TE/Prabhupada 0370 - నా వరకు నేనే, నేను ఏ కీర్తిని తీసుకోను,: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0370 - in all Languages Category:TE-Quotes - 1971 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Russia]]
[[Category:TE-Quotes - in Russia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0369 - Mes disciples font partie intégrante de moi|0369|FR/Prabhupada 0371 - La teneur et portée de Amara Jivana|0371}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0369 - వీరు, నా శిష్యులు నాలో భాగము|0369|TE/Prabhupada 0371 - అమారా జీవన యొక్క భాష్యము|0371}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|NV3oglPYltQ|నా వరకు నేనే, నేను ఏ కీర్తిని తీసుకోను,  <br />- Prabhupāda 0370}}
{{youtube_right|uj4JPz-57Sc|నా వరకు నేనే, నేను ఏ కీర్తిని తీసుకోను,  <br />- Prabhupāda 0370}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:18, 8 October 2018



Conversation with Prof. Kotovsky -- June 22, 1971, Moscow


ఏవరైనా సాంప్రదాయ హిందూవు రావచ్చు, కాని మన ఆయుధాలు, వేదముల ఆధారాలు ఉన్నాయి. ఎవరూ రాలేదు. కనీసము క్రైస్తవ పూజారి అయిన... అమెరికాలో క్రైస్తవ పూజారులు కూడా నన్ను ప్రేమిస్తారు. వారు "ఈ అబ్బాయిలు,మనఅబ్బాయిలు, వారు అమెరికన్లు, వారు క్రైస్తవులు, వారు యూదులు. ఈ అబ్బాయిలు దేవుడు కోసము చాలా పరితపిస్తున్నారు. మనము వారిని అలా మర్చలేకపోయము? " వారు అంగీకరిస్తున్నారు. వారి తండ్రులు, వారి తల్లిదండ్రులు, నా దగ్గరకు వస్తారు. వారు కూడా తమ సాష్టాంగ ప్రణామములు చేస్తూన్నారు, మరియు చెప్పుతున్నారు స్వామీజీ, మీరు రావడము మాకు గొప్ప అదృష్టం. మీరు దేవుడు చైతన్యమును ప్రచారము చేస్తున్నారు. విరుద్ధంగా, నాకు ఇతర దేశాల నుండి ఆహావనము వచ్చినవి. భారతదేశం కూడా, మీరు భారతదేశం గురించి ప్రశ్నించినప్పుడు, అన్ని ఇతర వర్గాలు, వారు అంగీకరిస్తున్నారు నా ముందు, అనేక వందల మంది స్వాములు అక్కడకు వెళ్ళారు, కానీ వారు కృష్ణ చైతన్యమునాకు ఒక వ్యక్తిని కుడా మార్చలేదు. వారు దానిని మెచ్చుకుంటున్నారు. నా వరకు నేనే, నేను ఏ కీర్తిని తీసుకోను, కానీ నేను విశ్వాసము కలిగి వున్నాను ఎందుకంటే నేను వేదముల జ్ఞానాన్ని యధాతధముగా ప్రచారము చేస్తున్నాను, ఏ కల్తీ లేకుండా, ఇది ప్రభావవంతంగా ఉంది. ఇది నా వంతు సహకారం. ఉదాహరణకు మీకు సరైన ఔషధం లభించినట్లయితే మీరు ఒక రోగికి ఇస్తే, అతడు నయమవుతాడని మీరు పరిపూర్ణ౦గా నమ్మాలి.