TE/Prabhupada 0462 - వైష్ణవ అపరాధము ఒక గొప్ప అపరాధము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0462 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Mayapur]]
[[Category:TE-Quotes - in India, Mayapur]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0461 - "Je peux me débrouiller sans guru" - C’est stupide|0461|FR/Prabhupada 0463 - Si vous entraînez votre mental à seulement penser à Krishna, alors vous êtes hors de danger|0463}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0461 - నేను గురువు లేకుండా చేయగలను అని అనుకోవద్దు.అది అర్థం లేనిది|0461|TE/Prabhupada 0463 - మీ మనసుకు కృష్ణుడి గురించి ఆలోచిoచేటట్లు శిక్షణ ఇస్తే, మీరు సురక్షితంగా ఉంటారు|0463}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|t-T7GXvTTLs|వైష్ణవ అపరాధము ఒక గొప్ప అపరాధము  <br />- Prabhupāda 0462}}
{{youtube_right|WPmBXOkC5oc|వైష్ణవ అపరాధము ఒక గొప్ప అపరాధము  <br />- Prabhupāda 0462}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:33, 8 October 2018



Lecture on SB 7.9.7 -- Mayapur, February 27, 1977


ప్రభుపాద: వైష్ణవ అపరాధము ఒక గొప్ప అపరాధము. మీకు అంబరీష మహారాజు తెలుసు కదా. ఆయన ఒక భక్తుడు, ఆయన... దుర్వాసముని, ఆయన తన యోగ శక్తికి చాలా గర్వంగా ఉన్నాడు, ఆయన అంబరీష మహారాజు యొక్క పాదముల వద్ద అపరాధము కావించెను, మరియు ఆయన కృష్ణుడిచే శిక్షింపబడ్డాడు, ఆయన మీదకు సుదర్శన చక్రం పంపడం ద్వారా . ఆయన చాలా మంది బ్రహ్మ, విష్ణువు నుండి సహయం కోరారు. ఆయన నేరుగా విష్ణులోకంకు వెళ్లవచ్చు, కాని ఆయన క్షమించబడలేదు. ఆయన వైష్ణవుడైన అంబరీష , మహారాజు దగ్గరకు వచ్చి ఆయన కమల పాదముల వద్ద పడిపోయడు. మరియు ఆయన, వాస్తవానికి, వైష్ణవుడు, కనుక వెంటనే ఆయన్ని క్షమించెను. కాబట్టి వైష్ణవ అపరాధ గొప్ప అపరాధము,hātī-mātā. మనం వైష్ణవ అపరాధ గురించి చాలా జాగ్రత్త వహించాలి. మనము చేయ కూడదు ... Arcye viṣṇu śilā-dhīr guruṣu nara-matir vaiṣṇava-jāti-buddhiḥ (Padma Purāṇa). vaiṣṇava-jāti-buddhiḥ. వైష్ణవుని యొక్క జాతి-బుద్ది చూడటం కూడ ఇంకొక అపరాధము, గొప్ప అపరాధము. అదేవిధముగా, గురువు సాధారణ మానవుడని ఆలోచించడం, అది కూడ అపరాధము. అర్చామూర్తి లోహంతో, రాయి తో తయారు చేసినది అని ఆలోచించడం, అది కూడా... ఇవన్నీ అపరాధములు. Sa nārakī.

మనం క్రమబద్ధమైన సూత్రాల గురించి చాలా జాగ్రత్త వహించాలి వైష్ణవుని అడుగుజాడలను అనుసరించండి. Mahājano yena sa gataḥ. ప్రహ్లద మహారాజ సాధారణ బాలుడు అని అనుకోవద్దు. మనము ప్రహ్లద మహారాజు నుండి భక్తియుత సేవలో ఎలా అభివృద్ధి సాధించాలి అనేది నేర్చుకోవాలి.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద