిత్తము నుండి, నా హృదయము నుండి, కృష్ణుడి కమల పాదములకు ఆకర్షింపబడ్డాను కనుక tad-avadhi bata nārī-saṅgame "అప్పటినుండి, నేను సెక్స్ జీవితాన్ని గురించి ఆలోచించిన వెంటనే" bhavati mukha-vikāraḥ, "నేను ద్వేషిస్తాను, నేను దాని మీద ఉమ్మి వేస్తాను." ఇది కృష్ణుడు-భక్తి. కృష్ణుడు-భక్తి అటువంటిది. Bhakti-pareśānubhava-viraktir anyatra syāt. ఈ భౌతిక ప్రపంచంలో ఈ అత్యంత ఆకర్షణీయమైన లక్షణం సెక్స్. ఇది భౌతిక జీవితానికి పునాది. ఈ ప్రజలు అందరూ లైంగిక ఆనందం కోసం చాలా కష్టపడి పగలు రాత్రి పని చేస్తున్నారు. Yan maithunādi-gṛha ... వారు చాలా ప్రమాదం తీసుకుంటున్నారు. వారు కర్మిల వలె పని చేస్తున్నారు, karmis, వారు చాలా కృషి చేస్తున్నారు. వారి జీవిత ఆనందం ఏమిటి? జీవిత ఆనందం సెక్స్. Yan maitunādi-gṛhamedhi-sukhaṁ hi tuccham. చాలా అసహ్యకరమైన కర్మలు, కానీ వారి ఆనందం అది ఇది భౌతిక జీవితం. కృష్ణుడు అలాంటి వాడు కాదు. కానీ ముర్ఖులు, వారు ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తారు, ఈ చిత్రాలు చాలా ప్రశంసించబడ్డాతాయి, కృష్ణుడు గోపీకలను ఆలింగనము చేసుకుoటున్నారు. ఎవరో నాకు చెప్పుతున్నారు ... చివరికి ... ఎవరు వచ్చారు? ఆ కృష్ణుని చిత్రం. అందువల్ల కృష్ణుడు పుతనని చంపుతున్నప్పుడు, వారు ఆ చిత్రాన్ని చిత్రించరు, లేదా కంసుని చంపుతున్నప్పుడు లేదా ... కృష్ణుడికి చాలా చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు వారు కళాకారులు గీయరు. వారు కేవలం గోపీకలతో అయిన రహస్య వ్యవహారాల చిత్రాన్ని చిత్రీకరిస్తారు. కృష్ణుడిని అర్థం చేసుకోలేనివాడు, కృష్ణుడు అంటే ఎవరు, ఏదైతే వ్యాసాదేవుడు వర్ణించినాడో కృష్ణుడు అంటే ఏమిటి అని తొమ్మిది స్కందములలో కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి , తరువాత పదవ స్కందము అయిన కృష్ణుడి జన్మ ఆగమనం నుండి ప్రారంభించాడు. కానీ ఈ ముర్ఖులు, వారు వెంటనే రాసా-లీలాకు వెళ్తారు. మొదట కృష్ణుడిని అర్థం చేసుకోండి. మీరు చాలా పెద్ద మనిషి యొక్క స్నేహితుడు అయితే, మొదట అయినని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తరువాత మీరు అయిన కుటుంబ వ్యవహారాలను లేదా రహస్య విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వీరు రాస లీలకు నేరుగా వెళ్ళుతారు. తప్పుగా అర్థం చేసుకుంటారు వారు కొన్నిసార్లు "కృష్ణుడు అనైతికమైనవాడు" అని చెప్తారు. ఎలా కృష్ణుడు అనైతికంగా ఉంటాడు? కృష్ణుడి పేరును జపము చేయుటవలన, అనైతిక వ్యక్తులు నైతికంగా మారుతున్నారు, కృష్ణుడు అనైతికంగా ఉంటాడు. బుద్ధిహీనతను చూడoడి. కేవలం కృష్ణుడి పేరును జపము చేయుటవలన, అనైతిక వ్యక్తులు అందరు నైతికంగా మారారు. కృష్ణుడు అనైతికంగా ఉన్నాడు. అది ఒక మూర్ఖపు ప్రొఫెసర్ మాట్లాడాడు.  
