TE/Prabhupada 0347 - మొదట మీరు మీ జన్మను తీసుకుంటారు, కృష్ణుడు ఇప్పుడు ఉన్నచోట: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0347 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...") |
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version) |
||
Line 6: | Line 6: | ||
[[Category:TE-Quotes - in Mexico]] | [[Category:TE-Quotes - in Mexico]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0346 - ప్రచారము లేకుండా, తత్వము అర్థం చేసుకోకుండా, మీరు మీ శక్తిని ఉంచుకోలేరు|0346|TE/Prabhupada 0348 - హరే కృష్ణ, మంత్రమును కేవలం యాభై సంవత్సరాలు జపము చేస్తే, ఖచ్చితముగా పరిపూర్ణుడు అవ్వుతా|0348}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 17: | Line 17: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|U16eyR7KBXI|మొదట మీరు మీ జన్మను తీసుకోండి, కృష్ణుడు ఇప్పుడు ఉన్నా చోట <br/>- Prabhupāda 0347}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Line 30: | Line 30: | ||
<!-- BEGIN TRANSLATED TEXT --> | <!-- BEGIN TRANSLATED TEXT --> | ||
హృదయనంద: మనం పవిత్రం అయితే మనము దేవాదిదేవుడితో మనకున్న సంబంధాన్ని తెలుసుకుంటామా? | |||
ప్రభుపాద: అవును, ఆది పవిత్రికరణ యొక్క ముఖ్య అంశము | ప్రభుపాద: అవును, ఆది పవిత్రికరణ యొక్క ముఖ్య అంశము | ||
హృదయనంద: (స్పానిష్) | |||
హనుమాన్: ప్రభుపాద, ఆధ్యాత్మిక ప్రపంచంలో జన్మ ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎలా మనము ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తిరిగి వెళ్ళుతాము? | హనుమాన్: ప్రభుపాద, ఆధ్యాత్మిక ప్రపంచంలో జన్మ ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎలా మనము ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తిరిగి వెళ్ళుతాము? | ||
Line 40: | Line 40: | ||
ప్రభుపాద: హమ్? జన్మించడము అంటే, మొదట మీరు మీ జన్మను తీసుకుంటారు, కృష్ణుడు ఇప్పుడు ఉన్నా చోట. కృష్ణుడు విశ్వములలో ఒక్క దానిలో ఉన్నాడు . అనేక విశ్వాలు ఉన్నాయి. మీరు తరువాతి విశ్వంలో మీరు జన్మను తీసుకుంటారా, లేదా ఇప్పుడు కృష్ణుడు ఉన్నా చోట తీసుకుంటారా. అప్పుడు మీరు శిక్షణ పొందండి. మీరు శిక్షణ పొందినప్పుడు, మీరు వ్యక్తిగతంగా వైకుంఠాకు వెళ్తారు. జన్మించడము ఉండదు. , అది ఏమిటి? | ప్రభుపాద: హమ్? జన్మించడము అంటే, మొదట మీరు మీ జన్మను తీసుకుంటారు, కృష్ణుడు ఇప్పుడు ఉన్నా చోట. కృష్ణుడు విశ్వములలో ఒక్క దానిలో ఉన్నాడు . అనేక విశ్వాలు ఉన్నాయి. మీరు తరువాతి విశ్వంలో మీరు జన్మను తీసుకుంటారా, లేదా ఇప్పుడు కృష్ణుడు ఉన్నా చోట తీసుకుంటారా. అప్పుడు మీరు శిక్షణ పొందండి. మీరు శిక్షణ పొందినప్పుడు, మీరు వ్యక్తిగతంగా వైకుంఠాకు వెళ్తారు. జన్మించడము ఉండదు. , అది ఏమిటి? | ||
హృదయనంద: మరిన్ని ప్రశ్నలు సమాధానాలు? | |||
ప్రభుపాద: మీకు నచ్చితే నేను వివరిస్తువుoటాను. | ప్రభుపాద: మీకు నచ్చితే నేను వివరిస్తువుoటాను. | ||
హృదయనంద: దేవుడు దగ్గరకి వెళ్ళడానికి మరొక మార్గం ఉంటే. మరొక మార్గం ఉంటే. | |||
ప్రభుపాద: లేదు (నవ్వు) ఎందుకంటే ఇది భగవద్గీతలో చెప్పబడింది, | ప్రభుపాద: లేదు (నవ్వు) ఎందుకంటే ఇది భగవద్గీతలో చెప్పబడింది, | ||
Line 52: | Line 52: | ||
