TE/Prabhupada 0347 - మొదట మీరు మీ జన్మను తీసుకుంటారు, కృష్ణుడు ఇప్పుడు ఉన్నచోట: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0347 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Mexico]]
[[Category:TE-Quotes - in Mexico]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0346 - Sans prêcher, sans comprendre la philosophie, vous deviendrez faibles|0346|FR/Prabhupada 0348 - Si quelqu’un chante simplement Hare Krishna pendant cinquante ans, il est sûr de devenir parfait|0348}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0346 - ప్రచారము లేకుండా, తత్వము అర్థం చేసుకోకుండా, మీరు మీ శక్తిని ఉంచుకోలేరు|0346|TE/Prabhupada 0348 - హరే కృష్ణ, మంత్రమును కేవలం యాభై సంవత్సరాలు జపము చేస్తే, ఖచ్చితముగా పరిపూర్ణుడు అవ్వుతా|0348}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->

Line 17: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|j_303G1U8-Q|మొదట మీరు మీ జన్మను తీసుకోండి,  కృష్ణుడు ఇప్పుడు ఉన్నా చోట  <br/>- Prabhupāda 0347}}
{{youtube_right|U16eyR7KBXI|మొదట మీరు మీ జన్మను తీసుకోండి,  కృష్ణుడు ఇప్పుడు ఉన్నా చోట  <br/>- Prabhupāda 0347}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 30: Line 30:
<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->

హృదయనoద: మనం పవిత్రం అయితే మనము దేవాదిదేవుడితో మనకున్న సంబంధాన్ని తెలుసుకుంటామా?  
హృదయనంద: మనం పవిత్రం అయితే మనము దేవాదిదేవుడితో మనకున్న సంబంధాన్ని తెలుసుకుంటామా?  

ప్రభుపాద: అవును, ఆది పవిత్రికరణ యొక్క ముఖ్య అంశము  

హృదయనoద: (స్పానిష్)  
హృదయనంద: (స్పానిష్)  

హనుమాన్: ప్రభుపాద, ఆధ్యాత్మిక ప్రపంచంలో జన్మ ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎలా మనము ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తిరిగి వెళ్ళుతాము?  

Line 40: Line 40:
ప్రభుపాద: హమ్? జన్మించడము అంటే, మొదట మీరు మీ జన్మను తీసుకుంటారు, కృష్ణుడు ఇప్పుడు ఉన్నా చోట. కృష్ణుడు విశ్వములలో ఒక్క దానిలో ఉన్నాడు . అనేక విశ్వాలు ఉన్నాయి. మీరు తరువాతి విశ్వంలో మీరు జన్మను తీసుకుంటారా, లేదా ఇప్పుడు కృష్ణుడు ఉన్నా చోట తీసుకుంటారా. అప్పుడు మీరు శిక్షణ పొందండి. మీరు శిక్షణ పొందినప్పుడు, మీరు వ్యక్తిగతంగా వైకుంఠాకు వెళ్తారు. జన్మించడము ఉండదు. , అది ఏమిటి?  

హృదయనoద: మరిన్ని ప్రశ్నలు సమాధానాలు?  
హృదయనంద: మరిన్ని ప్రశ్నలు సమాధానాలు?  

ప్రభుపాద: మీకు నచ్చితే నేను వివరిస్తువుoటాను.  

హృదయనoద: దేవుడు దగ్గరకి వెళ్ళడానికి మరొక మార్గం ఉంటే. మరొక మార్గం ఉంటే.  
హృదయనంద: దేవుడు దగ్గరకి వెళ్ళడానికి మరొక మార్గం ఉంటే. మరొక మార్గం ఉంటే.  

ప్రభుపాద: లేదు (నవ్వు) ఎందుకంటే ఇది భగవద్గీతలో చెప్పబడింది,  

Line 52: Line 52:
:tato māṁ tattvato jñātvā
:tato māṁ tattvato jñātvā
:viśate tad-anantaram
:viśate tad-anantaram
:([[Vanisource:BG 18.55|BG 18.55]])
:([[Vanisource:BG 18.55 (1972)|BG 18.55]])

దీనిని తెలుసుకోండి, bhaktyā mām abhijānāti.  

Line 62: Line 62:
:tato māṁ tattvato jñātvā
:tato māṁ tattvato jñātvā
:viśate tad-anantaram
:viśate tad-anantaram
:([[Vanisource:BG 18.55|BG 18.55]])
:([[Vanisource:BG 18.55 (1972)|BG 18.55]])

ప్రభూపాద: భక్తుడు కాకుండా దేవుడి రాజ్యంలో ప్రవేశించటానికి ఎవ్వరు అనుమతించబడరు. (విరామం) భక్తుడు కావడానికి ఎటువంటి కష్టము లేదు ఎందుకంటే ... భక్తుడు అవ్వటము అంటే అర్ధం నాలుగు సూత్రాలు. కృష్ణుడి గురించి ఎప్పుడూ ఆలోచించటం ఒక విషయము. Man-manā bhava mad-bhaktaḥ. అది భక్తుడు. కేవలం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ. అది హరే కృష్ణ అంటే. మీరు హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తున్నప్పుడు, కృష్ణుడి గురించి మీరు ఆలోచిస్తారు. మీరు వెంటనే భక్తుడు అవుతారు. అప్పుడు man-manā bhava, mad-yājī: అయ్యాక: "మీరు నన్ను పూజిస్తారు" Māṁ namaskuru, " ప్రణామములు చేస్తారు." ఇది చాలా సులభమైన విషయము. మీరు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, మీరు ప్రణామములు చేస్తూ, అయినను పుజిస్తే, ఈ మూడు విషయాలు మీమల్ని భక్తుడిని చేస్తాయి మీరు భగవద్ ధామమునకు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్లుతారు. మనము ఈ విషయాన్ని బోధిస్తున్నాము: హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తూ, అర్చముర్తికి ఆరాధన చేస్తూ నమస్కారిస్తు ఉండండి. అన్ని పనులను ముగించండి.  