కృష్ణ- భక్తి అటువంటిది. ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ. కృష్ణుడు ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగివున్నట్లు, అదేవిధంగా, వాస్తవానికి కృష్ణ భక్తులు, వారు ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నారు. Hṛṣīkeśa. యమునాచార్య లాగే. అయిన ప్రార్థిస్తున్నాడు, అయిన మాట్లాడుతున్నాడు, yad-avadhi mama cittaḥ kṛṣṇa-padāravinde, nava-nava-dhāmany udyataṁ rantum āsīt: నేను కృష్ణుడి యొక్క కమల పాదముల దగ్గర ఆశ్రయం తీసుకునుట వలన నేను ఆద్యాత్మిక ఆనందమును అస్వాదించుట ప్రారంభించాను, yad-avadhi mama cittaḥ kṛṣṇa-padāravinde, kṛṣṇa-padāravinde, the lotus feet of Kṛṣṇa. నా చిత్తము నుండి, నా హృదయము నుండి, కృష్ణుడి కమల పాదములకు ఆకర్షింపబడ్డాను కనుక tad-avadhi bata nārī-saṅgame "అప్పటినుండి, నేను సెక్స్ జీవితాన్ని గురించి ఆలోచించిన వెంటనే" bhavati mukha-vikāraḥ, "నేను ద్వేషిస్తాను, నేను దాని మీద ఉమ్మి వేస్తాను." ఇది కృష్ణుడు-భక్తి. కృష్ణుడు-భక్తి అటువంటిది. Bhakti-pareśānubhava-viraktir anyatra syāt ([[Vanisource:SB 11.2.42|SB 11.2.42]]) ఈ భౌతిక ప్రపంచంలో ఈ అత్యంత ఆకర్షణీయమైన లక్షణం సెక్స్. ఇది భౌతిక జీవితానికి పునాది. ఈ ప్రజలు అందరూ లైంగిక ఆనందం కోసం చాలా కష్టపడి పగలు రాత్రి పని చేస్తున్నారు. Yan maithunādi-gṛha ... వారు చాలా ప్రమాదం తీసుకుంటున్నారు. వారు కర్మిల వలె పని చేస్తున్నారు, karmis, వారు చాలా కృషి చేస్తున్నారు. వారి జీవిత ఆనందం ఏమిటి? జీవిత ఆనందం సెక్స్. Yan maitunādi-gṛhamedhi-sukhaṁ hi tuccham. చాలా అసహ్యకరమైన కర్మలు, కానీ వారి ఆనందం అది ఇది భౌతిక జీవితం. కృష్ణుడు అలాంటి వాడు కాదు. కానీ ముర్ఖులు, వారు ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తారు, ఈ చిత్రాలు చాలా ప్రశంసించబడ్డాతాయి, కృష్ణుడు గోపీకలను ఆలింగనము చేసుకుoటున్నారు. ఎవరో నాకు చెప్పుతున్నారు ... చివరికి ... ఎవరు వచ్చారు? ఆ కృష్ణుని చిత్రం. అందువల్ల కృష్ణుడు పుతనని చంపుతున్నప్పుడు, వారు ఆ చిత్రాన్ని చిత్రించరు, లేదా కంసుని చంపుతున్నప్పుడు లేదా ... కృష్ణుడికి చాలా చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు వారు కళాకారులు గీయరు. వారు కేవలం గోపీకలతో అయిన రహస్య వ్యవహారాల చిత్రాన్ని చిత్రీకరిస్తారు. కృష్ణుడిని అర్థం చేసుకోలేనివాడు, కృష్ణుడు అంటే ఎవరు, ఏదైతే వ్యాసాదేవుడు వర్ణించినాడో కృష్ణుడు అంటే ఏమిటి అని తొమ్మిది స్కందములలో కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి , తరువాత పదవ స్కందము అయిన కృష్ణుడి జన్మ ఆగమనం నుండి ప్రారంభించాడు. కానీ ఈ ముర్ఖులు, వారు వెంటనే రాసా-లీలాకు వెళ్తారు. మొదట కృష్ణుడిని అర్థం చేసుకోండి. మీరు చాలా పెద్ద మనిషి యొక్క స్నేహితుడు అయితే, మొదట అయినని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తరువాత మీరు అయిన కుటుంబ వ్యవహారాలను లేదా రహస్య విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వీరు రాస లీలకు నేరుగా వెళ్ళుతారు. తప్పుగా అర్థం చేసుకుంటారు వారు కొన్నిసార్లు "కృష్ణుడు అనైతికమైనవాడు" అని చెప్తారు. ఎలా కృష్ణుడు అనైతికంగా ఉంటాడు? కృష్ణుడి పేరును జపము చేయుటవలన, అనైతిక వ్యక్తులు నైతికంగా మారుతున్నారు, కృష్ణుడు అనైతికంగా ఉంటాడు. బుద్ధిహీనతను చూడoడి. కేవలం కృష్ణుడి పేరును జపము చేయుటవలన, అనైతిక వ్యక్తులు అందరు నైతికంగా మారారు. కృష్ణుడు అనైతికంగా ఉన్నాడు. అది ఒక మూర్ఖపు ప్రొఫెసర్ మాట్లాడాడు.  