:tato māṁ tattvato jñātvā | :tato māṁ tattvato jñātvā | ||
:viśate tad-anantaram | :viśate tad-anantaram | ||
:([[Vanisource:BG 18.55|BG 18.55]]) | :([[Vanisource:BG 18.55 (1972)|BG 18.55]]) | ||
దీనిని తెలుసుకోండి, bhaktyā mām abhijānāti. | దీనిని తెలుసుకోండి, bhaktyā mām abhijānāti. | ||
Line 62: | Line 62: | ||
:tato māṁ tattvato jñātvā | :tato māṁ tattvato jñātvā | ||
:viśate tad-anantaram | :viśate tad-anantaram | ||
:([[Vanisource:BG 18.55|BG 18.55]]) | :([[Vanisource:BG 18.55 (1972)|BG 18.55]]) | ||
ప్రభూపాద: భక్తుడు కాకుండా దేవుడి రాజ్యంలో ప్రవేశించటానికి ఎవ్వరు అనుమతించబడరు. (విరామం) భక్తుడు కావడానికి ఎటువంటి కష్టము లేదు ఎందుకంటే ... భక్తుడు అవ్వటము అంటే అర్ధం నాలుగు సూత్రాలు. కృష్ణుడి గురించి ఎప్పుడూ ఆలోచించటం ఒక విషయము. Man-manā bhava mad-bhaktaḥ. అది భక్తుడు. కేవలం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ. అది హరే కృష్ణ అంటే. మీరు హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తున్నప్పుడు, కృష్ణుడి గురించి మీరు ఆలోచిస్తారు. మీరు వెంటనే భక్తుడు అవుతారు. అప్పుడు man-manā bhava, mad-yājī: అయ్యాక: "మీరు నన్ను పూజిస్తారు" Māṁ namaskuru, " ప్రణామములు చేస్తారు." ఇది చాలా సులభమైన విషయము. మీరు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, మీరు ప్రణామములు చేస్తూ, అయినను పుజిస్తే, ఈ మూడు విషయాలు మీమల్ని భక్తుడిని చేస్తాయి మీరు భగవద్ ధామమునకు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్లుతారు. మనము ఈ విషయాన్ని బోధిస్తున్నాము: హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తూ, అర్చముర్తికి ఆరాధన చేస్తూ నమస్కారిస్తు ఉండండి. అన్ని పనులను ముగించండి. | ప్రభూపాద: భక్తుడు కాకుండా దేవుడి రాజ్యంలో ప్రవేశించటానికి ఎవ్వరు అనుమతించబడరు. (విరామం) భక్తుడు కావడానికి ఎటువంటి కష్టము లేదు ఎందుకంటే ... భక్తుడు అవ్వటము అంటే అర్ధం నాలుగు సూత్రాలు. కృష్ణుడి గురించి ఎప్పుడూ ఆలోచించటం ఒక విషయము. Man-manā bhava mad-bhaktaḥ. అది భక్తుడు. కేవలం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ. అది హరే కృష్ణ అంటే. మీరు హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తున్నప్పుడు, కృష్ణుడి గురించి మీరు ఆలోచిస్తారు. మీరు వెంటనే భక్తుడు అవుతారు. అప్పుడు man-manā bhava, mad-yājī: అయ్యాక: "మీరు నన్ను పూజిస్తారు" Māṁ namaskuru, " ప్రణామములు చేస్తారు." ఇది చాలా సులభమైన విషయము. మీరు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, మీరు ప్రణామములు చేస్తూ, అయినను పుజిస్తే, ఈ మూడు విషయాలు మీమల్ని భక్తుడిని చేస్తాయి మీరు భగవద్ ధామమునకు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్లుతారు. మనము ఈ విషయాన్ని బోధిస్తున్నాము: హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తూ, అర్చముర్తికి ఆరాధన చేస్తూ నమస్కారిస్తు ఉండండి. అన్ని పనులను ముగించండి. |
Latest revision as of 19:14, 8 October 2018
Lecture on BG 2.14 -- Mexico, February 14, 1975
హృదయనంద: మనం పవిత్రం అయితే మనము దేవాదిదేవుడితో మనకున్న సంబంధాన్ని తెలుసుకుంటామా?
