TE/Prabhupada 0485 - కృష్ణుడు ఏ లీల చేసినా భక్తులు దానిని ఉత్సవ రూపంలో జరుపుకుంటారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0485 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Seattle]]
[[Category:TE-Quotes - in USA, Seattle]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0484 - Prema est la condition mûre de bhava|0484|FR/Prabhupada 0486 - Dans le monde matériel l’énergie est le sexe; dans le monde spirituel c’est l’amour|0486}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0484 - ప్రేమ, భావ యొక్క పరిపక్వత|0484|TE/Prabhupada 0486 - భౌతిక ప్రపంచంలో శక్తి మైథున సుఖము, మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తి ప్రేమ|0486}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|r2tVJYwiNfA|కృష్ణుడు ఏ లీల చేసినా భక్తులు దానిని ఉత్సవ రూపంలో జరుపుకుంటారు  <br />- Prabhupāda 0485}}
{{youtube_right|t8ptEjR_UEA|కృష్ణుడు ఏ లీల చేసినా భక్తులు దానిని ఉత్సవ రూపంలో జరుపుకుంటారు  <br />- Prabhupāda 0485}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 31: Line 31:
<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->

అతిథి: నేను మీరు జగన్నాథ రథ పండుగ యొక్క మూలం మరియు ప్రాముఖ్యతను వివరించాలని కోరుకుంటున్నాను, వారు జగన్నాథ రథ పండుగని పిలుస్తారు.  
అతిథి: మీరు జరుపుకునే ఈ ఉత్సవం యొక్క మూలం మరియు ప్రాముఖ్యతను వివరించగలరని కోరుకుంటున్నాను. ఆ ఉత్సవము జగన్నాథ రథోత్సవము అని పిలువబడే ఉత్సవము.  

ప్రభుపాద: జగన్నాథ పండుగ ప్రాముఖ్యత, కృష్ణుడు వృందావనమును విడిచిపెట్టినప్పుడు. కృష్ణుడు తన పెంపుడు తండ్రి అయిన నంద మహారాజ చేత పెంచబడ్డాడు. కాని ఆయన పెరిగినప్పుడు, 16 సంవత్సరాల వయస్సులో, ఆయన ఆయన వాస్తవమైన తండ్రి, వసుదేవ, వారు వృందావనం విడిచి వెళ్లారు, కృష్ణ బలరామ, ఇద్దరు సోదరులు,... వారు నివాసితులు... వారి రాజ్యం ద్వారకలో ఉంది. కాబట్టి కురుక్షేత్రంలో - కురుక్షేత్ర ఎల్లప్పుడూ ధర్మ-క్షేత్ర, యాత్రా స్థలము - కొంత చంద్ర, సూర్య గ్రహణం ఉంది, భారతదేశం యొక్క అనేక ప్రాంతాల నుండి అనేక మంది వ్యక్తులు, వారు స్నానం చేయడానికి వచ్చారు. అదేవిధముగా, కృష్ణ బలరామ మరియు వారి సోదరి సుభద్ర, వారు కూడా రాజుల రీతిలో వచ్చారు, చాలా మంది సైనికులతో, చాలామంది ... రాజులలాగానే. కాబట్టి వృందావనము యొక్క నివాసితులు, వారు కృష్ణుడిని కలుసుకున్నారు, ముఖ్యంగా గోపికలు, వారు కృష్ణుడిని చూశారు, వారు "కృష్ణ, నీవు ఇక్కడ ఉన్నావు, మేము కూడా ఇక్కడ ఉన్నాము అని విలపించారు కాని ప్రదేశము భిన్నంగా ఉన్నది. మనము వృందావనములో లేము." అందువల్ల వారు ఏ విధముగా విలపించారో, వారిని ఎలా కృష్ణుడు శాంతింపజేశారో చాలా పెద్ద కథ ఉన్నది. ఇది విడిపోయారనే భావం. ఇది వృందావన నివాసులు ఎలా అనుభవించారు కృష్ణుడి నుండి విడిపోయే భావనను. ఈ విధముగా ... కృష్ణుడు రథం మీద వచ్చినప్పుడు, దీనిని రథ-యత్ర అని పిలుస్తారు. ఇది రథ-యాత్ర యొక్క చరిత్ర. కాబట్టి కృష్ణుడి చేసిన ఏ లీల అయిన, భక్తులు ఉత్సవముగా ఆచరిస్తారు. కాబట్టి అది రథ-యాత్ర  
ప్రభుపాద: జగన్నాథ రథోత్సవ పండుగ ప్రాముఖ్యత ఏమంటే, కృష్ణుడు వృందవనమును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు. కృష్ణుడు తన పెంపుడు తండ్రి అయిన నంద మహారాజు చేత పెంచబడ్డాడు. కానీ ఆయన ఎదిగి 16 సంవత్సరలు వచ్చిన తర్వాత, ఆయన అసలు తండ్రి, వసుదేవుని వద్దకు చేరాడు, ఆ ఇరువురు సోదరులైన కృష్ణబలరాములు బృందావనాన్ని విడిచివెళ్ళారు.మరియు ... వారి నివాసం ... వారి రాజ్యం ద్వారకలో ఉంది. కాబట్టి కురుక్షేత్రంలో - కురుక్షేత్రం ఎల్లప్పుడూ ధర్మ-క్షేత్రం, తీర్థస్థలం - చంద్ర, సూర్య గ్రహణాలు అనబడే ప్రత్యేక దినాలు వున్నాయి , భారతదేశం యొక్క అనేక ప్రాంతాల నుండి అనేక మంది వ్యక్తులు, వారు స్నానం ఆచరిండానికి వచ్చారు. అదేవిధముగా, కృష్ణుడు , బలరాముడు మరియు వారి సోదరి సుభద్ర, వారు కూడ రాచమర్యాదలతో వచ్చారు, చాలా మంది సైనికులతో, చాలామంది ... రాజరికంగా వచ్చారు. అప్పుడు వృందావనవాసులు, వారు కృష్ణుడిని కలుసుకున్నారు, ముఖ్యంగా గోపీకలు, వారు కృష్ణుడిని చూశారు, మరియు వారు ఇలా విలపించారు "కృష్ణా, నీవు ఇక్కడ ఉన్నావు, మేము కూడా ఇక్కడే ఉన్నాము, కానీ ఇది వేరే ప్రదేశం. మనము వృందావనంలో లేము. " అలా వారు ఏ విధముగా విలపించారు మరియు ఎలా కృష్ణుడు వారిని ఓదార్చాడు అనేది పెద్ద కథ ఉంది. ఇది కృష్ణుడు దూరం అవడం వలన,ఆయన కోసం వృందావనవాసులు పొందిన విరహ భావన. ఈ విధముగా ... కృష్ణుడు రథం మీద వచ్చిన సందర్భం, దానిని రథ-యత్ర అని పిలుస్తారు. ఇది రథ-యాత్ర యొక్క పూర్వగాథ. అలా కృష్ణుడు ఏ లీల చేసినా భక్తులు దానిని ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. రథ-యాత్ర అంటే అది.

<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 19:36, 8 October 2018

Lecture -- Seattle, October 18, 1968