<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 19:00, 8 October 2018



Lecture on BG 2.10 -- London, August 16, 1973


కృష్ణ- భక్తి అటువంటిది. ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ. కృష్ణుడు ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగివున్నట్లు, అదేవిధంగా, వాస్తవానికి కృష్ణ భక్తులు, వారు ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నారు. Hṛṣīkeśa. యమునాచార్య లాగే. అయిన ప్రార్థిస్తున్నాడు, అయిన మాట్లాడుతున్నాడు, yad-avadhi mama cittaḥ kṛṣṇa-padāravinde, nava-nava-dhāmany udyataṁ rantum āsīt: నేను కృష్ణుడి యొక్క కమల పాదముల దగ్గర ఆశ్రయం తీసుకునుట వలన నేను ఆద్యాత్మిక ఆనందమును అస్వాదించుట ప్రారంభించాను, yad-avadhi mama cittaḥ kṛṣṇa-padāravinde, kṛṣṇa-padāravinde, the lotus feet of Kṛṣṇa. నా చిత్తము నుండి, నా హృదయము నుండి, కృష్ణుడి కమల పాదములకు ఆకర్షింపబడ్డాను కనుక tad-avadhi bata nārī-saṅgame "అప్పటినుండి, నేను సెక్స్ జీవితాన్ని గురించి ఆలోచించిన వెంటనే" bhavati mukha-vikāraḥ, "నేను ద్వేషిస్తాను, నేను దాని మీద ఉమ్మి వేస్తాను." ఇది కృష్ణుడు-భక్తి. కృష్ణుడు-భక్తి అటువంటిది. Bhakti-pareśānubhava-viraktir anyatra syāt (SB 11.2.42) ఈ భౌతిక ప్రపంచంలో ఈ అత్యంత ఆకర్షణీయమైన లక్షణం సెక్స్. ఇది భౌతిక జీవితానికి పునాది. ఈ ప్రజలు అందరూ లైంగిక ఆనందం కోసం చాలా కష్టపడి పగలు రాత్రి పని చేస్తున్నారు. Yan maithunādi-gṛha ... వారు చాలా ప్రమాదం తీసుకుంటున్నారు. వారు కర్మిల వలె పని చేస్తున్నారు, karmis, వారు చాలా కృషి చేస్తున్నారు. వారి జీవిత ఆనందం ఏమిటి? జీవిత ఆనందం సెక్స్. Yan maitunādi-gṛhamedhi-sukhaṁ hi tuccham. చాలా అసహ్యకరమైన కర్మలు, కానీ వారి ఆనందం అది ఇది భౌతిక జీవితం. కృష్ణుడు అలాంటి వాడు కాదు. కానీ ముర్ఖులు, వారు ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తారు, ఈ చిత్రాలు చాలా ప్రశంసించబడ్డాతాయి, కృష్ణుడు గోపీకలను ఆలింగనము చేసుకుoటున్నారు. ఎవరో నాకు చెప్పుతున్నారు ... చివరికి ... ఎవరు వచ్చారు? ఆ కృష్ణుని చిత్రం. అందువల్ల కృష్ణుడు పుతనని చంపుతున్నప్పుడు, వారు ఆ చిత్రాన్ని చిత్రించరు, లేదా కంసుని చంపుతున్నప్పుడు లేదా ... కృష్ణుడికి చాలా చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు వారు కళాకారులు గీయరు. వారు కేవలం గోపీకలతో అయిన రహస్య వ్యవహారాల చిత్రాన్ని చిత్రీకరిస్తారు. కృష్ణుడిని అర్థం చేసుకోలేనివాడు, కృష్ణుడు అంటే ఎవరు, ఏదైతే వ్యాసాదేవుడు వర్ణించినాడో కృష్ణుడు అంటే ఏమిటి అని తొమ్మిది స్కందములలో కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి , తరువాత పదవ స్కందము అయిన కృష్ణుడి జన్మ ఆగమనం నుండి ప్రారంభించాడు. కానీ ఈ ముర్ఖులు, వారు వెంటనే రాసా-లీలాకు వెళ్తారు. మొదట కృష్ణుడిని అర్థం చేసుకోండి. మీరు చాలా పెద్ద మనిషి యొక్క స్నేహితుడు అయితే, మొదట అయినని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తరువాత మీరు అయిన కుటుంబ వ్యవహారాలను లేదా రహస్య విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వీరు రాస లీలకు నేరుగా వెళ్ళుతారు. తప్పుగా అర్థం చేసుకుంటారు వారు కొన్నిసార్లు "కృష్ణుడు అనైతికమైనవాడు" అని చెప్తారు. ఎలా కృష్ణుడు అనైతికంగా ఉంటాడు? కృష్ణుడి పేరును జపము చేయుటవలన, అనైతిక వ్యక్తులు నైతికంగా మారుతున్నారు, కృష్ణుడు అనైతికంగా ఉంటాడు. బుద్ధిహీనతను చూడoడి. కేవలం కృష్ణుడి పేరును జపము చేయుటవలన, అనైతిక వ్యక్తులు అందరు నైతికంగా మారారు. కృష్ణుడు అనైతికంగా ఉన్నాడు. అది ఒక మూర్ఖపు ప్రొఫెసర్ మాట్లాడాడు.