ప్రభుపాద: అవును, ఆది పవిత్రికరణ యొక్క ముఖ్య అంశము
హృదయనంద: (స్పానిష్)
హనుమాన్: ప్రభుపాద, ఆధ్యాత్మిక ప్రపంచంలో జన్మ ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎలా మనము ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తిరిగి వెళ్ళుతాము?
ప్రభుపాద: హమ్? జన్మించడము అంటే, మొదట మీరు మీ జన్మను తీసుకుంటారు, కృష్ణుడు ఇప్పుడు ఉన్నా చోట. కృష్ణుడు విశ్వములలో ఒక్క దానిలో ఉన్నాడు . అనేక విశ్వాలు ఉన్నాయి. మీరు తరువాతి విశ్వంలో మీరు జన్మను తీసుకుంటారా, లేదా ఇప్పుడు కృష్ణుడు ఉన్నా చోట తీసుకుంటారా. అప్పుడు మీరు శిక్షణ పొందండి. మీరు శిక్షణ పొందినప్పుడు, మీరు వ్యక్తిగతంగా వైకుంఠాకు వెళ్తారు. జన్మించడము ఉండదు. , అది ఏమిటి?
హృదయనంద: మరిన్ని ప్రశ్నలు సమాధానాలు?
ప్రభుపాద: మీకు నచ్చితే నేను వివరిస్తువుoటాను.
హృదయనంద: దేవుడు దగ్గరకి వెళ్ళడానికి మరొక మార్గం ఉంటే. మరొక మార్గం ఉంటే.
ప్రభుపాద: లేదు (నవ్వు) ఎందుకంటే ఇది భగవద్గీతలో చెప్పబడింది,
- bhaktyā mām abhijānāti
- yāvān yaś cāsmi tattvataḥ
- tato māṁ tattvato jñātvā
- viśate tad-anantaram
- (BG 18.55)
దీనిని తెలుసుకోండి, bhaktyā mām abhijānāti.
హృదయానంద:
- bhaktyā mām abhijānāti
- yāvān yaś cāsmi tattvataḥ
- tato māṁ tattvato jñātvā
- viśate tad-anantaram
- (BG 18.55)
ప్రభూపాద: భక్తుడు కాకుండా దేవుడి రాజ్యంలో ప్రవేశించటానికి ఎవ్వరు అనుమతించబడరు. (విరామం) భక్తుడు కావడానికి ఎటువంటి కష్టము లేదు ఎందుకంటే ... భక్తుడు అవ్వటము అంటే అర్ధం నాలుగు సూత్రాలు. కృష్ణుడి గురించి ఎప్పుడూ ఆలోచించటం ఒక విషయము. Man-manā bhava mad-bhaktaḥ. అది భక్తుడు. కేవలం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ. అది హరే కృష్ణ అంటే. మీరు హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తున్నప్పుడు, కృష్ణుడి గురించి మీరు ఆలోచిస్తారు. మీరు వెంటనే భక్తుడు అవుతారు. అప్పుడు man-manā bhava, mad-yājī: అయ్యాక: "మీరు నన్ను పూజిస్తారు" Māṁ namaskuru, " ప్రణామములు చేస్తారు." ఇది చాలా సులభమైన విషయము. మీరు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, మీరు ప్రణామములు చేస్తూ, అయినను పుజిస్తే, ఈ మూడు విషయాలు మీమల్ని భక్తుడిని చేస్తాయి మీరు భగవద్ ధామమునకు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్లుతారు. మనము ఈ విషయాన్ని బోధిస్తున్నాము: హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తూ, అర్చముర్తికి ఆరాధన చేస్తూ నమస్కారిస్తు ఉండండి. అన్ని పనులను ముగించండి.
హృదయనoద: (స్పానిష్)
ప్రభూపాద: ఎందుకు వారు జ్ఞాన మార్గమునకు వెళ్ళాలి? దానికి చాలా జ్ఞానం కావాలి చాలా వ్యాకరణము అవసరం, చాలా సేపు ముక్కును ముసుకోవడము, చాలా విషయాలు. ఈ విషయాలను మీరు తప్పిoచుకోoడి. ఈ మూడు పనులను మీరు చేయండి, మీరు భక్తుడు అవ్వుతారు. ఎందుకు మీరు సులభమైన పద్ధతిని తీసుకోని తిరిగి ఇంటికి , దేవుడి దగ్గరకు వెళ్ళకూడదు?
ధన్యవాదాలు.