Latest revision as of 19:14, 8 October 2018

Lecture on BG 2.14 -- Mexico, February 14, 1975

హృదయనంద: మనం పవిత్రం అయితే మనము దేవాదిదేవుడితో మనకున్న సంబంధాన్ని తెలుసుకుంటామా?

ప్రభుపాద: అవును, ఆది పవిత్రికరణ యొక్క ముఖ్య అంశము

హృదయనంద: (స్పానిష్)

హనుమాన్: ప్రభుపాద, ఆధ్యాత్మిక ప్రపంచంలో జన్మ ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎలా మనము ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తిరిగి వెళ్ళుతాము?

ప్రభుపాద: హమ్? జన్మించడము అంటే, మొదట మీరు మీ జన్మను తీసుకుంటారు, కృష్ణుడు ఇప్పుడు ఉన్నా చోట. కృష్ణుడు విశ్వములలో ఒక్క దానిలో ఉన్నాడు . అనేక విశ్వాలు ఉన్నాయి. మీరు తరువాతి విశ్వంలో మీరు జన్మను తీసుకుంటారా, లేదా ఇప్పుడు కృష్ణుడు ఉన్నా చోట తీసుకుంటారా. అప్పుడు మీరు శిక్షణ పొందండి. మీరు శిక్షణ పొందినప్పుడు, మీరు వ్యక్తిగతంగా వైకుంఠాకు వెళ్తారు. జన్మించడము ఉండదు. , అది ఏమిటి?

హృదయనంద: మరిన్ని ప్రశ్నలు సమాధానాలు?

ప్రభుపాద: మీకు నచ్చితే నేను వివరిస్తువుoటాను.

హృదయనంద: దేవుడు దగ్గరకి వెళ్ళడానికి మరొక మార్గం ఉంటే. మరొక మార్గం ఉంటే.

ప్రభుపాద: లేదు (నవ్వు) ఎందుకంటే ఇది భగవద్గీతలో చెప్పబడింది,

bhaktyā mām abhijānāti
yāvān yaś cāsmi tattvataḥ
tato māṁ tattvato jñātvā
viśate tad-anantaram
(BG 18.55)

దీనిని తెలుసుకోండి, bhaktyā mām abhijānāti.

హృదయానంద:

bhaktyā mām abhijānāti
yāvān yaś cāsmi tattvataḥ
tato māṁ tattvato jñātvā
viśate tad-anantaram
(BG 18.55)

ప్రభూపాద: భక్తుడు కాకుండా దేవుడి రాజ్యంలో ప్రవేశించటానికి ఎవ్వరు అనుమతించబడరు. (విరామం) భక్తుడు కావడానికి ఎటువంటి కష్టము లేదు ఎందుకంటే ... భక్తుడు అవ్వటము అంటే అర్ధం నాలుగు సూత్రాలు. కృష్ణుడి గురించి ఎప్పుడూ ఆలోచించటం ఒక విషయము. Man-manā bhava mad-bhaktaḥ. అది భక్తుడు. కేవలం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ. అది హరే కృష్ణ అంటే. మీరు హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తున్నప్పుడు, కృష్ణుడి గురించి మీరు ఆలోచిస్తారు. మీరు వెంటనే భక్తుడు అవుతారు. అప్పుడు man-manā bhava, mad-yājī: అయ్యాక: "మీరు నన్ను పూజిస్తారు" Māṁ namaskuru, " ప్రణామములు చేస్తారు." ఇది చాలా సులభమైన విషయము. మీరు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, మీరు ప్రణామములు చేస్తూ, అయినను పుజిస్తే, ఈ మూడు విషయాలు మీమల్ని భక్తుడిని చేస్తాయి మీరు భగవద్ ధామమునకు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్లుతారు. మనము ఈ విషయాన్ని బోధిస్తున్నాము: హరే కృష్ణ మంత్రమును కీర్తన చేస్తూ, అర్చముర్తికి ఆరాధన చేస్తూ నమస్కారిస్తు ఉండండి. అన్ని పనులను ముగించండి.

హృదయనoద: (స్పానిష్)

ప్రభూపాద: ఎందుకు వారు జ్ఞాన మార్గమునకు వెళ్ళాలి? దానికి చాలా జ్ఞానం కావాలి చాలా వ్యాకరణము అవసరం, చాలా సేపు ముక్కును ముసుకోవడము, చాలా విషయాలు. ఈ విషయాలను మీరు తప్పిoచుకోoడి. ఈ మూడు పనులను మీరు చేయండి, మీరు భక్తుడు అవ్వుతారు. ఎందుకు మీరు సులభమైన పద్ధతిని తీసుకోని తిరిగి ఇంటికి , దేవుడి దగ్గరకు వెళ్ళకూడదు?

ధన్యవాదాలు.