TE/Prabhupada 0612 - హరే కృష్ణ కీర్తన, జపము చేస్తున్న వారు , jihvāgre, నాలుకతో ఆయన ఘనమైనవాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0612 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Kenya]]
[[Category:TE-Quotes - in Kenya]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0611 - Ne faites pas de ces temples des lieux de stockage|0611|FR/Prabhupada 0613 - Les six choses dont nous devons nous occuper|0613}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0611 - మీరు సేవా భావమును కోల్పోయిన వెంటనే, ఈ ఆలయం ఒక గొప్ప గిడ్డంగి క్రింద అవుతుంది|0611|TE/Prabhupada 0613 - మనము ఆరు విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి|0613}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|z3IVHZtS4LA|హరే కృష్ణ కీర్తన, జపము చేస్తున్న వారు , jihvāgre, నాలుకతో ఆయన ఘనమైనవాడు  <br />- Prabhupāda 0612}}
{{youtube_right|Ru25tmKK44g|హరే కృష్ణ కీర్తన, జపము చేస్తున్న వారు , jihvāgre, నాలుకతో ఆయన ఘనమైనవాడు  <br />- Prabhupāda 0612}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on SB 3.28.19 -- Nairobi, October 29, 1975


ఆరుగురు గోస్వామిలు, వారు ఎల్లప్పుడూ నిమగ్నమైనప్పుడు, కృష్ణోత్కీర్తన లో, బిగ్గరగా కీర్తన చేస్తూ. మనం అదే విధానాన్ని అనుసరిస్తున్నాం: ఎల్లప్పుడూ కీర్తన, జపము చేస్తూ; అర్చనలో నిమగ్నమవుతాము. ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యము యొక్క అవకాశం ఉంది. సౌకర్యాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు మనకు కీర్తనీయ సదా హరి ( CC adi 17.31) అని నేర్పించారు. అప్పుడు prekṣanīya, "ఆయన చూడటం విలువైనది." మనము చాలా విషయాలను చూడడానికి అలవాటుపడినాము. ఇది మన బంధనము. Akṣnoḥ phalaṁ. కళ్ళ ద్వారా మీరు అర్చామూర్తిని చూస్తే, వైష్ణవులు... వైష్ణవులు, తిలకముతో, కంఠ మాల తో,జపమాలలతో, మీరు చూసిన వెంటనే... ఆచరణాత్మకంగా మీకు తెలుసు. ఈ హరే కృష్ణ ఉద్యమ భక్తులను చూసి వెంటనే, వారు "హరే కృష్ణ," అని అంటారు, ఇతరులకు అవకాశం ఇస్తున్నాము. దుస్తులు కూడా అవసరం. మీరు ఎల్లప్పుడూ తిలకము, కంఠ మాల, శిఖ, సూత్రం కలిగి ఉండాలి. అప్పుడు, ఒక సామాన్య వ్యక్తి చూసిన వెంటనే, "ఓ, ఇక్కడ హరే కృష్ణ భక్తుడు ఉన్నాడు, హరే కృష్ణ," ఆయన అంటాడు. సహజముగా మీరు హరే కృష్ణ అని అనటానికి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇది అవసరం.

అవివేకమైన మూర్ఖులు, వారు "దీని, దాని అవసరం ఏమిటి?" అని అంటారు లేదు. ఇది అవసరం. మీరు ఎప్పుడూ వైష్ణవునిలా ధరించాలి. అది అవసరం. కాబట్టి prekṣaṇīya: "చూడడానికి చాలా అందంగా ఉంది." లేకపోతే ఎలా ప్రభావితమవుతారు? వెంటనే వారు ఎంతో పవిత్రము అవుతారు, వారు హరే కృష్ణ కీర్తన, జపము చేస్తారు. హరే కృష్ణ కీర్తన, జపము చేయడము అంత సులభం కాదు. చాలా మంది ఇక్కడకు వస్తారు, కానీ మనము జపము, కీర్తన చేస్తున్నప్పుడు, వారు జపము, కీర్తన చేయరు ఎందుకంటే అది సులభం కాదు. Yaj-jihvāgre nāma tubhyam. శాస్త్రంలో చెప్పబడినది, aho bata śva-pacato 'pi garīyān yaj-jihvāgre nāma tubhyam. హరే కృష్ణ కీర్తన, జపము చేస్తున్న వారు , jihvāgre, నాలుకతో, కుక్కలను-తినేవాళ్ల కుటుంబంలో జన్మించినా కూడా ఆయన ఘనమైనవాడు. ఆయన గొప్ప వాడు.Yaj-jihvāgre nāma tubhyam. కాబట్టి మనము ఈ అవకాశము ఇస్తున్నాము. హరే కృష్ణ కీర్తన, జపము చేసిన వెంటనే ఆయన కీర్తించబడతాడు . వెంటనే కీర్తించబడతాడు. Aho bata śva-pacato 'pi garīyān yaj-jihvāgre nā..., tepus tapas te ( SB 3.33.7) అంటే తన పూర్వ జీవితంలో ఆయన ఇప్పటికే అనేక యజ్ఞాలు చేశాడు. అందువలన హరే కృష్ణ కీర్తన, జపము చేయగలిగే ఈ అర్హతను పొందాడు. Tepus tapas te jihuvuḥ sasnur āryā ( SB 3.33.7) వారు నిజానికి Āryā, Āryan, ఎవరైతే హరే కృష్ణ కీర్తన, జపము చేస్తారో.

అందువల్ల మనం ఎల్లప్పుడూ హరే కృష్ణ కీర్తనను, జపమును అభ్యాసం చేయాలి. Kīrtanīyaḥ sadā hariḥ, చైతన్య మహాప్రభు సిఫార్సు చేసినాడు.

tṛṇād api sunīcena
taror api sahiṣṇunā
amāninā mānadena
kīrtanīyaḥ sadā hariḥ
(CC Adi 17.31)

హరి-నామ, హరే కృష్ణ మంత్ర కీర్తన, జపమును, ఎప్పుడూ సాధన చేయాలి. Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. So prekṣaṇīya ihitaṁ dhyāyet. దీనిని ధ్యానము అంటారు. Dhyāyet śuddha-bhāvena, śuddha-bhāvena. కృత్రిమంగా కాదు. కానీ మీరు కృత్రిమంగా చేసినా కూడా, మీరు జపించటం ద్వారా పవిత్రము చేయబడతారు. కృత్రిమంగా, మనము చేస్తే... ఇది శాస్త్రములో ఉంది. అయినప్పటికీ, పవిత్ర నామాన్ని కీర్తన చేయడము చాలా శక్తివంతంగా ఉంటుంది, అది మిమ్మల్ని చేస్తుంది... ఎందుకంటే ఇది నేరుగా భగవంతునితో అనుబంధం కలిగి ఉంది. Dhyāyet. కీర్తన, జపము చేసిన, వెంటనే ధ్యానం ఉంటుంది, śuddha-bhāvena cetasā, చైతన్యము ద్వారా, మనస్సు ద్వారా, తెలివి ద్వారా. కాబట్టి ఇది సిఫారసు చేయబడినది.